తమ సినిమాల్లో సామాన్య ప్రజలను ధైర్యంగా కాపాడే హాలీవుడ్ హీరోలు భయంతో పరుగులు తీశారు. ఇంతకు వారెందుకు పరుగులు తీశారనే విషయానికి వస్తే .. కార్చిచ్చే కారణం. కాలిఫోర్నియాలో మొదలైన కార్చిచ్చు క్రమంగా హాలీవుడ్ స్టార్స్ సహా సంపన్నులుండే బ్రెంట్వుడ్ ప్రాంతాన్ని తాకింది. ఈ దావాగ్ని అనేక విల్లాలు బూడిదయ్యాయి. మిలియన్ డాలర్స్ విలువ చేసే విల్లాలు దగ్ధం అయినట్టు సమాచారం. ఈ ప్రాంతమంతా దట్టమైన పొగ, బూడిదతో నిండిపోయింది. అగ్నిమాపక సిబ్బంది సహాయక కార్యక్రమాలను చేపట్టింది. మంటలను అదుపు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
previous post
next post