NewsOrbit
Entertainment News సినిమా

Varun Tej: వరుణ్ తేజ్ దగ్గర నేర్చుకోవాలని ఉంది కానీ అంటూ నాగబాబు ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు..!!

Share

Varun Tej: మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఒకపక్క పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో కీలక పాత్ర పోషిస్తూనే మరోపక్క ఎంటర్టైన్మెంట్ రంగంలో యధావిధిగా రాణిస్తున్నారు. గతంలో కంటే కాస్త సులువ అయినా గాని సోషల్ మీడియాలో మాత్రం నిరంతరం రకరకాల కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. దీనిలో భాగంగా తాజాగా ఓ ప్రముఖ వెబ్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలతో పాటు ప్రస్తుత తరం ఆలోచన విధానం గురించి తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ రోజులలో ఎక్కువగా ప్రేమ జంటలైన భార్యాభర్తల అయిన విడిపోవడానికి ప్రధాన కారణం మగ వ్యక్తి అని అన్నారు.

I want to learn from Varun Tej but Nagababu interesting comments

మగవాడు తన కింద ఆడది ఉండాలని ఇంకా ఆడపిల్లలు.. నేనెందుకు మాట పడాలనే స్వభావంతో ఉన్నారు. అందువల్లనే ఎక్కువ జంటలు విడిపోతున్నాయి. ఇక ఇదే సమయంలో కొడుకు వరుణ్ తేజ్ గురించి అతని నటన గురించి నాగబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నటన పట్ల వరుణ్ కి చాలా అత్యంత డెడికేషన్ కలిగిన వాడు. నేను చాలా సినిమాలు చేశాను కానీ వరుణ్ మాదిరిగా అంత డెడికేషన్ నటన ఎప్పుడూ కూడా చేయలేకపోయాను. ఒక్కోసారి అనిపిస్తుంది వాడి దగ్గరికి వెళ్లి నేర్చుకుందామా అనిపిస్తుంది.

I want to learn from Varun Tej but Nagababu interesting comments

కొంత చిన్న వయసులోనే నటన పట్ల ఆసక్తి చూపిస్తే బాగుండేది అని కూడా అప్పుడప్పుడు ఆలోచన తడతది. వాళ్లకి చిన్న వయసులోనే నటన ఏంటో ఒక అవగాహన ఉంది. దీంతో ప్రస్తుతం ఉన్న యంగ్ స్టార్స్ చూసి చాలా నేర్చుకోవాలనిపిస్తుంటుంది అంటూ నాగబాబు ఇంటర్వ్యూలో కొడుకు నటనపై ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉంటే వరుణ్ పెళ్లి ఏడాది చివరిలో జరగనున్నట్లు సమాచారం. మెగా కోడలు కాబోతున్న లావణ్య త్రిపాఠితో ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా జరిగింది. ఇక పెళ్లి ఇటలీలో జరగనున్నట్లు సమాచారం.


Share

Related posts

ఈ విషయం లో అనుష్క అన్నా క్లారిటీ ఇస్తుందా… అభిమానులు చచ్చిపోతున్నారిక్కడ ..?

GRK

SSMB 29: రాజమౌళితో చేయబోయే సినిమాలో మహేష్ క్యారెక్టర్ కి ఆ పాత్రే ఆధారమట..?

sekhar

బిగ్‏బాస్ సీజన్ 6 టెలికాస్ట్ డీటైల్స్..??

sekhar