NewsOrbit
Entertainment News సినిమా

హరి శంకర్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..??

“పుష్ప” హిట్ తో ప్రపంచవ్యాప్తంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి బ్రాండ్ క్రియేట్ అవ్వడం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో గత ఏడాది వచ్చిన “పుష్ప”..పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించింది. సినిమాలో బన్నీ పలికిన తగ్గేదేలే డైలాగ్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. దీంతో అల్లు అర్జున్ మార్కెట్ వరల్డ్ వైడ్ గా క్రియేట్ అయింది. ఈ పరిణామంతో మార్కెట్ లో ఉన్న ప్రముఖ కంపెనీలు.. అన్ని వెంటపడుతున్నా పరిస్థితి నెలకొంది.

Icon star Allu Arjun directed by Hari Shankar..

ఈ క్రమంలో ఇటీవలే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ యాడ్ షూటింగ్ లో బన్నీ పాల్గొన్నారు. ఆ తర్వాత రీసెంట్ గా హరిశంకర్ దర్శకత్వంలో మరో ప్రముఖ కంపెనీకి సంబంధించిన షూటింగ్ లో బన్నీ జాయిన్ కావడం జరిగింది. రెండు రోజుల క్రితం త్రివిక్రమ్ షూటింగ్ లో పాల్గొన్న బన్నీ తాజాగా.. ఓ ప్రముఖ పైపుల కంపెనీకి సంబంధించిన యాడ్ కోసం హరి శంకర్ దర్శకత్వంలో నటించడం జరిగింది. తాజాగా ఈ యాడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హరిశంకర్ సీన్ వివరిస్తుంటే బన్నీ వింటున్నాడు.

Icon star Allu Arjun directed by Hari Shankar..

గతంలో బన్నీ ..హరిశంకర్ దర్శకత్వంలో “దువ్వాడ జగన్నాథం” అనే సినిమా చేయడం జరిగింది. ఆ సినిమా ప్రేక్షకులను బాగానే ఎంటర్ టైన్ చేసింది. మళ్లీ చాలాకాలం తర్వాత ఇప్పుడు హరీష్ దర్శకత్వంలో బన్నీ యాడ్ షూటింగ్ లో నటించటం విశేషం. ఇదిలా ఉంటే త్వరలో  హరీష్ … పవన్ కళ్యాణ్ తో “భగత్ సింగ్ భవదీయుడు” సినిమా షూటింగ్ మొదలు పెట్టమన్నారు. ఇక బన్నీ ఆగస్టు మూడో వారం లేదా చివరిలో.. “పుష్ప 2” రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు.

Related posts

Mamagaru April 16 2024 Episode 187: బట్టలు పిండుతున్న గంగాధర్ ని చూసి కోప్పడుతున్న చంగయ్య, పెళ్లి నాకిష్టం లేదు అంటున్న సిరి..

siddhu

Karthika Deepam 2 April 16th 2024 Episode: దీప దెబ్బకు బెదిరిపోయిన పారిజాతం.. శౌర్య మాటలకు కన్నీరు మున్నీరు అయిన కార్తీక్..!

Saranya Koduri

Guppedanta Manasu April 16 2024 Episode 1051: మహేంద్ర చెప్పిన మాటకు అనుపమ మహేంద్రను నిలదీస్తుందా లేదా.

siddhu

Karuna Bhushan: సీరియల్ నటి కరుణా భూషణ్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 16 2024 Episode 203: ఇది పెళ్లామా విడిపోయిన గొల్లమా అంటున్న అభిషేక్. భర్త యముడా అంటున్న స్వరా..

siddhu

Naga Panchami: సీరియల్ హీరో మోజులో పడ్డ పంచమి.. ఫొటోస్ తో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Chiranjeevi: అంతమంది హీరోయిన్లతో ఎఫైర్లు నడిపిన చిరు.. పెద్ద లిస్టే గా..!

Saranya Koduri

Madhuranagarilo April 16 2024 Episode 339: పెళ్లి ఆలోచన మానేసి రెండో పెళ్లి చేసుకోండి  అంటున్న విరాజ్, రుక్మిణికి శ్యామ్ ఏం చెప్పనున్నాడు..

siddhu

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Annapurna: అన్నపూర్ణని లైంగికంగా వేధించిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri

Rangnath: 66 ఏళ్ళకి ఆత్మహత్య చేసుకున్న నటుడు రంగనాథ్.. పని మనిషికి ఆస్తులు రాసివేత.. కారణమేంటి..!

Saranya Koduri

Premi Vishwanath: కార్తీకదీపం వంటలక్క ఇంట్లో విఘ పండగ.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N