NewsOrbit
సినిమా

Keerthy Suresh: ఈ సారి హిట్ కొట్ట‌క‌పోతే కీర్తి సురేష్‌ను ప‌క్క‌న పెట్టేస్తారా?

Keerthy Suresh: కీర్తి సురేష్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. `నేను శైలజ`తో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టి, అన‌తి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుందీ బ్యూటీ. ముఖ్యంగా ఈమె కెరీర్‌ను పీక్స్‌కు తీసుకెళ్లిన చిత్రం `మహానటి`. ఈ మూవీతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొంద‌ని కీర్తి సురేష్‌.. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేసింది.

కానీ, స‌రైన హిట్టు మాత్రం కొట్ట‌లేక‌పోయింది. ఈమె నుంచి చివ‌రిగా వ‌చ్చిన పెంగ్విన్‌, మిస్ ఇండియా, రంగ్ దే, పెద్దన్న, గుడ్ లక్ సఖి చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డాయి. దీంతో ఇప్పుడు ఈ మ‌ల‌యాళ ముద్దుగుమ్మ ఆశ‌ల‌న్నీ `స‌ర్కారు వారి పాట‌`పైనే పెట్టుకుంది. సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు హీరోగా ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది.

మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా ఈ మూవీని నిర్మించ‌గా.. త‌మ‌నా స్వ‌రాలు అందించారు. కొద్ది రోజుల క్రిత‌మే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ మే 12న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమాతో కీర్తి సురేష్ ఎలాగైనా హిట్ అందుకోవాల‌ని చూస్తోంది. ఒక‌వేళ ఈ మూవీ టాక్ గ‌నుక తేడా వ‌స్తే.. స్టార్ హీరోలు కీర్తి సురేష్‌ ప‌క్క‌న పెట్టే అవ‌కాశాలు కూడా లేక‌పోలేద‌ని అంటున్నారు. ఈ సినిమాతో కీర్తి సురేష్ కెరీర్ ట‌ర్న్ అవుతుందో..లేదో.. చూడాలి. కాగా, తెలుగులో కీర్తి సురేష్ స‌ర్కారు వారి పాటతో పాటు నాని స‌ర‌స‌న `ద‌స‌రా`, చిరంజీవికి చెల్లెలుగా `భోళా శంక‌ర్‌` చిత్రాలు చేస్తోంది.

author avatar
kavya N

Related posts

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Gaami OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న విశ్వక్సేన్ ” గామి ” మూవీ.. 72 గంటల్లో ఏకంగా అన్ని స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ క్రాస్..!

Saranya Koduri

Mamagaru April 16 2024 Episode 187: బట్టలు పిండుతున్న గంగాధర్ ని చూసి కోప్పడుతున్న చంగయ్య, పెళ్లి నాకిష్టం లేదు అంటున్న సిరి..

siddhu

Karthika Deepam 2 April 16th 2024 Episode: దీప దెబ్బకు బెదిరిపోయిన పారిజాతం.. శౌర్య మాటలకు కన్నీరు మున్నీరు అయిన కార్తీక్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 16 2024 Episode 203: ఇది పెళ్లామా విడిపోయిన గొల్లమా అంటున్న అభిషేక్. భర్త యముడా అంటున్న స్వరా..

siddhu

Naga Panchami: సీరియల్ హీరో మోజులో పడ్డ పంచమి.. ఫొటోస్ తో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Chiranjeevi: అంతమంది హీరోయిన్లతో ఎఫైర్లు నడిపిన చిరు.. పెద్ద లిస్టే గా..!

Saranya Koduri

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Annapurna: అన్నపూర్ణని లైంగికంగా వేధించిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri

Rangnath: 66 ఏళ్ళకి ఆత్మహత్య చేసుకున్న నటుడు రంగనాథ్.. పని మనిషికి ఆస్తులు రాసివేత.. కారణమేంటి..!

Saranya Koduri