Categories: సినిమా

KGF 2: స్టోరీలు రాయడానికి “కేజిఎఫ్” డైరెక్టర్ ఏం చేస్తాడో తెలుస్తే షాక్ అవ్వాల్సిందే..!!

Share

KGF 2: సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లు స్టోరీలు రాయటానికి ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ ఫాలో అవుతారు. ఈ క్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. సినిమా స్టోరీలు రాయడానికి బ్యాంకాక్ దేశానికి వెళ్తారని అందరికీ తెలిసిందే. అక్కడ బీచ్ దగ్గర పూరి జగన్నాథ్ సినిమా కథలు ఎక్కువ రాస్తూ ఉంటారు అని చెబుతుంటారు. ఇదే విషయాన్ని పూరి కూడా పలు ఇంటర్వ్యూలలో చెప్పడం జరిగింది. ఇక “బాహుబలి” రైటర్ విజయేంద్ర ప్రసాద్.. ఎక్కడికి వెళ్ళకుండా.. ఇంటిలోనే గదిలో ఉండి స్టోరీలు రాస్తుంటారు.

ఈ విషయాన్ని ఇటీవల RRR ఇంటర్వ్యూలో బయట పెట్టడం జరిగింది. కాగా ఇప్పుడు “కేజిఎఫ్”తో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దేశ వ్యాప్తంగా తనకంటూ సెపరేట్ గుర్తింపు దక్కించుకోవడం తెలిసిందే. ఈ సినిమా విజయంతో అందరి చూపు తన వైపు తిప్పుకున్నాడు. మొదటి పార్ట్ ఏ రీతిగా సూపర్ డూపర్ హిట్ అయిందో … ఇప్పుడు సెకండ్ చాప్టర్ కూడా దానికంటె డబల్ గా హిట్ కావడంతో.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు బాగా పాపులర్ గా మారింది. టాప్ డైరెక్టర్ లలో రాజమౌళి తర్వాత ప్రశాంత్ నీల్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగుతోంది.

ఇంతటి పాపులర్ ఉన్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు.. తాను సినిమా స్టోరీలు ఎలా రాస్తారో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. కచ్చితంగా స్టోరీ రాయడానికి ముందు మందు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఆ సమయంలో స్టోరీ రాయడం జరిగింది అదే స్టోరీ తర్వాత రోజు కూడా… మందు దిగిపోయాక కూడా గుర్తు ఉంటే.. ఇంకా దాన్ని పరిగణనలోకి తీసుకుని డెవలప్ చేయడం జరుగుతుందని తెలిపాడు. ఆ విధంగానే కేజిఎఫ్ స్టోరీ రాయడం జరిగిందని స్పష్టం చేశాడు. ఇక తనకి “గాడ్ ఫాదర్” సినిమా తో పాటు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆదర్శమని ప్రశాంత్ నీల్ … ఇంటర్వ్యూలో కీలక విషయాలు తెలియజేశారు.


Share

Recent Posts

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

55 mins ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

1 hour ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

3 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

4 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

5 hours ago

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం .. ఉత్తరాంధ్ర, యానాంలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. వాయువ్య బంగాళాఖాతంలో ..ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అర్దరాత్రికి…

6 hours ago