NewsOrbit
సినిమా

ఇఫి ప్రారంభం


గోవాలో ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఇఫి) అత్యంత వైభవంగా ప్రారంభ‌మైంది. ఈ ఏడాది గోవాలో ఇఫి జ‌రుపుకుంటోన్న గోల్డెన్ జూబ్లీ వేడుక‌లు ఇవి. ఈ నెల 28వ వ‌ర‌కు ఈ ఫిలిం ఫెస్టివ‌ల్ జ‌ర‌గ‌నుంది. ప్ర‌పంచ దేశాల నుండి ప‌లువురు సినీ ప్రముఖులు ఈ వేడుక‌ల‌కు వ‌స్తున్నారు. 76 దేశాల‌కు చెందిన 250 సినిమాలు ఇందులో ప్ర‌ద‌ర్శితం కానున్నాయి. ఇందులో డాక్యుమెంట‌రీలు, షార్ట్‌ఫిలింస్ కూడా ఉన్నాయి. మ‌న దేశానికి చెందిన 27 సినిమాలు ఇందులో ప్ర‌ద‌ర్శితం కానున్నాయి. ప్ర‌తి ఏడాది ఒక్కొక్క దేశంతో మ‌న దేశం క‌లిసి ఈ వేడుక‌ల‌ను నిర్వ‌హిస్తుంటుంది. ఈ ఏడాది ర‌ష్యాతో క‌లిసి ఇఫి వేడుక‌ల‌ను మ‌న ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తుంది.

author avatar
Siva Prasad

Related posts

Pawan Kalyan: “ఖుషి” సెంటిమెంట్..తో పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” టీజర్..!!

sekhar

Pushpa 2: భారీ ధరకు అల్లు అర్జున్ “పుష్ప-2” డిస్ట్రిబ్యూషన్ రైట్స్…?

sekhar

Kumkuma Puvvu April 17 2024 Episode 2157: యుగంధర్ ఆశ ని గుర్తుపడతాడా లేదా

siddhu

Guppedanta Manasu April 17 2024 Episode 1052: మహేంద్ర ఇచ్చిన షాకింగ్ న్యూస్ కి శైలేంద్ర ఏం ప్లాన్ చేయనున్నాడు.

siddhu

Malli Nindu Jabili April 17 2024 Episode 625: అరవింద్ మాలిని కళ్యాణం చేయించడం నాకు ఇష్టం లేదు అని చెప్పిన వసుంధర…

siddhu

Ranneeti web Series Trailer: ఓటీటీ లోకి వచ్చేస్తున్న మరో థ్రిల్లర్ సిరీస్.. వైరల్ అవుతున్న ట్రైలర్..!

Saranya Koduri

Hanuman Telugu TV Premiere: టీవీ ఛానల్ లోకి వచ్చేస్తున్న హనుమాన్.. టెలికాస్ట్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 17 2024 Episode 213: పిల్లల బాధని విన్న అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 17 2024 Episode 340: రాధ తో గొడవ పడుతున్న రుక్మిణి…

siddhu

Chiyaan Vikram: సీరియ‌ల్ యాక్ట‌ర్‌ నుంచి స్టార్ హీరోగా విక్ర‌మ్ ఎలా ఎదిగాడు.. అత‌ని భార్య‌, కూతురిని ఎప్పుడైనా చూశారా?

kavya N

Ranam OTT: ఓటీటీలోకి రానున్న నందితా శ్వేత మిస్టరీ థ్రిల్లర్.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Tillu Square OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న టిల్లు గాడు.. అనుకున్న దానికంటే ముందుగానే స్ట్రీమింగ్..!

Saranya Koduri

Monkey Man OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న శోభిత ధూళిపాళ మూవీ.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Tollywood Actor: ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోను గుర్తుప‌ట్టారా.. రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లో కూడా ల‌వ‌ర్ బాయే!

kavya N

Karthika Deepam 2 April 17th 2024 Episode: శౌర్యకు తండ్రి ప్రేమ అందించిన కార్తీక్.. ఫుల్ పర్మిషన్స్ ఇచ్చేసిన దీప..!

Saranya Koduri

Leave a Comment