Categories: సినిమా

Iliyana: పెట్ క్లినిక్ వద్ద ఇలియానా హల్‌చల్.. క్యాజువల్ లుక్ తో సందడి

Share

Iliyana: హీరో, హీరోయిన్లకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటాయి. హీరో, హీరోయిన్లకు చెందిన ప్రతి చిన్న ఫొటో నెట్ లో చక్కర్లు కొడుతోంది. అభిమానులు ఆ ఫొటోలకు లైక్‌లు, షేర్లు కొడుతూ వారి ఫాలోయింగ్ ను మరింత పెంచుతూ ఉంటారు. ఇప్పుడు ఇదే ఫ్యాషన్ గా మారింది. హీరో, హీరోయిన్లు జిమ్ లకు, బయట షాపింగ్ లకు వెళ్లిన ఫొటోలు ట్రెండింగ్ అవుతూ ఉంటాయి. ఇక హీరోయిన్లు ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్స్ భారీగా వస్తారు.


Iliyana: రోడ్లపై హీరోయిన్లు హల్‌చల్

ఇక ముంబైలో సెలబ్రిటీ స్ట్రైల్ ప్రత్యేకంగా ఉంటుంది. సెలబ్రెటీలు రోడ్లపై హల్ చల్ చేస్తూనే ఉంటారు. పబ్లిక్ లో ఫొజులు ఇస్తూ సందడి చేస్తూ ఉంటారు. జనాలు సెల్పీలు, ఫొటోల కోసం ఎగబడుతూ ఉంటారు. దీంతో వారి ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారుతూ ఉంటాయి.


పెట్ క్లినిక్‌కు ఇలియానా

తాజాగా ఇలియానా ముంబైలోని బంద్రాలోని ఓ క్లినిక్ కు వెళ్లింది. దీంతో మీడియా మొత్తం ఆమె వెంట పడింది. తాను పెంచుకుంటున్న పిల్లికి చూపించేందుకు పెట్ క్లినిక్ కు వెళ్లింది. ఇందులో ఇలియానా పెట్ క్లినిక్ లో క్యాజువల్ లుక్ లో కనిపించింది. ట్రాక్ ఫ్యాంట్, సింపుల్ టీ షర్ట్ తో బ్లాక్ కలర్ మాస్క్ పెట్టుకుని పెట్ క్లినిక్ కు వచ్చింది. దీంతో ఆమెను మీడియా వాళ్లు ఫొటోలు తీశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

బొద్దుగా తయారైన ఇలియానా

ఇటీవల ఇలియానా మార్నింగ్ వాక్, జిమ్ కు సంబంధిచిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే స్లిమ్ గా ఉండే ఇలియానా ఇటీవల కాస్త బొద్దుగా కనిపిస్తుంది. సినిమాలు లేకపోవడంతో బొద్దుగా తయారైందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. బాలీవుడ్ లో ది బిగ్ బుల్ సినిమాను ఇలియానా చేసింది. ఆ తర్వాత ఇలియానా సినిమాలేమి చేయలేదు.

దీంతో కొంతకాలంగా ఇలియానా ఖాళీగానే ఉంది. తెలుగులో చివరిగా అమర్ అక్బర్ ఆంటోని సినిమా చేసింది. ఆ తర్వాత సినిమాలేమీ చేయలేదు. సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఇంట్లోనే ఉంటూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది.


Share

Recent Posts

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

9 mins ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

1 hour ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

2 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

2 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

3 hours ago

కడుపు ఉబ్బరం సమస్యకు ఇలా చెక్ పెట్టేయండి..!

ఆహారం లేకుండా జీవించాలంటే చాలా కష్టం.ఆహా అయితే ఒక రెండు మూడు రోజులు ఉండగలం. కానీ ఆహారం లేకుండా మాత్రం మనిషి మనుగడ లేదు.గుప్పెడు అన్నం మెతుకుల…

4 hours ago