Balakrishna NTR: నందమూరి ఫ్యాన్స్ ఎప్పటి నుండో బాలయ్యబాబు, ఎన్టీఆర్ నీ ఒకే ఫ్రేమ్ లో చూడాలని కోరిక. ఈ క్రమంలో ఇద్దరు మల్టీస్టారర్ సినిమా చేయాలని కూడా అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఇన్నాళ్లకు.. వాళ్ళ కోరిక నెరవేరనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సినిమా కాదండోయ్. మేటర్ లోకి వెళ్తే బాలయ్య బాబు హోస్ట్ గా ఆహాలో “అన్ స్థాపబుల్” ఒక రెండు మూడు నెలల క్రితం స్క్రీమింగ్ అయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది హీరోలను మరియు దర్శకులను బాలయ్య బాబు ఇంటర్వ్యూ చేయడం జరిగింది.
తనదైన శైలిలో ప్రశ్నలడుగుతూ మరోపక్క ఫన్ క్రియేట్ చేస్తూ హోస్ట్ గా మొదటి ప్రయత్నంలోనే బాలయ్య బాబా మజాకానా అన్న రీతిలో రుజువు చేసుకున్నారు. “అన్ స్థాపబుల్” మొదటి భాగంలో రవితేజ, మహేష్ బాబు, మోహన్ బాబు, పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ, ఛార్మి, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి.. ఇంకొంతమంది ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు రావడం జరిగింది. అయితే ఈసారి “అన్ స్థాపబుల్” రెండో భాగంలో ఆహా టీం తారక్ నీ తీసుకు రావడానికి రెడీ అయినట్లు లేటెస్ట్ టాక్ నడుస్తోంది.
బాలయ్య బాబుతో ఎన్టీఆర్ ని “అన్ స్థాపబుల్ 2” లో ఇంటర్వ్యూ చేసే ప్లాన్ చేస్తున్నట్లు ఇది వర్క్ అవుట్ అయితే దసరాకి స్ట్రీమింగ్ కానుంది అని సమాచారం. ప్రస్తుతం బాలయ్య బాబు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అనంతరం అనిల్ రావిపూడి సినిమా ప్రారంభం కానుంది. అయితే మధ్యలో “అన్ స్థాపబుల్ 2” షో బాలయ్య బాబు చేయనున్నట్లు టాక్.
Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…
Hero Ram: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీటలెక్కబోతున్నాడంటూ గత కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…
AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…
Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…
Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…
Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…