Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లోకి ప్రముఖ హీరో..??

Share

Bigg Boss 6 Telugu: తెలుగు టెలివిజన్ షోలలో బిగ్ బాస్ షోకి మంచి ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. తెలుగులో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ రియాల్టీ షోకి క్రేజ్ ఉంది. ఇండియాలో మొట్టమొదటి సారిగా హిందీలో స్టార్ట్ చేసిన ఈ షో ప్రస్తుతం సౌత్ ఇండియాలో గత ఆరు సంవత్సరాల నుండి షో ప్రసారం చేస్తున్నారు. తెలుగు లో ఇప్పటికీ 5 సీజన్ లు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. త్వరలోనే ఆరో సీజన్ స్టార్ట్ చేయనున్నారు. ఇటీవల బిగ్ బాస్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అంటూ ఓటీటి లో ప్రసారం చేసినా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఆ లోటును భర్తీ చేయడానికి.. షో నిర్వాహకులు ఆరో సీజన్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

సెప్టెంబర్ మొదటి వారం నుండి స్టార్ట్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో షోలో కంటెస్టెంట్ ఎవరు అన్నదానిపై రకరకాల వార్తలు కంటెస్టెంట్ లిస్ట్ పేరిట బయట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఈ షోలో ఆరో సీజన్ లో ప్రముఖ హీరో ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఆ హీరో మరెవరో కాదు వడ్డే నవీన్. తెలుగు సినిమా రంగంలో హీరో వడ్డే నవీన్.. అందరికీ సుపరిచితుడే. పెళ్లి ఇంకా పలు సినిమాలతో కుటుంబ కథ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయినా వడ్డే నవీన్.. ప్రారంభంలో వరుస విజయాలు సాధించి ఆ తర్వాత కనుమరుగైపోయారు.

ఆ తర్వాత ఇండస్ట్రీలో వడ్డే నవీన్ ప్రస్తావన కూడా పెద్దగా లేకుండా పోయింది. ఇటువంటి దారుణంలో వడ్డే నవీన్.. చాలా రోజుల తర్వాత బిగ్ బాస్ షోకి ఓకే చెప్పినట్లు తెలుగు టెలివిజన్ రంగంలోకి రానున్నట్లు టాక్. ఇందుకోసం భారీ రెమ్యూనరేషన్ వడ్డే నవీన్ కి షో నిర్వాహకులు ఇవ్వనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అప్పట్లో మనోడు సినిమాలకు మహిళా ప్రేక్షకుల ఆదరణ విపరీతంగా ఉండేది. సో ఆ వుద్దేశ్యంతో టీవీ షోలో కి వడ్డే నవీన్ నీ తీసుకోవడానికి బిగ్ బాస్ నిర్వాహకులు డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.


Share

Recent Posts

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

54 mins ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

1 hour ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

3 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

4 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

5 hours ago

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం .. ఉత్తరాంధ్ర, యానాంలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. వాయువ్య బంగాళాఖాతంలో ..ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అర్దరాత్రికి…

6 hours ago