Chiranjeevi Nithin: చిరంజీవి సినిమాలో యంగ్ హీరో నితిన్..??

Share

Chiranjeevi Nithin: హీరో నితిన్.. పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అనీ అందరికీ తెలుసు. దీంతో మెగా ఫ్యాన్స్ నితిన్ సినిమాలను కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలాగే పవన్ పలు సందర్భాలలో నితిన్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు చీఫ్ గెస్ట్ గా కూడా రావటం జరిగింది. అటువంటి నితిన్ తాజాగా చిరంజీవి సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే తమిళ్ “వేదళం” సినిమా అని తెలుగులో “బోలా శంకర్” గా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది. తమిళంలో అజిత్ నటించాడు. అన్నా చెల్లెలు స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయింది.

అయితే తెలుగులో చిరంజీవి, కీర్తి సురేష్ అన్నా చెల్లెలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా సాగుతోంది. హైదరాబాద్ లో ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ ఆధ్వర్యంలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ సినిమాలో కీర్తి సురేష్ కి లవర్ పాత్రలో హీరో నితిన్ నీ తీసుకోవడానికి మేకర్స్ డిసైడ్ అయినట్లు సమాచారం.

ఆల్రెడీ నీ డైరెక్టర్ మెహర్ రమేష్.. నితిన్ కి.. చేయబోయే పాత్ర వినిపించినట్లు ఓకే చెప్పినట్లు ఇండస్ట్రీలో టాక్. త్వరలోనే ఈ వార్తకు సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు “బోలా శంకర్” విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో ఆగస్టు నెలలో చిరంజీవి పుట్టినరోజు వస్తూ ఉండటంతో ఆ టైంలో సినిమా టీజర్ విడుదల చేసే ఆలోచనలో డైరెక్టర్ మెహర్ రమేష్ ఉన్నారు.


Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

11 నిమిషాలు ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

3 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

5 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

7 గంటలు ago