NewsOrbit
Entertainment News సినిమా

త్వరలోనే రామ్ పోతినేనితో సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన హరీష్ శంకర్..!!

డైరెక్టర్ హరీష్ శంకర్ అందరికీ సుపరిచితుడే. ఇండస్ట్రీలో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు మనోడు తీయడం జరిగింది. కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ తో కూడిన సినిమాలతో హరీష్ తన దర్శకత్వంతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాడు. పవన్ కళ్యాణ్ తో “గబ్బర్ సింగ్”, రవితేజ తో “మిరపకాయ”, వరుణ్ తేజ్ తో “గద్దల కొండ గణేష్”. త్వరలోనే పవన్ కళ్యాణ్ తో “భగత్ సింగ్ భవదీయుడు” సినిమా చేయనున్నారు. కాగా తాజాగా రామ్ పోతినేని నటించిన “ది వారియర్” సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి డైరెక్టర్ హరీష్ శంకర్ రావటం జరిగింది.

IN FUTURE I WILL DEFINETLY DO MOVIE WITH HERO SAID DIRECTOR HARISH

ఈ సందర్భంగా సినిమా యూనిట్ నీ పొగిడి హీరో రామ్ పోతినేని గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో దర్శకులతో మంచి రిలేషన్ కలిగిన హీరో అని పొగిడారు. గతంలో చాలా సందర్భాలలో రామ్ తో సినిమా చేయాలని స్టోరీ డిస్కషన్స్ చేయడం జరిగింది. కానీ కొన్ని అన్నివారాల కారణాలవల్ల ఆగిపోయాయి. సెన్సిటివ్ లవ్ స్టోరీ వినిపిస్తే నువ్వు చెప్పేది చూస్తే ఫ్యాన్ రెండు మూడు స్పీడ్ లో తిరుగుతుంది మనిద్దరం కలిసి చేస్తే.. ఐదులో తిరగాలి అని అన్నారు.

IN FUTURE I WILL DEFINETLY DO MOVIE WITH HERO SAID DIRECTOR HARISH

కచ్చితంగా భవిష్యత్తులో రామ్ పోతినేని తో సినిమా చేయడం గ్యారెంటీ. ఆ సందర్భం ఎప్పుడూ అనేది ఇప్పుడు మాత్రం చెప్పలేను కానీ త్వరలో ఇద్దరం సినిమా చేయబోతున్నామని.. డైరెక్టర్ హరీష్ శంకర్.. తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చారు. ఇక ఇదే వేదికపై డైరెక్టర్ లింగుస్వామి వర్కింగ్ పై తనదైన శైలిలో పొగడ్తల వర్షం కురిపించారు. స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ సన్నివేశలు తెరకెక్కించాలంటే దర్శకుడు లింగస్వామిని మించిన వారు ఉండరు. ఆయన సినిమాలు చాలా థియేటర్లలో చూడటం జరిగింది. మళ్లీ మళ్లీ చూసిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. కచ్చితంగా “దివారియర్” సినిమా విజయం సాధిస్తుందని.. హరీష్ ఆల్ ది బెస్ట్ తెలియజేశారు.

Related posts

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu

Madhuranagarilo April 23 2024 Episode 345:  శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చినా రుక్మిణి, భిక్షు చేతిలో రుక్మిణి బలవుతుందా లేదా..

siddhu

Mamagaru April 23 2024 Episode 193: గంగని వెళ్లిపొమ్మంటున్న చంగయ్య, దర్శనం అయిందా గంగ అంటున్నా పవన్..

siddhu

Guppedanta Manasu April 23 2024 Episode 1057: మహేంద్ర శైలేంద్ర పిలిచిన చోటికి వెళతాడా లేదా.

siddhu

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Tarun: హీరో తరుణ్ ఒక్కసారిగా సినిమాలు ఆపేయడానికి కారణం ఇదా?.. బయటపడ్డ సీక్రెట్..!

Saranya Koduri

Shoban Babu: శోభన్ బాబు కొడుకును ఇండస్ట్రీకి రాకుండా ఆపింది ఎవరో తెలుసా..!

Saranya Koduri

Rajamouli: ఎన్టీఆర్ నటించిన ఆ మూవీని చూసి.. జీవితంలో ఆ విధంగా చేయకూడదని ఫిక్స్ అయిపోయిన రాజమౌళి..!

Saranya Koduri

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Karthika Deepam 2 April 23th 2024 Episode: నరసింహ చంప పగిలేలాగా కొట్టిన సుమిత్ర.. నేనే దీప తల్లిని అంటూ ట్విస్ట్..!

Saranya Koduri