23.2 C
Hyderabad
December 6, 2022
NewsOrbit
Entertainment News సినిమా

Bigg Boss 16: ఇకనుండి బిగ్ బాస్ హోస్ట్ గా కరణ్ జోహార్..!!

Share

Bigg Boss 16: వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియాలో ఈ షో హిందీలో ప్రారంభమయ్యింది. 15 సీజన్ లు కంప్లీట్ కాగా…16వ సీజన్ ప్రస్తుతం రన్ అవుతుంది. హోస్ట్ గా సల్మాన్ ఖాన్ రాణిస్తున్నారు. హిందీలో బిగ్ బాస్ సీజన్ ప్రతిదానికి సల్మాన్ హోస్ట్ గా చేయడం జరిగింది. ఇంటి సభ్యులకు వార్నింగ్ లు ఇవ్వటంతో పాటు.. మెచ్చుకునే విషయంలో సల్మాన్ సమన్యాయం చేయడంలో సిద్ధహాస్తుడు.

in hindi bigg boss show karan hosting in salman place
Bigg Boss 16

హిందీ బిగ్ బాస్ షోలో ఎవరైనా తోటి కంటెస్టెంట్ లపై నోరు జారిన, హౌస్ లో  ఫుడ్ వేస్ట్ చేసిన సల్మాన్ వార్నింగ్ లు ఓ రేంజ్ లో ఇవ్వడం జరుగుతోంది. తెలుగు బిగ్ బాస్ షో మాదిరిగా హిందీ బిగ్ బాస్ ఉండదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం 16వ సీజన్ స్టార్ట్ కావడం జరిగింది. అయితే సీజన్ మధ్యలో ఇప్పుడు హోస్ట్ సల్మాన్ ఖాన్ డెంగ్యూ బారిన పడటం జరిగింది. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. దీంతో ఇప్పుడు సల్మాన్ ఖాన్ ప్లేస్ లో బిగ్ బాస్ హోస్ట్ గా కరణ్ జోహార్ ఎంట్రీ ఇస్తున్నారు.

in hindi bigg boss show karan hosting in salman place
Bigg Boss 16

సల్మాన్ కోలుకునే వరకు కరణ్ హోస్ట్ గా రాణించనున్నారు. ఇక ఇదే సమయంలో సల్మాన్ నటిస్తున్న సినిమాల షూటింగ్ లు మొత్తం నిలిచిపోయాయి. “కీసీ కా జవానీ కీసీ కా దివానీ” , టైగర్ షూటింగ్ లు నిలిచిపోయాయి. “కీసీ కా జవానీ కీసీ కా దివానీ” లో సల్మాన్ సరసన పూజా హెగ్డే హీరోయిన్. ఆమెకి కూడా ఇటీవల షూటింగ్ లో యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తుండగా కాలు ఫ్రాక్చర్ అయింది. పూజా హెగ్డే కూడా వైద్యుల సూచన మేరకు రెస్ట్ తీసుకుంటూ ఉంది.


Share

Related posts

Pawan Kalyan: పవన్ – రానా సినిమాలో మరో కొత్తదనం ఉండేలా సెన్సేషనల్ డెసిషన్..!!

sekhar

SSMB 28: త్రివిక్రమ్.. మహేష్ ప్రాజెక్టుకి దెబ్బ మీద దెబ్బ..?

sekhar

Mahesh: మహేశ్ అభిమానులకు ఇంతకంటే బ్యాడ్ న్యూస్ ఉండదేమో..??

GRK