Jawaan: ఆ బాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో రానా స్థానంలో విజయ్ సేతుపతి..??

Share

Jawaan: తమిళ నటుడు విజయ్ సేతుపతి(Vijay Sethupathi) అన్ని రకాల క్యారెక్టర్లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో ఎంత క్రేజ్ ఉందో ప్రస్తుతం తెలుగులో మరికొన్ని ఇండస్ట్రీలలో అదే స్థాయిలో క్రేజ్ క్రియేట్ అయింది. “ఉపెన”(Uppena) సినిమాలో వినండి పాత్రలు విజయ్ సేతుపతి ఇటీవల “విక్రం”లో(Vikram) కూడా ప్రతి నాయకుడు పాత్ర చేసి ఎంతగానో అలరించడం జరిగింది. తనపైవిద్యమైన నటనతో అనేక అవకాశాలు అందుకుంటున్న విజయ్ సేతుపతి తాజాగా బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ మూవీలో కూడా ఆకాశమందుకున్నట్లు సమాచారం.

విషయంలోకి వెళ్తే తమిళ దర్శకుడు అట్లీ(Atlee) దర్శకత్వంలో షారుక్ హీరోగా “జవాన్”(Jawaan) అనే సినిమా తరికేకుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో దీపికా పదుకొనే(Deepika Padukone) ఇంక నయనతార చాలామంది ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో విలన్ పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నారట. ఇటీవలే తన రోల్ కి సంబంధించి స్క్రిప్ట్ ఉన్నట్లు బాగా నచ్చడంతో షారుక్ సినిమాలో విలన్ పాత్ర చేయడానికి విజయ్ సేతుపతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

వాస్తవానికి ఈ పాత్ర రాణా చేయాల్సింది.. కానీ కొన్ని అన్నివార్యాల కారణాలవల్ల మధ్యలో డ్రాప్ కావడంతో ఇప్పుడు విజయ్ సేతుపతి రానా స్థానంలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది “జవాన్” విడుదల కానుంది. చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ తో షారుక్ ఖాన్(Shahrukh Khan) నీ సరికొత్తగా అట్లీ చూపిస్తున్నట్లు సమాచారం. ఇటీవలే “జవాన్” సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. రెగ్యులర్ షూటింగ్ చాలా సరవేగంగా సాగుతుంది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో… చాలావరకు సౌత్ ఇండియా నటీనటులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.


Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

2 నిమిషాలు ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

1 గంట ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

3 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

5 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

7 గంటలు ago