Liger: “లైగర్” లో మైక్ టైసన్ కొడుకుగా విజయ్ దేవరకొండ అదే హింట్ అంటున్న జనాలు..??

Share

Liger: పూరి జగన్నాథ్(Puri Jagannath) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) హీరోగా పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన “లైగర్”(Liger) ఆగస్టు 25వ తారీకు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. జులై 10 వ తారీకు నుండి ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు నిర్మాతలలో ఒకరైన కరణ్ జోహార్(Karan Johar) అంతా తానే చూసుకుంటున్నారు. ఈ సినిమాలో ఇంటర్నేషనల్ బాక్సర్ గా విజయ్ దేవరకొండ కనిపిస్తున్నాడు. చాయ్ వాలా నుండి ఇంటర్నేషనల్ బాక్సర్ గా… విజయ్ దేవరకొండ ప్రయాణం “లైగర్” సినిమా అని మొదటి నుండి టాక్ వినిపిస్తోంది.

అయితే తాజాగా సినిమా యూనిట్ జూన్ రెండో తారీకు శనివారం.. విజయ్ దేవరకొండ చేతికి బాక్సింగ్ ఇన్నర్ గ్లౌజులు తొడుగుకొని న్యూడ్ ఫోటో.. ప్రవేట్ పార్ట్ దగ్గర బొకే పట్టుకున్న ఫోటో రిలీజ్ చేయడం తెలిసిందే. విజయ్ దేవరకొండ న్యూడ్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా ఉంది. చాలామంది హీరోయిన్ లు రియాక్ట్ కావడం విశేషం. అయితే ఈ ఫోటో చూసి సరికొత్త వాదన ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. సినిమాలో విజయ్ దేవరకొండ మైక్ టైసన్(Mike Tyson) కొడుకుగా కనిపించనున్నట్లు ఈ ఫోటో చూసిన జనాలు చెపుతున్నారు. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ గా ఉన్న మైక్ టైసన్.. తాను బాక్సింగ్ రింగ్ లోకి వెళ్లక ముందు గేమ్ స్టార్ట్ అవ్వటానికి కొద్ది.. గంటల ముందు శారీరకంగా అమ్మాయిలతో కలుస్తాడు. మైక్ టైసన్ కి ఈ అలవాటు ఉందని ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు.

సో దాన్ని బట్టి చూస్తే విజయ్ దేవరకొండ కూడా… మ్యాచ్ కి ముందు ఆ తరహాలోనే… అమ్మాయిలతో కలిసే  అవకాశం “లైగర్” లో ఉండవచ్చు. అందుకే న్యూడ్ పోస్టర్ లో సరిగ్గా మ్యాచ్ కి ముందు బాక్సర్ ఎలా రెడీ అవ్వుతాడో ..ఆ లుక్ లో విజయ్ ఉన్నాడు. దీన్నిబట్టి మైక్ టైసన్ కొడుకుగా.. విజయ్ దేవరకొండ ని..పూరి జగన్నాధ్ చూపించనున్నట్లు సరికొత్త డిస్కషన్ సోషల్ మీడియాలో జరుగుతుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం కెరియర్ పరంగా విజయ్ దేవరకొండ ఫుల్ ఫ్లాప్ లలో ఉన్నాడు. సో విజయ్ దేవరకొండ ఆశలు మొత్తం “లైగర్” పైనే పెట్టుకోవడం జరిగింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. రమ్యకృష్ణ ఇంకా ఆలీ మరి కొంతమంది కీలకమైన పాత్రలలో కనిపిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అవ్వకుండానే పూరి జగన్నాథ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన (JGM) విజయ్ దేవరకొండ తో మొదలు పెట్టడం విశేషం.


Share

Recent Posts

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

47 mins ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

2 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

2 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

3 hours ago

కడుపు ఉబ్బరం సమస్యకు ఇలా చెక్ పెట్టేయండి..!

ఆహారం లేకుండా జీవించాలంటే చాలా కష్టం.ఆహా అయితే ఒక రెండు మూడు రోజులు ఉండగలం. కానీ ఆహారం లేకుండా మాత్రం మనిషి మనుగడ లేదు.గుప్పెడు అన్నం మెతుకుల…

3 hours ago

లాల్ సింగ్ చడ్డా సినిమా కోసం నాగచైతన్య ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడంటే..!

  అక్కినేని నాగచైతన్య మరో రెండు రోజుల్లో (ఆగస్టు 11న) థియేటర్స్‌లో రిలీజ్ కానున్న 'లాల్‌ సింగ్‌ చడ్డా' సినిమాతో బాలీవుడ్‌ డెబ్యూ ఇవ్వనున్నాడు. ఆమిర్‌ ఖాన్‌…

4 hours ago