ఇకనుండి సినిమాల సెలక్షన్ విషయంలో కొత్త నిర్ణయం తీసుకుంటున్న చిరంజీవి..??

Share

మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ రంగం నుండి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మూడు సినిమాలు చేశారు. మొదటి..రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయినా గాని మూడో సినిమా “ఆచార్య” టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయ్యింది. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య.. అభిమానులను భారీగా నిరాశపరిచింది. ఇండస్ట్రీలో అప్పటివరకు ఒక్క ఫ్లాప్ లేని దర్శకుడుగా మంచి ట్రాక్ రికార్డు ఉన్న కొరటాల.. ఆచార్యతో మొదటి ఫ్లాప్ అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి చాలావరకు సీనియర్ దర్శకులతోనే పనిచేస్తున్నారు.

డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్, మెహర్ రమేష్ దర్శకత్వంలో బోలా శంకర్, బాబీ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఇకనుండి కొత్త దర్శకులతో ముఖ్యంగా కుర్ర దర్శకులతో పని చేయాలని చిరంజీవి డిసైడ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల చిరంజీవి తెలుగు దర్శకులపై కాంట్రవర్సీ కామెంట్లు చేయడం తెలిసిందే. సినిమా హీరోలు సెట్స్ లోకి వచ్చాక ఆన్ లొకేషన్ లో… కొద్ది నిమిషాలు ముందు డైలాగుల పేపరుస్తున్నట్లు దానివల్ల.. హీరోలు అనేక ఇబ్బందులు పడుతున్నట్లు కామెంట్లు చేశారు.

దీంతో చిరంజీవి ఇండస్ట్రీలో సీనియర్ దర్శకులతో కంటే కుర దర్శకులతో పనిచేయాలని.. తాజాగా డిసైడ్ అయినట్లు సమాచారం. అంత మాత్రమే కాదు కొత్త టాలెంట్ తో పాటు సరికొత్త కాన్సెప్ట్ లతో కొత్త దర్శకులు సినిమాలు చేస్తూ ఉండటంతో చిరంజీవి వాళ్లకి లైఫ్ ఇవ్వటం మాత్రమే కాదు ప్రోత్సహించినట్లు ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఒక్క సినిమాలు మాత్రమే కాదు వెబ్ సిరీస్ లు చేయడానికి చిరంజీవి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.


Share

Recent Posts

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

22 mins ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

31 mins ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

1 hour ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

2 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

2 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

3 hours ago