NewsOrbit
న్యూస్ సినిమా

‘ నా బాడీ లో ‘ అంటూ .. నాటుగా అనకూడని మాట అనేసిన ఇలియానా !

గోవా బ్యూటీ వయ్యారాల సన్నని నడుము కలిగిన ఇలియానా 2006వ సంవత్సరంలో దేవదాసు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఫస్ట్ మూవీ తోనే అదిరిపోయే విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత “పోకిరి” సినిమా చేసి ఇండస్ట్రీ హిట్ అందుకుంది. పోకిరి దెబ్బకి టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా  ఓ వెలుగు వెలిగి ఆల్మోస్ట్ అందరి స్టార్ హీరోల పక్కన నటించింది. తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి వెళ్ళిన ఈ ముద్దుగుమ్మ అనేక సినిమాలు చేసినా సరైన విజయాలు వరించలేదు. దీంతో ప్రస్తుతం సౌత్ లో మళ్లీ అవకాశాలు కోసం ఎదురుచూస్తూ ఉంది.

Bikini Photos: Ileana D'Cruz is all set to set your hearts racingఇదిలా ఉండగా ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో లు పెడుతూ కుర్రకారు హృదయాలను పిచ్చెక్కిస్తున్న ఇలియానా…బికినీ ఫోటో షేర్ చేసింది. షేర్ చేస్తూ కామెంట్ చాలా డిఫరెంట్ గా పెట్టింది. ప్రతిసారి తాను బయటకు ఎలా కనిపిస్తున్నా? అని తెగ ఆందోళన చెందుతా అని….తన హిప్స్ బాగా లావుగా ఉంటాయని బాధపడుతుంటా అని పేర్కొంది.

 

తొడలు కూడా కాస్త వెరైటీగా ఉంటాయని, నడుము కూడా అంత విశాలంగా కూడా ఉండదని తెలిపింది. పెదవి కూడా కాదని బట్ చాలా పెద్దగా ఉంటుందని నాటుగా అనకూడని మాట అనేసింది ఇలియానా. ఇంకా తన శరీరంలో అనేక భాగాలు గురించి వర్ణించింది. కానీ నేను పెద్ద అందగత్తె ను కాను…. అంతర్లీనంగా మాత్రం నేను అందగత్తెను అని తెలిపింది. దీంతో ఇలియానా నా బాడీలో అంటూ ఈ విధంగా ఓపెన్ అయిపోవడంతో…. నెటిజనులు ఈ పిక్ చూసి రెచ్చిపోయే కామెంట్లు పెట్టేస్తున్నారు.

Related posts

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar