Chiranjeevi: కేక్ లో విషం పెట్టి చంపాలని వేసిన ప్లాన్ లో .. తప్పించుకున్న చిరంజీవి..!!

Share

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీలో ఏ గాడ్ ఫాదర్ లేకున్న.. స్వయంకృషితో మెగాస్టార్ గా నిలిచారు. ఈ ప్రయాణంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని.. టాలెంట్ ను నమ్ముకుని.. చాలామంది దర్శక నిర్మాతల దృష్టిలో పడి.. ఇండస్ట్రీ ని శాసించే స్థాయికి చిరంజీవి రావడం జరిగింది. అయితే కెరీర్ పరంగా స్టార్టింగ్ లో బ్యాక్ టు బ్యాక్ చిరంజీవి వరుస విజయాలతో దూసుకుపోతున్న సమయంలో.. ఆయన విజయ ప్రయాణాన్ని కొందరు ఓర్వలేక చిరంజీవిని చంపే ప్రయత్నం చేయడం జరిగిందట. అయితే అది నేరుగా కత్తులతో మారే రకమైన దాడులు కాకుండా విషప్రయోగం చిరంజీవిపై అప్పట్లో చేసినట్లు ఓ వార్త ఇటీవల బయటపడింది.

విషయంలోకి వెళితే “మరణమృదంగం” సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో… చిరంజీవిపై విషప్రయోగం జరిగిందంట. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలో కొంతమంది అభిమానులు వచ్చినట్లు.. అభిమానుల్లో ఒకరి పుట్టినరోజు అని.. షూటింగ్ చేస్తున్న చిరంజీవిని ప్రత్యేకంగా పక్కకు తీసుకెళ్లి.. కేక్ కటింగ్ ప్రోగ్రాం ఉందని తెలిపారట. అయితే కేవలం అభివాదం చేసి షూటింగ్ వెళ్ళిపోదాం అని అనుకొన్న చిరంజీవి కేక్ కటింగ్ అనే పార్టీకి పైగా ఫ్యాన్స్ అనేప్పటికీ… కాదనలేక కేక్ కట్ చేయడం జరిగిందట. అయితే ఈ క్రమంలో కేక్ కట్ చేసిన అభిమాని.. ఒక కేక్ ముక ను చిరంజీవికి తినిపించాలని ప్రయత్నం.. చేయడం జరిగిందట. అప్పటికే చిరంజీవి తాను తినను అని.. నిర్మొహమాటంగా చెప్పినా గానీ బలవంతంగా.. చిరంజీవి నోట్లో పెట్టే ప్రయత్నం చేస్తున్న సమయంలో తోపులాట జరగడంతో కేకు మొత్తం కింద పడిపోయింది అంట.

 

అయితే కేక్ మధ్యలో రంగు అధికంగా ఉండే సరికి.. చిరంజీవి కి అనుమానం వచ్చి నోరు మొత్తం.. శుభ్రం చేసుకుంటే ప్రజలు మొత్తం నీలం రంగులోకి మారిపోయాక. వెంటనే సినిమా అసిస్టెంట్..నీ పిలిచి లిప్ కి లిప్ స్టిక్ వేయాలని.. అంటే అప్పటికే రంగు ఇంకా మారుతూ ఉండటంతో వెంటనే అసిస్టెంట్ దర్శక నిర్మాతలకు.. విషయం మొత్తం చెప్పడంతో వెంటనే చిరంజీవిని హాస్పిటల్ లో జాయిన్ చేయడం జరిగింది. ఈ క్రమంలో తన పై విషప్రయోగం జరిగిందని వైద్యులు మెగాస్టార్ చిరంజీవికి తెలియజేయ గానే… ఒక్కసారిగా షాక్ అయ్యారట. దీంతో ఆ రోజంతా హాస్పిటల్ లోనే ఉండి విషం మొత్తం.. బాడీ మొత్తానికి ఎక్కకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడట. మెగాస్టార్ చిరంజీవి ఆ సమయంలో తెలివిగా ప్రవర్తించటంతో.. ఆ ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. అప్పట్లో ఈ వార్త పేపర్ లో కూడా పడింది. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో రావటంతో వైరల్ అవుతుంది.


Share

Recent Posts

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

5 mins ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

29 mins ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

2 hours ago

సినీ ఎంట్రీ విషయంలో తల్లి శ్రీదేవి అప్పటి రియాక్షన్ తెలియజేసిన జాన్వి కపూర్..!!

దివంగత అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతుంది. "ధడక్" అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి…

2 hours ago

ఆగస్టు 9 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 9 – శ్రావణమాసం - మంగళవారం మేషం చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి వృథాఖర్చులు పెరుగుతాయి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. విద్యార్థుల…

4 hours ago

ఆ హిట్ మూవీని మిస్ చేసుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఫీల‌వుతున్న ఫ్యాన్స్‌!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జాగ‌న్నాథ్ తెర‌కెక్కించిన…

4 hours ago