NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: ఎవ్వరి వాటా వాళ్ళు ఇవ్వాల్సిందే.! అందరూ యాంటీ..! తులసికి ఏం మ్యాజిక్ చేయనుంది..

Intinti Gruhalakshmi: శశికళ ఇంటికి రావడం.. 80 లక్షలు కట్టమని అడగడడం.. తులసి అంత కట్టమంటే.. తెల్ల కాగితం మీద సంతకం పెట్టావు.. నేను నిన్ను ఏమైనా చేయగలను జైలులో చిప్ప కూడు తినిపించగలను జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది.. ఇక ఇంట్లో వాళ్ళందరూ తులసి పై ఎలా రియాక్ట్ అవుతారంటే..!?

Intinti Gruhalakshmi: 12 Feb 2022 Today Episode overview
Intinti Gruhalakshmi 12 Feb 2022 Today Episode overview

తులసి వైట్ పేపర్ పై సంతకం పెట్టింది అని తెలియగానే నందు తులసిని చెడామడా తిట్టేశాడు.. ఇక లాస్య నీకెందుకు అంత ఇగో మమ్మల్ని అడిగితే మేము చెబుతాను కదా అని అంటుంది. ఇక అవకాశం దొరికిన అభి కూడా.. మమ్మల్నందర్నీ రోడ్డు మీదకి నెట్టేశావు.. అందరిలో తప్పులు వెతుకుతావు కదా‌. నువ్వు ఏమని సమాధానం చెబుతావో చెప్పు అని నిలదీస్తారు.. సిగ్గుండాలి మీకు ఇలా మాట్లాడడానికి అని తులసి అంటుంది.. ఇక అందరికీ లైన్ గా క్లాస్ పికుతుంది.. లాస్య మామయ్యకి ఆపరేషన్ చేసేటప్పుడు నీ అకౌంట్ లో పది లక్షలు ఉన్నాయి.. నేను ఆ రోజు సాయం చేయమని నిన్ను అడిగానా అని లాస్య ప్రశ్నిస్తుంది.. ఏరా అభి నువ్వు డాక్టర్ గా పని చేస్తున్నప్పుడు.. పేషెంట్ కి ఏదో ప్రమాదం వచ్చి నాదే నా కాళ్ళ దగ్గర కూర్చుని డబ్బులు ఇవ్వమని నన్ను అడిగావు.. ఆరోజు నీకు డబ్బులు తీసుకువచ్చి ఇస్తే.. నడిరోడ్డు మీద నన్ను వదిలేసావ్.. డబ్బులు ఎక్కడనుంచి తీసుకొచ్చావు అని కూడా అడగలేదు.. నీ అవసరం తీరిపోతే ఇలాగే చేస్తావా అని ప్రశ్నిస్తుంది.. యావండి మావయ్య ఆపరేషన్ కోసం.. శశికళ ను డబ్బులు అడిగితే ఏమంది. మీ మీద నాకు నమ్మకం లేదు డబ్బులు ఇవ్వను అంది. ఆ రోజు నేనే కదా మీకు అడ్డంగా నిలబడ్డాను.. ఈ ఇంటిని తాకట్టు పెట్టాను కదా అని ప్రశ్నిస్తుంది..

Read More: Devatha Serial: కాళ్లు పట్టుకుని ప్రాధేయపడుతున్నా రుక్మిణి మాట ఆదిత్య విన్నడా.!?

ఇలా అందరినీ నిలదీస్తున్న తులసినీ చూస్తూ.. ఏ హే.. ఇక ఆపండి.. నా డబ్బులు నాకు కట్టండి అని అడుగుతుంది శశికళ.. ఇప్పటికిప్పుడు కట్టమంటే డబ్బులు లేవు అని తులసి చెప్పగానే.. వారం రోజులు గడువు ఇస్తున్న డబ్బులు కట్టారా సరే సరే.. లేదంటే ఈ ఇంటి ముందు నా బోర్డు పెట్టుకుంటాను అని శశికళ అక్కడి నుంచి వెళ్లి పోతుంది. తులసి నా 20 లక్షలు నేను తీసుకొచ్చి ఇస్తాను. మీరు మీ వాట తీసుకురండి. వారం రోజుల సమయం ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఇప్పుడు మీ ఆంటీ గురించి పొగుడు అని అంకిత తో అభి అంటాడు. మనల్ని నడిరోడ్డు మీద నిలబెట్టి ఉంది కదా అని అభి అంటాడు. నందు డబ్బులు గురించి ఆలోచిస్తూ ఉండగా.. లాస్య నువ్వు ఇవేమీ పట్టించుకోవద్దు. తన తిప్పలు తను పడుతుంది నువ్వు ఊరుకో అని సలహా ఇస్తుంది.

Intinti Gruhalakshmi: 12 Feb 2022 Today Episode overview
Intinti Gruhalakshmi 12 Feb 2022 Today Episode overview

ఇక అభి తనకు తెలిసిన ఓ పేషంట్ దగ్గర 10 లక్షలు అప్పు ఇవ్వమని అడుగుతాడు ఆ వడ్డీ వ్యాపారి నేను డబ్బుల విషయంలో చాలా కఠినంగా ఉంటానని చెబుతాడు నా ఎంబిబిఎస్ సర్టిఫికెట్లు అడ్డంగా పెట్టుకుని డబ్బులు ఇవ్వమని అభి చెబుతాడు డబ్బులు తీసుకున్న తన ఫ్రెండ్ రవి దగ్గరకు వెళ్లి పది లక్షలను ఇవ్వమని అడుగుతాడు. రవి నా మీద ఇంత నమ్మకం ఉంచినందుకు నికు హెల్ప్ చేస్తా అంటాడు. కానీ రవి షేర్స్ లో నష్టపోయామని చెప్పి ఆ పది లక్షలు పోయాయని అభికి మొండిచేయి చూపిస్తాడా..!? తులసి ఎలా గోలా 20 లక్షలు తీసుకువస్తుంది. నందు కూడా హ్యాండ్ ఇస్తే.. తులసి ఏం చేస్తుంది..!? ఏం మ్యాజిక్ చేసి తులసి శశికళకు 80 లక్షలు అప్పు వారం రోజుల్లో ఎలా కడుతుందో తెలియాలి అంటే.. వచ్చే వారం వరకు ఆగాల్సిందే..

author avatar
bharani jella

Related posts

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Naa Peru Meenakshi: గప్చిప్ గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన బుల్లితెర నటుడు.. ఫొటోస్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 19 2024 Episode 206: అభి స్వర మనసుస్పర్ధలతో వెళ్లారని బాధపడుతున్న యశోద, స్వర పడిపోకుండా పట్టుకున్న అభిషేక్.

siddhu

Rajamouli: ఓడియమ్మ.. రాజమౌళి కోడలు కూడా ఇండస్ట్రీకి చెందినదా?.. ఫ్యామిలీ మొత్తం మల్టీ టాలెంటెడ్ రా బాబు..!

Saranya Koduri

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!

Saranya Koduri

Sr NTR: వాట్.. సీనియర్ ఎన్టీఆర్ మొట్టమొదట రాముడు వేషం వేసింది తెలుగులో కాదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N