NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: అభి హత్య చేయడానికి తులసిని కారణమని కోర్టులో చెబుతాను నందు..! అభీని తులసి కాపాడుతుందా.!?

Intinti Gruhalakshmi: అభి డబ్బుల కోసం గొడవపడి తన ఫ్రెండ్ ను పొడిచేసి పారిపోయాడు. లేదు ఎస్సై గారు మా అభి ప్రాణాలు పోసే డాక్టర్.. ఇక్కడ బొమ్మ బొరుసు వేసి ఎవరూ నిర్ధారించాల్సినవసరం లేదు.. లాకప్ లో వేసి నాలుగు ఉతికితే వాడే చెబుతాడు.. కానిస్టేబుల్స్ వెళ్లి ఇల్లంతా వెతుకగా అభి ఎక్కడా కనిపించడు.. చట్టానికి కావలసింది సాక్షాలు మీవాడు మర్డర్ చేస్తున్నప్పుడు చూసిన ప్రత్యక్ష సాక్షి ఉంది.. వాడు రాగానే లొంగి పొమ్మని చెప్పండి.. లేకపోతే ఇంటిల్లపాదిని జైల్లో వేస్తాను.. ఇంటి చుట్టూ మా పోలీసులు కాపలా ఉంటారు.. మీకు ఫోన్ చేస్తే మర్యాదగా లొంగి పొమ్మని చెప్పండి.. చూడండి మీ అబ్బాయి ఎవరినైతే పొడిచాడో వాడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు.. వాడు చనిపోయాడు అనుకో మీ అబ్బాయికి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది జాగ్రత్త అని చెప్పి అక్కడ నుంచి ఎస్సై వెళ్ళిపోతారు..!!

ఈ మాటలు విన్న అంకిత కళ్ళు తిరిగి కిందపడుతుంది. దాంతో ఇంట్లో వాళ్ళందరూ కలిసి అంకితను లేపే ప్రయత్నం చేస్తారు. అభి తన ఫ్రెండ్ రాజు దగ్గరకి ఈరోజుకి తన ఇంట్లో షల్టర్ ఇవ్వమని అడుగుతాడు. అంకిత తో చిన్న గొడవ అయిందని చెబుతాడు. అంతలో తన వైఫ్ వచ్చి అభికి కాఫీ ఇవ్వబోగా అభి ఎవరితోనో ఫోన్లో ఎవరినో హత్య చేశానని.. తనకు హెల్ప్ చేయమని అంటాడు. అది విన్న తన ఫ్రెండ్ వైఫ్ తన భర్త తో చెప్పు పోలీసులు చేయమని చెబుతుంది.. పోలీసులు ఇంటికి రాగా ఈ రూమ్ లో అభి ఉన్నాడు అనగానే.. అభి అక్కడ నుంచి ఎస్కేప్ అవుతాడు.. పోలీసులు వచ్చే సరికి అభి అక్కడి నుంచి పారిపోతాడు..

అంకిత స్పృహలో నుంచి బయటకు వచ్చి నాకు అవి కావాలి ఇప్పుడే కావాలి అని అనగా.. అంతలో వాళ్ళ నానమ్మ ఇప్పుడు అభి ఒకవేళ మన ఇంటికి వచ్చినా పోలీసులు అతన్ని తీసుకెళ్ళిపోతాను అని చెబుతుంది.. ఈజీ మనీ కోసం అభి ఇలా చేస్తున్నాడు కానీ.. ఒకరిని చంపేంత కసాయివాడు కాదని అంకిత చెబుతుంది.. అభిని ఏం చేసైనా సరే నేను కాపాడుతానని తులసి అంకిత కు భరోసా ఇస్తుంది.. తులసిని చూస్తూ నందు ఈరోజు అభి కి ఇలా కావడానికి నువ్వే కారణం అని అంటాడు.. ఆరునెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అయ్యారు అన్నట్టు.. మీరు కూడా లాస్య లాగా తయారయ్యారు ఎంత సేపు లాస్య మీద పడి ఏడవడం కాదు మాట అన్నది నేను నాకు సమాధానం చెప్పు అని తులసిని నిలదిస్తాడు.. నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నావు పైగా సమాధానం చెప్పు అని అంటున్నావ్.. నీకు సిగ్గు లేదా అని వాళ్ళ నాన్న నందుకు చివాట్లు పెడతాడు అంతలో లాస్య మీకు మీ గోడల మీద అంత ప్రేమ ఉంటే సరిపోదు నిజాలు చూసి మాట్లాడండి అని వాళ్ల మామయ్యని అంటుంది కల్పించుకొని నాలుగు చీవాట్లు పెడుతుంది..

Intinti Gruhalakshmi: 17 Feb 2022 Today 558 Episode Highlights
Intinti Gruhalakshmi 17 Feb 2022 Today 558 Episode Highlights

తులసి అని నందు అరుస్తాడు. అరవకండి మీ కంటే పెద్దగా నేను ఆరవగలను అని తులసి అంటుంది. నువ్వు పెట్టిన ప్రెజర్ వల్లే కదా అభి ఈరోజు ఇలా అయ్యాడు. అభి జీతం ఎంత 20 లక్షలు తీసుకు రమ్మంటే ఎలా తీసుకు వస్తాడు అని అడుగుతాడు. లాస్య కూడా నందు మాటలకు వత్తాసు పలుకుతోంది.. అభి జైల్ లోకి వెళితే అంకిత పరిస్థితి ఏంటి.. తనకు అలాగే తన కోడలు జీవితం కూడా నాశనం అవ్వాలని తులసి కోరుకుంటుందని లాస్య తులసి పై నిందలు వేస్తుంది. రేపు కోర్టు లో కూడా నేను ఇదే విషయాన్ని చెబుతాను అని నందు అంటాడు. ఇక నందు, లాస్య కు వాళ్ళ అమ్మ నాన్నలు చివాట్లు పెడుతారు. అభి విషయంలో తులసిదే తప్పు అని నందు అంటాడు..

Intinti Gruhalakshmi: 17 Feb 2022 Today 558 Episode Highlights
Intinti Gruhalakshmi 17 Feb 2022 Today 558 Episode Highlights

అందులో మాధవి వస్తుంది. వాళ్ళ ఆయనకు ఫోన్ చేసి అభిని ఎలా కాపాడాలో తెలుసుకోవాలని తులసి అంటుంది. ఏం చేసి అభిని తులసి కాపాడుతుంది..!? ఎలాంటి స్కెచ్ వేసిందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.

author avatar
bharani jella

Related posts

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju