NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: అంకిత అభిల వార్ చూసిన తులసి ఏం నిర్ణయం తీసుకుంది.. ప్రేమ్ లవ్ లెటర్ కి శృతి హెల్ప్..!

Intinti Gruhalakshmi: అభినీ వాళ్ల అత్తయ్య గాయత్రి పిలుస్తుంది. ఏంటండీ రమ్మన్నారు అని అడుగుతాడు. మీరు ఎందుకు రమ్మన్నారో నాకు తెలుసు. మీరు అనుకున్నది జరగదు ఆంటీ అని అభి అంటాడు. ఒక్కసారి నేను చెప్పేది విను అభి. నువ్వు అంకిత ను చాలా ప్రేమగా చూసుకుంటాడు అని నాకు మాట ఇచ్చావు. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటి.. ఇవన్నీ మనకు అనవసరం. నేను అంకిత పేరుమీద ఒక త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొన్నాను తీసుకొమని ఇస్తుంది..

Intinti Gruhalakshmi: 18 Apirl 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi 18 Apirl 2022 Today Episode Highlights

మీరిద్దరూ బాగుండాలని మీరిద్దరు ప్యూచర్ బాగుండాలని నేను ఆశ పడుతున్నాను. మీరు ఫారన్ వెళ్లడానికి కూడా నేను సహాయం చేస్తాను. ఇంతకుముందు అన్నట్టుగా నిన్ను ఏమీ అనను. ఒకసారి మీరు సెటిల్ అయితే మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఈ ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు చెప్పుకోవడానికి బాగుంటాయి. అవి మనకి కడుపు నింపువు. కష్టాల్లో మనల్ని అదుకోవు. నువ్వు ఈ ఇంటి తాళాలు తీసుకో అభి. ఇవి చూసినప్పుడల్లా నీకు పాజిటివ్ థాట్స్ వస్తాయి. తీసుకో అభి అని ఇస్తుంది. ఇక అభి కూడా వాళ్ళ అత్తయ్య మాటలకు తలొగ్గి తాళాలు తీసుకుని ఇంటికి వస్తాడు. ఆ తాళాలు చూసినా అంకిత అభి మీద ఫైర్ అవుతుంది. నువ్వు ఆ ఇంటి కీస్ తీసుకు వచ్చావూ అంటే.. నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నాను అని అర్థం కదా అంటుంది. అమ్మ నాకు రెండు సార్లు జన్మనిచ్చింది. అమ్మను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను అలా అని మీ అమ్మని కూడా బాధ పెట్టలేదు అందుకే కీస్ తీసుకొని వచ్చాను ఇప్పుడే నేను ఇంట్లో నుంచి బయటకు రాను నువ్వు చేసే ప్రయత్నాలు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది అభీకి.

ప్రేమ్ వెన్నెల్లో కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. లవ్ లెటర్ రాసే ప్రయత్నంలో ఉన్నాను అంటాడు ప్రేమ్. ఎవరికి అని అడుగుతుంది శృతి. ఆఫీస్ లో ఒక అమ్మాయికి అంటూ శ్రుతిని ఆటపట్టిస్తాడు ప్రేమ్. ఇక ఆఫీసులో ఏం జరిగిందో చెబుతాడు. అంటే నీకు లక్కీ ఛాన్స్ వచ్చిందా.. నువ్వు పాట రాస్తావా అని అడుగుతుంది. ఇంతకీ ఏం పాట రాస్తావు అని అడుగుతుంది శృతి. ఒక అమ్మాయి అత్తారింటికి వెళ్లుతున్నప్పుడు తన మనసులో ఎలా ఫీల్ అవుతుందో.. ఎలాంటి భావనలు తన మనసులో ఉంటాయి అని అడుగుతాడు.. శృతి వాటిని చాలా అద్భుతంగా ప్రేమ్ కి వివరిస్తుంది. దాంతో మళ్ళీ శృతి తో ప్రేమలో పడిపోతాడు ప్రేమ్.. నేను పాట రాసి నిన్ను ఇంప్రెస్ చేస్తే చాలు. ఆ పాట చాలా అద్భుతంగా వచ్చింది అని ఫీల్ అవుతాను అని అంటాడు. ప్రేమ్ నువ్వు పాట రాస్తూ ఉండు.. నేను వేడి వేడిగా కాఫీ తీసుకొస్తాను అని శృతి లోపలికి వెళ్తుంది..

Intinti Gruhalakshmi: 18 Apirl 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi 18 Apirl 2022 Today Episode Highlights

అభి అంకిత మధ్య జరిగిన సంఘటన గురించి తులసి ఆలోచిస్తూ ఉంటుంది. ఏమైంది మామ్ ఇక్కడ కూర్చున్నావ్ ప్రేమ్ అన్నయ్య గుర్తుకు వచ్చాడా అని అడుగుతుంది. గుర్తుకు రావడానికి వాడిని మర్చిపోతే కదా.. నేను ఆలోచిస్తుంది ప్రేమ్ గురించి కాదు అమ్మ ప్రేమ గురించి.. అమ్మ ప్రేమ అ బిడ్డకు పాలిచ్చి పెంచిన వరకే కదా.. అమ్మ ప్రేమ మాట నేర్పించి బ్రతకటం వరకే.. అమ్మ ప్రేమ నడక నేర్పించి వారిని సరైన దారిలో పెట్టే వరకే.. అమ్మ ప్రేమ అ ఎదగడానికి సహాయపడాలి గానీ వారి ఎదుగుదలకు అడ్డం కాకూడదు కదా అని తులసి అంటుండగా.. ఏమైంది మామ్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావ్ అని దివ్య అంటుంది. ఏం లేదమ్మా మా ఫ్రెండ్ ఒకరు తన కొడుకు అమ్మ కోసం తన భవిష్యత్తును మార్చుకోవాలి అని అనుకుంటున్నాడు. అందుకు తను అడ్డంగా నిలుస్తుందని తను బాధ పడుతుంది. ఏం చేయాలి అని ఏడుస్తూ ఫోన్ చేసి మాట్లాడింది. ఒంటరి తల్లిని వదిలేసి వెళ్ళడం తప్పు కదా.. నాకు తెలిసి ఆ తల్లీ కొడుకులను విడదీయగా పోవడమే మంచిది. విడదీస్తే పాపం కదా అని దివ్య అంటుంది. సరే దివ్య నువ్వు పడుకో నేను వస్తాను అని తులసి అంటుంది.

author avatar
bharani jella

Related posts

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Gaami OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న విశ్వక్సేన్ ” గామి ” మూవీ.. 72 గంటల్లో ఏకంగా అన్ని స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ క్రాస్..!

Saranya Koduri