NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: కొత్త ప్రయోగం చేయనున్న ప్రేమ్ కి ఏం మిగిలింది..!? శృతి స్పెషల్ సర్ప్రైజ్..!

Intinti Gruhalakshmi: అమ్మా శృతి కాపాడు అంటూ వాళ్ల ఇంటి ఓనర్ వస్తాడు. ఏమైంది బాబాయ్ గారు అని అడుగుతుంది.. మీ పిన్ని నన్ను చంపేసేలా ఉంది కాపాడమ్మా అంటాడు.. ఈయన ఒక వ్యాపారం లో 10 లక్షలు పెట్టి లాస్ అవుతాడు.‌ ఇక ఏదో ఒక పని చేయమంటే చేయకుండా తేరగా కూర్చొని తింటాడు.‌ తను ఎంచుకున్న పని సరిగ్గా లేనప్పుడు.. ఏదో ఒక పని చేసుకుని కడుపు నింపుకోవాలి కదా.. అని ఆమె అన్న మాటలు ప్రేమ్ ను కదిలిస్తాయి..!

Intinti Gruhalakshmi: 18 March 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi 18 March 2022 Today Episode Highlights

ఆ ఆలోచనల్లో ప్రేమ ఆలోచిస్తూ ఉండగా.. రాములమ్మ వచ్చి ప్రేమ్ బాబు జున్ను తినండి అని ఇస్తుంది. జున్ను పక్కకు పెట్టి వచ్చేస్తాడు ప్రేమ్. అదేంటి ప్రేమ్ బాబు మీకు జూన్ను అంటే ఇష్టం కదా.. రెండు నిమిషాల్లో తినేసే మీరు ఇప్పుడు పక్కనపెట్టి ఏదో ఆలోచిస్తున్నారు అంటే.. ఏదో పెద్ద విషయమే అయి ఉంటుంది. ఏంటి బాబు అని అడుగుతుంది. రాములమ్మ నాకు ఒక సహాయం చేస్తావా అని అడుగుతాడు. నాకు ఒక ఆటో అద్దెకు ఇప్పిస్తవా అని అడుగుతాడు. కారులో తిరిగి మీరు ఆటో నడుపుతారా బాబు.. నాకు ఇష్టం లేదు బాబు మీరు ఈ పని చేయడం అని అంటుంది. నన్ను నమ్ముకుని వచ్చిన శృతిని బతికించడానికి ఏదో ఒకటి చేయాలి కదా అని అంటాడు. సరే బాబు మీ కోసం ఈ సహాయం చేస్తాను అని మాట ఇస్తుంది. ఈ విషయాన్ని శృతి కి చెప్పవద్దు అని చెబుతాడు. ఆటో నడపాలని కొత్తదారి ఎంచుకుంటాడు ప్రేమ్.

Intinti Gruhalakshmi: 18 March 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi 18 March 2022 Today Episode Highlights

దివ్య దగ్గరకు వెళ్లిన అంకిత.. దివ్య నువ్వు ఆంటీ గురించి తప్పుగా అనుకుంటున్నావు. మీకు ఎవరో ఆంటీ గురించి తప్పుగా చెబుతున్నారు. ఆంటీ కి మీరందరూ చాలా ఇష్టం అని నీకు తెలుసు కదా.. ఇప్పుడు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావ్ అని అంటుంది. మీరు ఏమైనా చెప్పండి వదిన నేను అమ్మ విషయంలో మారాను అని చెబుతోంది. దివ్య మాటలకు కూడా వత్తాసు పలుకుతడు అభి. అయినా అంకిత నచ్చచెప్పే ప్రయత్నం చేస్తుంది. దాంతో నన్ను విసిగించకండి అని అక్కడినుంచి కోపంగా వెళ్ళిపోతుంది దివ్య.

Intinti Gruhalakshmi: 18 March 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi 18 March 2022 Today Episode Highlights

ప్రేమ్ బర్త్ డే ని శృతి లవ్ సింబల్స్ తో కాండిల్స్ వెలిగించి.. ఒక చిన్న కేక్ పై ఒక క్యాండిల్ పెట్టి హ్యాపీ బర్త్డే ప్రేమ్ అని సర్ప్రైజ్ చేస్తుంది.. నా బర్త్ డే అని నీకు గుర్తుందా శృతి అని అంటాడు ప్రేమ్. జీవితంలో మర్చిపోలేని విషయాన్ని ఎలా మర్చిపోతాను అనుకుంటున్నావు అని శృతి అంటుంది . నువ్వు ఇలా పుట్టినరోజు సెలబ్రేట్ చేస్తే నాకు.. పోయినసారి చేసుకున్న పుట్టినరోజు జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి అని వాళ్ళ అమ్మ, అన్నయ్య, ఇంట్లో వాళ్ళని తలచుకుంటూ ఉంటాడు ప్రేమ్. ఇంతటితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.

author avatar
bharani jella

Related posts

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu

Madhuranagarilo April 23 2024 Episode 345:  శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చినా రుక్మిణి, భిక్షు చేతిలో రుక్మిణి బలవుతుందా లేదా..

siddhu

Mamagaru April 23 2024 Episode 193: గంగని వెళ్లిపొమ్మంటున్న చంగయ్య, దర్శనం అయిందా గంగ అంటున్నా పవన్..

siddhu

Guppedanta Manasu April 23 2024 Episode 1057: మహేంద్ర శైలేంద్ర పిలిచిన చోటికి వెళతాడా లేదా.

siddhu

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri