NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: నేటి ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో ఊహించని ట్విస్ట్..!! ఎపిసోడ్ మిస్స్ అవ్వకండి..!!

Intinti Gruhalakshmi: నందు సీఐ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.. అంతలో సిఐ కాల్ చేసి ఆ ఎస్ఐ నా మాట వినడం లేదని.. ఈ విషయంలో నేను నీకు ఏ విధంగా హెల్ప్ చేయలేనని చెబుతాడు. మీ మీదే ఆశలు పెట్టుకున్నామని ఇంకొకసారి ప్రయత్నించమని అడుగుతాడు. నాకంటే కింద ఆఫీసర్ ని నేను ఎలా బ్రతిమిలాడడం.. ఈ విషయంలో నేను ఏమి చేయలేను ఏమీ అనుకోకు నందు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు.. దాంతో ఇంట్లో నందు ఏం చేయాలో పాలుపోక ఉంటాడు..

Intinti Gruhalakshmi: 25 Feb 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi 25 Feb 2022 Today Episode Highlights

నందు నీతో ఒక విషయం మాట్లాడొచ్చా కొత్తగా ఏంటమ్మా అలా అడుగుతున్నావ్.. నీ కోసమే నువ్వు బ్రతుకుతున్న ట్టుగా అనిపిస్తుంది అందుకే అలా అడిగాను ఏమైందమ్మా నా వలన ఏం తప్పు జరిగిందో చెప్పు అభి కనపడకుండా డా పోయాడని ఇంట్లో అందరూ కంగారు పడుతున్నారు ఇక తులసి సంగతి అయితే చెప్పనవసరం లేదు.. తండ్రి వై కూడా ఇంత తాపీగా ఎలా ఉంటున్నావ్ అని ప్రశ్నిస్తుంది. అందరూ నీ వైపే ఆశగా ఎదురు చూస్తున్నారు. నిన్ను చూస్తుంటే అభి పై ఆశలు వదులుకున్నావేమో అనిపిస్తుంది. నీ వరస చూస్తుంటే అభి స్థానంలో నేను ఉన్నా కూడా అలాగే వదిలేస్తావేమో అనిపిస్తుంది. నాకు తొలి తలకొరివి పెట్టడానికి మాత్రమే పనికి వస్తావు అనిపిస్తుంది నిన్ను బాధపెట్టాలని కాదు నా లోపల ఉన్న బాధ చెబుతున్నానని చెప్పి అక్కడి నుంచి వాళ్ళమ్మ వెళ్ళిపోతుంది.

Intinti Gruhalakshmi: 25 Feb 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi 25 Feb 2022 Today Episode Highlights

అలసిపోయావా మదర్ ఇండియా.. ఆడదానికి ఓపిక ఎక్కువ సార్. మగాడికి పొగరు ఎక్కువ. అందులోనూ నాలాంటి మగాడికి మరీ ఎక్కువ.. ఓడిపోయే యుద్ధం చేస్తున్నావు మదర్ ఇండియా.. కానీ మీకు నిద్ర పోనివ్వకుండా చేస్తున్నాను అని తులసి అంటుంది.. గాలికి ఎగిరే గడ్డి పూచ ఉంటుంది అది తన బలం అనుకుంటుంది.. మీడియా వాళ్ళు మీ ముందు కెమెరా పెట్టేసరికి అది నీ గొప్పతనం అనుకుంటున్నావ్.. వాళ్లకి కావాల్సింది న్యూస్.. నాకు కావాల్సింది నా బిడ్డ నా కళ్ళ ఎదురుగా కనపడటం.. శవం కనిపించినా చాలని అనడంతో తులసి షాక్ అవుతుంది.. జస్ట్ క్యాజువల్ గా అడుగుతున్నా అని అంటాడు. నువ్వు బురద మీద రాయి వేస్తే అది నీ మీదే పడుతుంది.. నా ఈగో ని కెలుకుతున్న కొద్ది నీకే ఎక్కువ నష్టం జరుగుతుందని ఆ ఎస్సై తులసి కి వార్నింగ్ ఇస్తాడు. జీవితంలో ఇప్పటివరకు ఎన్నో కష్టాలను చూశాను ఎస్సై గారు.. వాటికి తలవంచాను ఎంతో నష్టపోయాను. అందుకే కొత్తగా ఆ కష్టాలనే కష్ట పెట్టాలి అనుకుంటున్నాను.. తనకున్న కొమ్ములు ని చూసి ఎదురు లేదని అనుకున్న పొట్టేలు నేరుగా కొండను ఢీకొట్టిందట. అందులో ఉన్న నీతి ఏంటో తెలుసా.. మీరు నీతిగా న్యాయంగా ఉంటే నేను ఇలా మీకు నీతి కథలు చెప్పాల్సిన అవసరం రాదు కదా సార్ అని అంటుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు ఆలోచించుకోండి సర్..

Read More: Devatha Serial: ఆదిత్య కోసం సత్య ఇలా మారిపోయిందా.!? ఆనందంలో మాధవ్..!

Intinti Gruhalakshmi: 25 Feb 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi 25 Feb 2022 Today Episode Highlights

మీకు ఒక ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నాను సార్.. అబ్బా చా ఏంటది.. ఇప్పుడే వెతికి పట్టుకున్న అని అభిని తీసుకువచ్చి లాకప్లో పెట్టి అందరికీ చెప్పండి. వదిలేస్తాను అని చెబుతుంది ఒక్కరోజు మీడియా ముందు కనిపించగానే నాకే ఆఫర్ ఎదిగిపోయావా మదర్ ఇండియా యా అసలు నీ ముఖంలో తొణుకు లేదే.. ఆడది తొణికితే మగాడు బతకనివ్వడు సార్.. వామనుడిలా పాదాన్ని తలపై పెట్టి పాతాళం లోకి త్రొక్కి వేస్తాడు. చాలా హోమ్ వర్క్ చేసినట్టు ఉన్నావే.. నీ మాటలు వింటుంటే మొగుడితో చాలా ఎదురు దెబ్బలు తిన్నట్టు ఉన్నావ్.. నీ మొగుడు మీద ఫ్రస్టేషన్ నా మీద చూపించాలి అనుకోకు నా రూటే వేరు.. చూడు మదర్ ఇండియా పెద్ద మనసుతో నువ్వు నాకు ఒక ఆఫర్ ఇచ్చావు.. రిటర్న్ గిఫ్ట్ గా నీకు ఒక ఆఫర్ ఇస్తాను.. అరగంటలో ఈ టెంట్ కాలీ చేసి వెళ్ళిపో.. అభీని రెండు రోజుల తర్వాత మీడియా ముందు చూపిస్తాను అని అంటాడు.. నీ మీద నాకు నమ్మకం లేదు సార్.. నేను అర నిమిషం కూడా ఆగలేను.. మీ మీద నమ్మకం ఉంచే బదులు నన్ను నేను నమ్ముకొని నిలబడతాను సార్.. కచ్చితంగా నేను గెలుస్తాను. నీ మీద నువ్వు ఎంతైనా అంచనాలు వేసుకో.. నన్ను మాత్రం తక్కువగా అంచనా వేయకు నేను ఓడిపోను అని అంటాడు ఆ ఎస్సై.

అంకిత తులసికి ఫోన్ చేస్తుంది. పొద్దుననగా వెళ్లారు ఇంకా ఇంటికి రాలేదు ఆంటీ ఎక్కడ ఉన్నారు అని అడుగుతుంది. తులసి స్టేషన్లో ఉన్న సంగతి చెప్పకుండా రేపొద్దున అప్పుడు వస్తాను అని చెబుతోంది. ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు ఆంటీ అని అడిగితే ఈ తల్లి మనసు చెబుతోంది. ఇంట్లో వాళ్లందరికీ ఏదో ఒకటి చెప్పి నువ్వే మానేసి ప్రశాంతంగా పడుకో అని చెబుతోంది. నువ్వు పడుకుంటేనే రేపు అభిని తీసుకుని ఇంటికి వస్తాను. న్యూ తీసుకువస్తాను అనే మాట నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది ఆంటీ.. ఒకే దెబ్బకి రెండు పిట్టలు ఇక్కడ నువ్వు ఏడుస్తున్నావ్ అక్కడ దీక్ష చేస్తూ అది ఏడుస్తుంది.. మా మామ్ దీక్ష చేస్తుంది అంటే నీకు మూడింది అని అర్థం.. చుట్టూ ఎవరూ లేనప్పుడు ఆ తులసి నిద్రపోతున్నప్పుడు అటెండ్ పీకి పారేసింది అని పోలీస్స్టేషన్లో వాళ్ళకి కాల్ చేసి చెబుతాడు ఆ ఎస్ఐ.. దౌర్జన్యంగా మిమ్మల్ని ఎక్కడినుంచి పంపించాల్సి వస్తుంది. మర్యాదగా మీరు ఇక్కడి నుంచి పంపించాల్సి వస్తుంది.. మర్యాదగా ఇక్కడినుంచి వెళ్ళిపోమని కానిస్టేబుల్స్ అనడంతో.. తులసి ఏం చేయనుందో తరువాయి భాగంలో తెలుసుకుందాం..!

author avatar
bharani jella

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!