NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: తులసికి వరుస షాక్స్.. ఎస్సై ప్లాన్స్ భలే తిప్పికొట్టిందిగా..! ఇది కదా అసలు ట్విస్ట్.!?

Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ రోజు రోజుకి ఉత్కంఠతను కలిగిస్తూ సీరియల్ పై హైప్ క్రియేట్ చేస్తున్నారు.. ప్రేక్షకులకు కావాల్సిన స్పైసిని అందిస్తూ కథను ఊహించని విధంగా మలుపు తిరుగుతోంది.. నేటి సాయంత్రం ప్రసారం కానున్న 566వ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది.. ఈ ఎపిసోడ్ హైలెట్స్ ఇలా ఉన్నాయి..!!

Intinti Gruhalakshmi: 26 Feb 2022 Today 566 Episode Highlights
Intinti Gruhalakshmi 26 Feb 2022 Today 566 Episode Highlights

నిన్న అభి చనిపోయాడని చూపించడంతో సీరియల్ పై హైప్ క్రియేట్ అయ్యింది అవి నిజంగానే చనిపోతే తులసి ప్రత్యేకత ఏముంటుంది కాస్త సస్పెన్స్ క్రియేట్ చేసి నేడు ఆ సస్పెన్స్ రివీల్ చేశారు మొత్తానికి బతికే ఉన్నాడు అభి దగ్గరకు వచ్చి ఇక్కడ అ ఎవడు తెలియని వాడు వచ్చి నా కాలర్ పట్టుకున్నాడని నేను బాధపడుతుంటే.. వాళ్ళము మేము వాడికి బెయిల్ తీసుకువస్తానని నా ముందే వాడికి భయపడకు బెయిల్ తీసుకువస్తా అని ధైర్యంగా చెబుతుందా.. నాకు మండిపోతుంటే.. భలే మజాగా ఉందిరా.. ఒకే దెబ్బకి రెండు పిట్టలు ఇక్కడ నువ్వు ఏడుస్తున్నావ్.. దీక్ష చేస్తూ అక్కడ అది ఏడుస్తుంది.. మా మామ్ దీక్ష చేస్తుంది అంటే నీకు మూడినట్టే.. అవునా ఇప్పుడే ఆ టెంట్ ఆ పీక్ ఇన్ చేస్తానని కానిస్టేబుల్ కి ఫోన్ చేస్తాడు.

Intinti Gruhalakshmi: 26 Feb 2022 Today 566 Episode Highlights
Intinti Gruhalakshmi 26 Feb 2022 Today 566 Episode Highlights

రేయ్ వెంటనే ఎవ్వరూ చూడకుండా.. తులసి నిద్రపోతుండగా ఆ టెండ్ తీసేసి.. దాన్ని వాళ్ళ ఇంటి వరకు తరిమికొట్టండి. ఇదంతా వీడియో తీసి నాకు పంపించండి. ఇక్కడ దాని కొడుకు చూపించి వాడు గుండె పగిలేలా ఏడవడం నేను చూడాలి అంటాడు. ఇక ఎస్సై వేసిన ఆర్డర్ ప్రకారం కానిస్టేబుల్స్ యధావిధిగా ప్లాన్ అమలు చేయడానికి ప్రయత్నిస్తారు.. తులసి ఎవ్వరూ ఊహించని విధంగా ఆ ప్లాన్ బెడిసికొట్టే లా మీడియా వాళ్ళ సపోర్టు తీసుకుంటుంది. రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోండి అనగానే.. సరిగ్గా అదే సమయానికి మీడియా మిత్రులు వచ్చి తులసికి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేయండి అది మీ ఇళ్ళల్లో వాళ్ళు కూడా చూస్తారు అని అనడంతో.. కానిస్టేబుల్స్ లోపలికి వెళ్లి ఆ ఎస్సై కి ఫోన్ చేస్తారు . ఇక్కడ జరిగిందంతా చెప్పి.‌ మీరు చెప్పింది చేయలేదు అని చెప్పడంతో.. ఆ ఎస్సై కానిస్టేబుల్ తో మాట్లాడటం చూసి అభి పకపకా నవ్వేస్తాడు.

 

ఇక ఎస్సై స్టేషన్ కు వచ్చి లోపలికి వెళ్ళి పోతుండగా తులసి దగ్గరకు వస్తాడు. ఇక ఇద్దరి మధ్య మాటల తూటాలు ఓ రేంజ్ లో పేళ్తాయి.. తులసి కూడా ఆ ఎస్సై కి తగ్గట్టుగా సమాధానం చెబుతుంది. మీకు నిన్న ఇచ్చిన ఆఫర్ ఇప్పటికీ అలాగే ఉంది ఉపయోగించుకోండి అని తులసి మరోసారి గుర్తు చేస్తుంది.. కోపంతో రగిలిపోతున్నా ఆ ఎస్సై నీకు రిటర్న్ గిఫ్ట్ గా వాయిస్ వినిపిస్తాను విను అని.. ఆభిని కొట్టిస్తు అమ్మ అమ్మ అని కేకలు పెట్టిస్తున్న వాయిస్ ను వినిపిస్తాడు. దాంతో తులసి గుండె ముక్కలవుతుంది కానీ.. ధైర్యం నీకు కోల్పోకుండా నా మీద నాకు నమ్మకం ఉంది. అభిని నేను రక్షించి కాపాడుకుంటాను అని మరోసారి సవాల్ విసురుతుంది. తులసి ఇప్పుడు నేను తగ్గితే నా అభిని జీవితంలో నేను కాపాడుకోలేనని.. అభిని నాకు చూపించడానికి ఏర్పాట్లు చేసుకోండి అని తులసి ఎస్ఐకి చాలెంజ్ విసురుతుంది.

Intinti Gruhalakshmi: 26 Feb 2022 Today 566 Episode Highlights
Intinti Gruhalakshmi 26 Feb 2022 Today 566 Episode Highlights

టీవీలో బ్రేకింగ్ న్యూస్ చూసి గాయత్రి జరిగిన విషయమంతా తెలుసుకుంటుంది. ఈ విషయం తనకు చెప్పలేదు అని లాస్యను ప్రశ్నిస్తుంది. లాస్య నువ్వు చెప్పే వరకు ఈ విషయం మాకు కూడా తెలియదు అని చెప్పడంతో.. అయితే ఇక నీతో నాకు పని లేదు.. డైరెక్టుగా ఈ విషయాన్ని తులసి తోనే తేల్చుకుంటామని తులసి దగ్గరకు బయలు దేరుతుంది. గాయత్రి ఎలాంటి రచ్చ చేయనుందో చూడాల. ఇంతటితో నేటి ఎపిసోడ్ ముగిస్తుంది. రేపటి ఎపిసోడ్ లో అభిని ఎస్సై బయటకు తీసుకువచ్చి వదిలేసి.. పారిపో అని చెప్తాడు అభి చూడకుండా తనని కాల్చే ప్రయత్నం చేస్తాడు. ఆ ఎస్సై నుంచి అభిని రక్షించుకోడానికి తులసి పరుగులు పెడుతుంది. తులసి అభినీ కాపాడుకుంటుందా..!? లేదంటే ఎస్.ఐ తూటాకు అభి బలి కానున్నాడా అనే సస్పెన్స్ వీడాలంటే తరువాయి భాగం వరకు వేచి చూడక తప్పదు.

author avatar
bharani jella

Related posts

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar