ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: తప్పతాగి ఇంటికి వచ్చిన నందు, లాస్య లను ఇంట్లో వాళ్ళందరూ చూడకుండా తులసి ఏం చేసిందంటే..!?

Share

Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ రోజుకో కొత్త కోణంలో చూపిస్తూ అందరినీ అలరిస్తుంది.. తులసిని రివర్స్ గేర్ లో చూపిస్తూ టాప్ రేటింగ్ లో ముందుంది.. నేడు ప్రసారం కానున్న 541 వ ఎపిసోడ్ హైలైట్స్ ఒకసారి చూసేద్దామా..!!

Intinti Gruhalakshmi:  28 Jan 2022 Episode Highlights
Intinti Gruhalakshmi: 28 Jan 2022 Episode Highlights

541 వ ఎపిసోడ్ హైలైట్స్..

అభి డబ్బు ఎలా సంపాదించాలో తెలీక
ఇంట్లో వాళ్లందరినీ అభి ఇష్టమొచ్చినట్టుగా తిట్టేస్తాడు.. ఇక వాళ్ళ సపోర్ట్ చేయడంతో ఇంకా రెచ్చిపోతాడు. ఇక వాళ్ల తాతయ్య ప్రేమ నీ కంటే చిన్నవాడు అయినా బాగానే సంపాదిస్తున్నాడు కదా అని ప్రేమతో కంపేర్ చేయగా.. అది కూడా ఓ లైఫ్ వాడితో నాకు కంపారిజన్ ఏంటి అన్నట్టుగా రివర్స్ గా మాట్లాడుతాడు.. ఇక శృతి కూడా ఖాళీగా ఇంట్లో కూర్చుంటుంది. ఏ పని చేయకుండా అన్నట్లుగా మాట్లాడతాడు. ఇంకా వాళ్ల అమ్మ 50 ఏళ్ళు వచ్చినా కూడా కష్టపడే ఇలాంటి లైఫ్ నాకు వద్దు. నువ్వు చదువు రాని మొద్దువి. బిజినెస్ లో ఇప్పుడు ఎన్ని అడ్డంకులు వస్తున్నాయో నీకు తెలుసు కదా అంటూ వాళ్ళ అమ్మ ను నిందిస్తాడు గొడవని ఎంతటిదో ఆపడానికి అభిని అంకిత పక్కకు తీసుకు వెళుతుంది తనకు సర్దిచెప్పే ప్రయత్నం చేయబోగా.. అంకిత మాటలు వినిపించుకోకుండా అంకిత పై కూడా ఫైర్ అవుతాడు. వీళ్ళందరికీ సమాధానం చెప్పాలంటే డబ్బులు సంపాదించాలనే చెప్పాలి అని అవి గట్టిగా నిర్ణయించుకుంటాడు. ప్రేమ్ ను వాళ్ళ అన్నయ్య అన్న మాటలకు శృతి బాగా నొచ్చుకుంటుంది. ప్రేమ్ ను సంపాదించాలని ఒత్తిడి చేస్తుంది. శృతి మాటలు విన్న ప్రేమ్ నీ నుంచి ఇలాంటి మాటలు వింటానని అని ఎప్పుడూ అనుకోలేదు అనేసి అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతాడు. కట్ చేస్తే..

Read More: Devatha Serial: సత్యకే పిల్లలు పుట్టరని రాధ తెలుసుకుంటుందా..!? దేవిని చెల్లెలి కోసం ఇచేస్తుందా..!?

Intinti Gruhalakshmi:  28 Jan 2022 Episode Highlights
Intinti Gruhalakshmi: 28 Jan 2022 Episode Highlights

నందు తాగి కార్ లో నుంచి బయటకు వస్తాడు తులసి ని చూసి సారీ ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది నా స్టైల్ లో పండగ చేసుకున్నాను బాగా తాగాను అని చెబుతాడు ఈ ఒక్క రోజుకి నన్ను ఏమీ అనుకోకు ప్లీజ్ ప్లీజ్ నాకు హక్కు ఉన్నప్పుడే మిమ్మల్ని ఏమీ అనలేదు ఇప్పుడు నాకు మీ మీద హక్కే లేదు నేను ఎందుకు అంటారు అని తులసి అంటుంది నీ మీద నాకు హక్కు లేకపోవచ్చు కానీ నామీద నీకు ఎప్పటికీ హక్కు ఉంటుంది నువ్వు నన్ను ఏమైనా ఎప్పుడైనా ఆలోచించు ఈరోజు ఈ విషయంలో మాత్రం అనొద్దు అనేసి అక్కడినుంచి వెళ్ళిపోతుండగా లాస్య ఎక్కడ అని అడుగుతుంది కార్ వైపు చూపించి అక్కడ ఉంది అని చెబుతాడు ఇక లాస్య ను ఇల్లు వచ్చింది రా లోపలికి వెళ్దామని తులసి పిలుస్తుంది లాస్య మత్తులో ఉండి నీ భర్త నీ దగ్గర నుంచి దూరం చేశాను కదా నీకు ఏమీ బాధ గా లేదా అని అడుగుతుంది తులసి వేదనను లాస్య తో చెప్తుంది ఇక ఉదయం నందు లాస్య లేచి మాట్లాడుతూ ఉండగా తులసి మీ పద్ధతి ఏం బాగోలేదు అంటూ నందుని అంటుంది లాస్య మధ్యలో అన్నట్టుగా తులసితో మాట్లాడుతుంది మీరు ఇలా తాగి వచ్చి పిల్లలకు నేర్పిద్దాం అనుకుంటున్నారు వాళ్ళు మీ నుంచి ఏం నేర్చుకోవాలి అని వాళ్ళిద్దరినీ నిలదీస్తుంది మళ్ళీ గొడవ అవుతుంది.

పొద్దున అభి అన్నా మాటలు విన్న తులసి అవినీతి చక్కదిద్దే ప్రయత్నంలో లో ఓ కఠినమైన నిర్ణయం తీసుకుంటుంది. నీ జీతం డబ్బులు ఇస్తేనే ఇక నుంచి నీ బాధ్యత తీసుకుంటాను లేదంటే నీ జీవితం నీ ఇష్టం అన్నట్లుగా మాట్లాడుతుంది వచ్చి పిల్లలు స్వేచ్ఛగా బ్రతికే హక్కు కూడా లేదు అంటూ అవి కి సపోర్ట్ చేస్తుంది ఈ గొడవ మరో పెనుతుఫాన్ గా మారుతుందా లేదంటే మబ్బులు వెలిసి పోతాయా అని తెలియాలంటే తరువాయి భాగం వరకు వేచి చూడాల్సిందే.


Share

Related posts

Breaking: రిటైర్మెంట్ ప్రకటించిన డేల్ స్టెయిన్..!!

P Sekhar

ఆచార్య సెట్ నుంచి సోనూసూద్ వెళ్ళిపోయాడా ..?

GRK

RGV Shyamala: డైరెక్టర్ ఆర్జివి పై యాంకర్ శ్యామల వైరల్ కామెంట్స్..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar