NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: తులసి కుట్ర తెలుసుకున్న నందు, లాస్య..! లాస్యకు అదిరిపోయే పంచ్ వేసిన దివ్య.!

Intinti Gruhalakshmi: శృతి పూజ చేసి ప్రేమ్ కు హారతి ఇస్తుంది. ఈరోజు నుంచి నీ కాన్సన్ట్రేషన్ మొత్తం మ్యూజిక్ పైనే అని చెబుతుంది. ప్రేమ్ శృతి తో అమ్మ గురించి నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అంటాడు. ఆంటీ గురించి నేను తప్పుగా అనుకోవడం లేదు ప్రేమ్.. ఆంటీ మాట్లాడిన మాటలు నాకు తప్పుగా అనిపించాయి.. అంత కఠినంగా చెప్పి ఉండాల్సింది కాదు అని అంటుంది..!

Intinti Gruhalakshmi: 29 March 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi 29 March 2022 Today Episode Highlights

అంకిత, అభి, దివ్య ముగ్గురు తాతయ్య నానమ్మలు ఇంట్లో నుంచి వెళ్లడానికి మేము ఒప్పుకోము అని చెబుతారు. వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్లి పోవడానికి నువ్వు ఎలా ఒప్పుకున్నావని తులసిని పిల్లలు నిలతీస్తారు.. మీ నాన్న నాకు విడాకులు ఇచ్చినప్పుడే వాళ్లతో నాకు బంధం తెగిపోయింది. ఇప్పుడు మా మధ్య ఉన్నది అనుబంధం మాత్రమే. నీ తాతయ్య నానమ్మ మీద మీ నాన్నకు హక్కు ఉంది. నాకు ఆ హక్కు లేదు. మీ నాన్న హక్కు ఉంది కదా అని ఏమైనా చేయవచ్చు. అక్కడి వరకు నేను తెచ్చుకోవాలి అని అనుకోవడం లేదు అని తులసి అంటుంది.

Read More:Devatha Serial: మాధవ్ ఇండైరక్ట్ గా రాధను ఇన్ని మాటలు అంటాడా.!?  షాక్ లో రాధ.!?

దివ్య వాళ్ళ నాన్నను ఇంట్లో నుంచి వెళ్లడానికి ఒప్పుకోదు. నామీద కోపంగా ఉందా నాన్న అని అడుగుతుంది. లేదమ్మా దివ్య నీ మీద ఒట్టు నువ్వంటే నాకు ఎప్పటికీ ప్రేమ ఉంటుంది.. అలా అయితే మాతోపాటు ఉండిపోవచ్చు కదా నాన్న అని అడుగుతుంది. రేపు పెళ్లి అత్తారింటికి వెళ్లి పోతాము అప్పుడు మా కోసం నువ్వు ఇక్కడే ఉండలేవు కదా అమ్మ అని అంటాడు అలా మనం కొన్ని కొన్ని సార్లు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది తప్పదు అని అంటడు నందు. దివ్య మాటలకు లాస్య.. నువ్వు కూడా మాతో వచ్చేయి దివ్య. నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను అని అంటుంది. మా డాడీ ని మాతో ఉంచండి ఆంటీ.. కావాలంటే మీరే ఇంట్లో నుంచి వెళ్ళిపొండి. అప్పుడు మా నాన్నను కూడా మేము పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను అని అంటుంది దివ్య. ఇంట్లో నుంచి వెళ్లి పోవడానికి కారణం మీ అమ్మ మీ అమ్మ ప్రవర్తన నచ్చక ఇంట్లో నుంచి ఆయన వచ్చేస్తున్నారు అని అంటుంది లాస్య. డాడీ ఇప్పుడే ఇప్పుడే మీ ప్రవర్తన తెలుసుకొని అమ్మ మంచితనాన్ని అర్థం చేసుకున్నాడు అంటూ లస్యకు రివర్స్ పంచ్ విసురుతుంది దివ్య.

రాములమ్మ ఇల్లు మొత్తం వెతికి ఇంట్లో పరంధామయ్య అనసూయ ఇంట్లో లేరని చెబుతుంది. అక్కడ ఒక లెటర్ రాసి పెట్టి ఉంటే తీసుకొని వచ్చి నందుకు ఇస్తుంది. నందుతో వెళ్లడం నాకు ఇష్టం లేదు.. అలా అని తులసి ఇచ్చిన మాట తప్పడం ఇష్టంలేక మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అని రాసి ఉంటుంది. ఇక అమ్మ నాన్న ఎక్కడ దాచి పెట్టావో నాకు చెప్పు అంటూ తులసిని నిలదీస్తాడు నందు. తులసి ముందు ఈ విషయం కాదు అత్త మావయ్య ఎక్కడికి వెళ్లారో వెతుకుదాం పదా అని వెతుకుతూ ఉంటుంది తులసి.. మాధవి, తులసి ఇద్దరు వెతుకుతుండగా వాళ్ళ అత్తయ్య మావయ్య కనిపిస్తారు. వాళ్లని బయటకు రండి అని తులసి ఏడుస్తూ బ్రతిమిలాడుతుంది.. కానీ వాళ్ల మామయ్య బయటకు రావడానికి సంకోచిస్తాడు. మిగతా విశేషాలు రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.

author avatar
bharani jella

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!