NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: ప్రేమ్ శృతి మఖాం మార్చారా..!? నందు , లాస్య కి చివాట్లు పెట్టిన అనసూయ..! 

Intinti Gruhalakshmi: అనసూయమ్మ, పరంధామయ్య కూర్చొని ప్రేమ్ శృతి గురించి బాధపడుతుంటారు.. అంతలో నందు వచ్చి ఆఫీస్ కి వెళ్తన్నాను అంటాడు.. కారేజ్ తీసుకున్న లేకపోతే చిక్కిపోతావు అంటుంది.. అదేంటి అమ్మ అలా అంటావు అని అడుగుతుంది.. కాస్తైనా బుద్ది ఉండాలి కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఎక్కడ ఉన్నాడో.. ఏం అయ్యాడో చూడకుండా తాపీగా ఆఫీస్ కి వెళ్తున్నావా అంటూ.. నందుకు గట్టిగా బుద్ధి చెబుతుంది వాళ్ళ అమ్మ..!

Intinti Gruhalakshmi: 9 March 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi 9 March 2022 Today Episode Highlights

నందు పంపించిన నీ కోడలు, వెళ్లిన మనవడు బాగానే ఉన్నారు మధ్యలో నన్ను ఎందుకు వాయిస్తున్నారు అంటాడు.. తులసి నీ కష్ట కాలంలో నీకు ఎంత అండగా నిలిచిందో మర్చిపోయావా.. ఇవన్నీ నీకు ఎందుకు గుర్తుంటాయి మీరు అనుకున్నంత పని చేశారు. ప్రేమ్ ను ఇంట్లో నుంచి బయటకు పంపించేశారు అది చాలు.. నందు పదా ఆఫీస్ కి టైం అయింది ఇక్కడే ఉంటే ఇలానే మాట్లాడతారు అని తులసిని చూస్తూ అంటుంది.

 

రాములమ్మ ప్రేమ్ శృతిలను తీసుకుని వాళ్ల ఇంటి ఓనర్ దగ్గరకు తీసుకు వెళ్తుంది. వీళ్లకు అద్దెకి ఇల్లు కావాలని చెబుతుంది. అద్దె 4000 అనగానే అదేంటి అమ్మ గారు 3000 అన్నారు కదా.. ఒక్కసారి మాట్లదనా అంటుంది. సరే 3000 అడ్వాన్స్ ఇవ్వమని అడుగుతాడు. దాంతో ప్రేమ్ కొత్త ఇంట్లోకి అద్దెకు దిగుతారు .. మిగతా విషయాలు రేపటి భాగంలో తెలుసుకుందాం.

author avatar
bharani jella

Related posts

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!