NewsOrbit
ట్రెండింగ్ సినిమా

Intinti Gruhalakshmi: అంకిత కోసం కోకిలైన తులసి.. లాస్య కోపాన్ని గాయత్రి తట్టుకుంటుందా.!? ప్రేమ్, శృతికి సలహా ఇచ్చిన తులసి

Intinti Gruhalakshmi: తులసి ఫంక్షన్ కి రాగానే లాస్య, గాయత్రి ఇద్దరూ తనని బయటనుంచి బయటే పంపించేయాలి అని అనుకుంటారు.. గాయత్రి తులసి ఇంట్లోకి రాకుండా ఎందుకు వచ్చావు తులసి ఫంక్షన్ కి అని అడుగుతుంది.. పిలిచారు కాబట్టే వచ్చాను అని అంటుంది తులసి.. అంతలో అంకిత వచ్చి నేనే పిలిచాను అని చెబుతుంది.. స్వారీ ఆంటీ మిమల్ని పిలిచినట్టు ఎవ్వరికీ చెప్పలేదు.. అంకిత నువ్వు ఇలా రా అని గాయత్రి పక్కకు తీసుకు వెళ్లి అంకిత ను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది..!

Intinti Gruhalakshmi: Serial 1 June 2022 Serial Today Episode Highlights
Intinti Gruhalakshmi Serial 1 June 2022 Serial Today Episode Highlights

ఇక్కడికి హైఫై సర్కిల్ వాళ్ళని పిలిచాను వాళ్ల ముందు ఇల్లు ఉంటే బాగోదు కదా.. నీకు అంతగా వెళ్లాలని కలవాలి అనుకుంటే రేపు ఏదో ఒక రెస్టారెంట్ కి తీసుకెళ్లి భోజనం పెట్టొచ్చు అని అంటుంది గాయత్రి.. ఏదో హైఫై సర్కిల్ వాళ్ళు అంటున్నావు వదినా అది ఏంటి అని అడుగుతుంది తులసి.. మీకంటూ ఒక గుర్తింపు ఒక విలువ లేదా అని తులసి అంటుంది. తులసి ఆంటీ ఈ ఫంక్షన్లో లేకపోతే నేను కేక్ కట్ చేయను అని అంటుంది అంకిత. వెంటనే లాస్య కల్పించుకుని అంత పెద్ద డెసిషన్ ఎందుకులే అంకిత వాళ్ళని ఉండనివ్వండి అంటుంది.

కావాలని పిలిపించుకుని ఈ ఫంక్షన్ కి వచ్చావ్ కదా అని లాస్య అంటుంది. ఏ నీకు కడుపులో మండుతుందా అని తులసి అంటుంది.. ఇక ఏం చేయాలా అని ఆలోచిస్తుంటుంది లాస్య.. ఇప్పుడు మన టార్గెట్ అంకిత అని మాట్లాడుతుండగా గాయత్రి వస్తుంది. అది కాదు గాయత్రి నేను తెచ్చిన చీర కాదని ఆ తులసి తెచ్చిన చీర కట్టుకుంటే నాకు బాధగా ఉండదా అని అంటుంది లాస్య. నువ్వు బాధపడకు లాస్య అంకిత చేత నువ్వు తీసుకొచ్చిన చీర కట్టించే బాధ్యత నాది అని భరోసా ఇస్తుంది.

మీరు ఏ ఉద్దేశంతో ప్రేమ్ ను దూరంగా ఉంచారో అది జరగడం లేదు. ఆలోచనల వల్ల తన లక్ష్యం మీద దృష్టి పెట్టలేక పోతున్నాడు.. తను ఉద్యోగం మాత్రమే కోల్పోలేదు తన లక్ష్యాన్ని చేరుకున్న భయంలో కూడా ఉండదు మీరు ఏదో ఒకటి చేసి సరైన దారిలో పెట్టాలి ఆంటీ అని శృతి అంటుంది.. కాలు జారిన ప్రతిసారి చెయ్యి సాయం కోసం ఎదురు చూడకూడదు. పడాలి లెగవలి గెలవాలి ఈ అమ్మ సాయం కోసం వాడిని ఎదురు చూడదు అని చెప్పు.. ఎవరి ఓటమికి ఎవరూ కారణం కాదు.. అలాగే ఎవరి గెలుపు కి ఎవరూ కారణం కాదు.. సంకల్పం గట్టిగా ఉండాలి అని తులసి అంటుంది. అంకిత బర్త్డే ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. తులసి అంకిత కోసం ఒక చక్కని పాట పాడుతుంది.

author avatar
bharani jella

Related posts

Nindu Noorella Saavasam March 29 2024 Episode 197: ఆ తాళి నాది అంటున్న భాగమతి,షాక్ అయిపోయిన అమరేంద్ర..

siddhu

Jagadhatri March 29 2024 Episode 191: సాక్షాన్ని చూసిన కౌశికి ఏం చేయనున్నది జగదాత్రి వాళ్ళని ఇంట్లో ఉంచుతుందా లేదా?..

siddhu

Mamagaru March 29 2024 Episode 173: అందరికీ కొబ్బరి చిప్పలు తినిపించిన చంగయ్య, దొంగను పట్టుకున్న గంగ..

siddhu

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella