NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: ప్రేమ్ కి అవమానాలు.. ఆనంద నిలయం దాటి తులసి పయనం ఏటంటే..!?

Intinti Gruhalakshmi: తులసి ఆ శశికళ అప్పు తీర్చలేక తనకే ఇల్లు అమ్మేస్తుంది.. శశికళ ఇచ్చిన డబ్బులు కాస్త భాగ్య ఇచ్చేస్తుంది. లాభపడిన భాగ్య అక్కడి నుంచి జంప్.. శశికళ కు ఇచ్చిన మాట ప్రకారం తులసి ఇంట్లో నుంచి వెళ్లిపోతనని మాట ఇస్తుంది.. ఒకవైపు గుండెలు పగిలి ఎంత బాధగా ఉన్నా తులసి తన బాధను దిగమింగుకుని ఇంట్లో అందరినీ ఓదార్చడానికి ప్రయత్నిస్తుంది..

Intinti Gruhalakshmi: serial 11 Apirl 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi serial 11 Apirl 2022 Today Episode Highlights

ప్రేమ్ మప్పిల్ హరీ అనే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పని చేయడానికి ఒప్పుకుంటాడు. డైరెక్టర్ పెట్టే ఎన్నో అవమానాలను పంటి బిగువనా పట్టి భరిస్తాడు. ప్రేమ్ ఆనందంగా ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్లి సార్ నేను ఒక పాట రాశాను చూడండి అని అంటాడు. ఎవరిని అడిగి పాట రసావ్.. ఈరోజు రేపు ఆ పాట రాస్తవు. రేపు పాటకు ట్యూన్ కడతావు. మరుసటి రోజు నా చైర్ లో కూర్చో వాలి అనుకుంటావ్. ఈతరం కుర్రాళ్ళు అంతే.. పెద్దలు అంటే పెద్దగా గౌరవం ఉండదు. ఏమీ ఉండదు అని ప్రేమ్ మీద చిర్రుబుర్రులాడుతాడు‌ అంతేకాకుండా ప్రేమ్ కి డబ్బులు ఇచ్చి వెళ్లి సిగరెట్ ప్యాకెట్ తీసుకు రమ్మని చెబుతాడు. ఏంటి దీన్ని అవమానంగా భావిస్తున్న అని అంటాడు. లేదు సార్ అనుకుంటూ శృతి మాటలు గుర్తు తెచ్చుకొని అక్కడే పని చేయడానికి తల దించుకొని పక్కకు వెళ్ళి పోతాడు ప్రేమ్.

అభి ఇంట్లో నుంచి వెళ్లడానికి మనసు ఒప్పదు. ఇంట్లో ఉన్న తన అందమైన అనుభవాలను గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు. అభిని ఓదార్చడానికి అంకిత ఎంతగానో ప్రయత్నిస్తుంది. అమ్మ నా ప్రాణాలను కాపాడింది. నేను కష్టాలలో ఉన్నప్పుడు నన్ను ఆదుకో ఉంది. కానీ ఈ రోజు అమ్మకి కష్టం వస్తే నేను ఏం చేయలేక పోతున్నాను అంటూ అభి బాధపడతాడు. ఎవరం చేయలేని పెద్ద అప్పు అది. 80 లక్షలు అంటే ఎవరైనా ఎక్కడి నుంచి తీసుకుని వస్తారు అభి. ఆంటీ తీసుకున్న నిర్ణయం మంచిదే. నువ్వు బాధపడకు అని అంటుంది. అమ్మ దగ్గరికి వెళ్దాం అన్న కూడా నాకు ధైర్యం సరిపోవడం లేదు అని అంకిత అంటాడు. ఏం జరిగినా అది మన మంచికే అని అంటుంది అంకిత.

దివ్య కూడా ఇంటిని వదలలేక ఇంట్లో నుంచి వెళ్లలేక చాలా బాధపడుతుంది. ఇక తులసి అత్తయ్య మామయ్య లు కూడా అదే పనిలో ఉంటారు. తులసి వాళ్ళ అత్తయ్య మామయ్యలు వాళ్ళ మనసును మార్చడానికి ప్రయత్నిస్తుంది. ఈ రోజంతా సీరియల్ మొత్తం ఏడుపుతోనే కొనసాగుతోంది. ఇక రేపటి ఎపిసోడ్ లో తులసి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఆనంద నిలయం బోర్డు దగ్గర నుంచి తులసి చాలా బాధపడుతుంది. ఇక అదే బోర్డు ని తీసుకొని అభి కొత్త ఇంటిలో అడుగుపెడతారు. ఆ సంగతులు తరువాయి భాగంలో తెలుసుకుందాం.

author avatar
bharani jella

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!