NewsOrbit
ట్రెండింగ్ సినిమా

Intinti Gruhalakshmi: నందుకి వరుస షాక్ ఇచ్చిన లాస్య, లక్కీ.. తులసి పాట సోషల్ మీడియాలో.. మళ్ళీ రచ్చేనా..!?

Intinti Gruhalakshmi: తులసికి ప్రవలిక బెస్ట్ మదర్ అవార్డు ఇస్తుంది.. నువ్వు ఇన్ని రోజుల నుంచి కలెక్టర్ అని నాకెందుకు చెప్పలేదు అని తులసి అంటుంది.. నేను కలెక్టర్ అని నీకు తెలిస్తే నువ్వు నాతో ఇంత చనువుగా మాట్లాడే దానివా అని అంటుంది ప్రవలికా.. నేను నా కోసం కేటాయించకున్న సమయంలో నిన్ను కలిశా అప్పుడు ఈ ప్రపంచాన్ని మరిచి మనం మన బాల్యంలోకి వెళ్ళాం కదా అంటుంది ప్రవాలిక.. నువ్వు కూడా నీకోసం సమయం కేటాయించి బ్రతకమని ప్రవలిక సలహా ఇస్తుంది..!

Intinti Gruhalakshmi Serial 11 May 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi Serial 11 May 2022 Today Episode Highlights

లాస్య లక్కీ నీ తీసుకొచ్చి మంచం మీద విసిరి పడేస్తుంది.. ఎరా పది మందిలో నిన్ను సరిగ్గా చూసుకోలేదనీ చెప్తావా. ఏం తక్కువ చేశనురా నీకు.. మమ్మీ ప్లీజ్ మమ్మీ ఇంకోసారి అలా చేయను అని బ్రతిమాలాడతాడు.. తులసి మీద కోసంతో గెలవాలి అనుకున్నావు.. నేను ముందే చెప్పా కాంపిటిషన్ వద్దు అని నువ్వే తులసి మీద కోపంతో పాల్గొన్నవు.. ఇప్పుడు నీ కొడుకే నీ పరువు తీశాడు అని నందు అంటాడు.. అవును మరి నీ కొడుకులు ఏదో నిన్ను సింహాసనం ఎక్కించ్చినట్టు మాట్లాడుతున్నావ్ అని లాస్య రివర్స్ అవుతుంది.. ఇప్పుడు మళ్లీ ఆ టాపిక్ ఎందుకు అని నందు అనగానే.. నువ్వు నా పుట్టుమచ్చలు లెక్క పెట్టినప్పుడు నేను లెక్కపెట్టాలి కదా అంటుంది లాస్య.. నీ జాతి రత్నాలను చిన్నప్పటి నుంచి ఎత్తుకుని తిరిగావు.. ఫంక్షన్ లో నీకు గౌరవం ఇవ్వకపోగా ఛీ కొట్టారు అని లాస్య దెప్పి పొడుస్తుంది..

Intinti Gruhalakshmi Serial 11 May 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi Serial 11 May 2022 Today Episode Highlights

నువ్వు ఇంతే మారవు అని కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది లాస్య.. ఈ ఆడవాళ్ళు కోపం తీర్చుకోవడానికి మమ్మల్ని పెళ్లి చేసుకుంటారా అని అంటాడు నందు.. దాంతో లక్కీ నందు వైపు అదోలా చూస్తాడు. ఏంటి రా అలా చూస్తున్నావ్ అని అడుగుతాడు నందు.. నువ్వు మా నాన్నవి కాదు కదా అంటాడు లక్కీ.. ఇప్పుడు అలా పిలుస్తావ అని అంటాడు నందు.. నీకు అంత సీన్ లేదు అని లక్కీ నందు గాలి తీసేసాడు..

Intinti Gruhalakshmi Serial 11 May 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi Serial 11 May 2022 Today Episode Highlights

తులసి ప్రవలికా చెప్పినట్టు పాట పాడాలని డిసైడ్ అవుతుంది. ఇక ఇంట్లో అందరూ నిద్రపోగానే పాట పాడటం స్టార్ట్ చేస్తుంది. తులసి పాట విని ఇంట్లో వాళ్ళందరూ నిద్ర లేచి తన పాటను ఆస్వాదిస్తారు. తన పాటకి ఫిదా అయిపోయారు వాళ్లంతా.. తులసి పాట పాడటం అపగనే వాళ్ళు చప్పట్లు కొడతారు. దివ్య తులసి పడుతుండగా వీడియో తీస్తుంది.. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను.. ఎంత మంది లైక్ చేస్తారో చూడు అంటుంది దివ్య.. ఇక తులసి వీడియో ఎలాంటి రచ్చ కు దారితీస్తుందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.

author avatar
bharani jella

Related posts

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu