ట్రెండింగ్ సినిమా

Intinti Gruhalakshmi: తులసికి గుడ్ బై చెప్పిన ప్రవలిక.. నందుని లాక్ చేసిన లాస్య.. అభికి క్లాస్ పీకిన అంకిత..! 

Share

Intinti Gruhalakshmi: ప్రవళిక తులసిని జానకమ్మ దగ్గరకు తీసుకు వెళుతుంది.. ప్రవళిక ఏమీ తెలియనట్టు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని జానకమ్మ ని అడుగుతుంది.. మీకు ముందే చెప్పాను కదా కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ కారు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తాను అని అంటుంది.. ఇక తులసి ఆమెతో ఎందుకు మీరు అంత రిస్క్ తీసుకోవటం హాయిగా విమానంలో వెళ్లొచ్చు కదా అని అంటుంది.. నీకు తెలియదు కదా తులసి అది జానకమ్మ గారి కల.. తన కల నెరవేర్చుకోవడం కోసం మూడు నెలల ముందే తను కారు డ్రైవింగ్ నేర్చుకుంది..

Intinti Gruhalakshmi: Serial 14 May 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi: Serial 14 May 2022 Today Episode Highlights

ఇప్పుడు ఎంచక్కా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లాలని తన కలను నెరవేర్చుకుంది.. తన సంకల్ప బలమే తన కల వైపు అడుగులు వేసేలా చేసింది.. 80 ఏళ్ళ వయసులో సంకల్పబలం ఆమె అంత చేస్తుంటే.. నువ్వు ఇంకా ఎన్ని వండర్స్ చేయచ్చో ఆలోచించు అంటుంది.. రేపటి నుంచి నాల నిన్ను విసిగించే వాళ్ళు ఎవరు ఉండరు.. నాకు ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయింది అని ప్రవాలిక అంటుంది.. బహుశా నిన్ను కలవడం ఇదే ఆఖరి సారి కావచ్చు.. అలా అని నిన్ను వదిలిపెట్టను ఫోన్ చేసి విసిగిస్తూనే ఉంటానని చెబుతుంది ప్రవళిక.

 

అంకిత అని అభి వచ్చి తన భుజం మీద చెయ్యి వేస్తాడు. చిరాకుగా ఉంది చెయ్యి తియ్యి అని అంటుంది. ఇదిగో ఈ చీర ఎలా ఉంది అని అడుగుతాడు.. బాగుంది అంటుంది. అయితే తీసుకో అంటాడు.. సెలక్షన్ నీదే డబ్బు ఎవరిది.. మా మమ్మీ డబ్బుతో తెచ్చిన ఏది నేను తీసుకోను.. నేను నిన్ను పెళ్లి చేసుకునేటప్పుడు మా అమ్మ ఏమందో తెలుసా.. నేను నీకు ఇచ్చే బట్టలు వస్తువుల విలువ కూడా చేయదు నువ్వు ప్రేమించిన వాడు విలువ అని అంది.. ఈరోజు నేను వాటికన్నా నీకే విలువ ఇచ్చాను.. నీతో బ్రతకాలని నీ కోసం వచ్చేసాను.. గర్వంగా బ్రతుకుతున్నాను కూడా.. ఇప్పుడు నువ్వేం చేసావ్ చూడు.. నీ భార్య విలువని మామ్మీ ముందు చులకన చేసావు. ఇప్పటికే సగం వెళ్ళిపోయాను.. ఈ చేర్చే కట్టుకుంటే మమ్మీ ముందు పూర్తిగా ఓడిపోతాను.. దయచేసి అలాంటి పరిస్థితి తీసుకురాకు అభి నన్ను ఇలా ఉండనివ్వు అని అంకిత అంటుంది..

 

తులసి బియ్యం బస్తా మోయలేక ఇబ్బంది పడుతుంటే.. ఆ బియ్యం బస్తా గురించి మాట్లాడుకుంటూ ఉండగా.. నందు, లాస్య అక్కడకు వస్తారు. ఇక లాస్య , నందు అనే మాటలకు అనసూయమ్మ వాళ్లకు చివాట్లు పెడుతుంది.. తరువాయి భాగంలో దివ్య కాలేజ్ ఫీజ్ కట్టమని నందు కి కాలేజ్ ప్రిన్సిపాల్ ఫోన్ చేసి చెబుతారు.. నందు నేనే పర్సనల్ గా కాలేజీకి వచ్చి కడతానని చెబుతాడు.. లాస్య ఫీజ్ కట్టలేనని ఒప్పుకొమని చెప్పామను తులసినీ అప్పుడే నువ్వు ఫీజ్ కట్టు లేదంటే కట్టకు అని నందుని లాక్ చేస్తుంది లాస్య..


Share

Related posts

Vamisi paidipalli: టాలీవుడ్‌లో బాగా గ్యాప్ తీసుకుంటున్న దర్శకుడు వంశీ పైడిపల్లి ఒక్కడేనా..?

GRK

Raviteja : రవితేజ అకౌంట్ లో మరొకటి.. కెరీర్ లో 68 ని అనౌన్స్ చేసిన మాస్ మహారాజ.!

GRK

Hero Nani: టాలివుడ్ లో ప్రకంపనలు సృష్టించిన హీరో నాని సంచలన నిర్ణయం..!! ఏమిటంటే..?

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar