Subscribe for notification

Intinti Gruhalakshmi: తులసిని తప్పు చేసావని నిలదీసిన లాస్య..! డైరెక్టర్ ను కొట్టిన ప్రేమ్..!

Share

Intinti Gruhalakshmi: నందు తనకు డబ్బులు ఇవ్వాలని తన ఫ్రెండ్ వస్తాడు.. ఇప్పుడు కాదు రా కాస్త టైమ్ ఇవ్వు.. ఉన్న ఉద్యోగం పోయిందని నందు చెబుతుండగా.. మా ఆవిడ హాస్పిటల్ లో ఉంది. ఒక గంటలోపు నాకు డబ్బులు ఇవ్వమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.. దాంతో నా అకౌంట్ లో ఇరవై వేలు అప్పు తీర్చడానికి సరిపోతాయి.. ఇప్పుడు నేను నా అకౌంట్ రెండు జీరో అని అంటాడు.. లక్కీ వెంటనే తులసి ఆంటీ ని ఏడిపించావు కదా.. అందుకే నీకు ఎలా జరిగింది. నువ్వు బ్యాడ్ బాయ్ అని అనేసి అక్కడనుంచి వెళ్ళిపోతాడు..!

Intinti Gruhalakshmi: Serial 19 May 2022 Today Episode Highlights

ప్రేమ్ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్లి జీతం ఇవ్వమని అడుగుతాడు. మ్యూజిక్ డైరెక్టర్ వెంటనే ఉద్యోగమే లేదు జీతం ఏంటి అని అడుగుతాడు.. బయట కూర్చుని ఇక్కడ పాటలు రాయబడును అని బోర్డుపెట్టుకో అని అంటాడు. సార్ సారీ అని చెబుతాడు ప్రేమ్.. ఎవరికి కావాలి నీ సారీ.. అంతకు ముందు ఒకసారి ఇచ్చాను కదా అని అనగానే.. అది అడ్వాన్స్ కదా సార్ అని అంటాడు. అడ్వాన్స్ ఏంటి అడ్వాన్స్ అదే జీతం అనగానే.. కోపంతో ప్రేమ్ డైరెక్టర్ చొక్కా పట్టుకోవడంతో డైరెక్టర్ ప్రేమ్ ను బయటకు గెంటేస్తాడు. అలా రోడ్డుమీద నడుచుకుంటూ వస్తున్న ప్రేమ్ కి వాళ్ళమ్మ కనిపిస్తుంది చిల్లర కొట్టులో.. డబ్బులు సరిపోవని తులసి సరుకులు తీసివేయగా అవన్నీ ముందుగా చూసుకోవాలి కదమ్మ ఎందుకు వచ్చి మా టైం వేస్ట్ చేస్తారు అని అంటాడు. మా అమ్మని అన్న మాటల్లో అంటావా అని ప్రేమ్ కొట్టబోతాడు. అపండి అని తులసి అడ్డుపడుతుంది.

లాస్య తన ఫ్రెండ్ ని తన కంపెనీలో మనీ ఇన్వెష్ట్ చేయమని అడుగుతుంది. తన ఫ్రెండ్ సరే అని ఒప్పుకుంటుంది. కానీ ఆ తరువాత తులసి ఆమెతో మాట్లాడటం లాస్య చూస్తుంది. లాస్య తన ఫ్రెండ్ కి కాల్ చేసి అడగగా మా హస్బెండ్ మీ కంపెనీలో మని ఇన్వెష్ట్ చేయడానికి ఒప్పుకోలేదు అని చెబుతుంది. దీనికి కారణం తులసినే.. నేను నా ఫ్రెండ్ తో మాట్లాడిన తరువాత తులసి వెళ్లి తనతో మాట్లాడింది.. ఈ డీల్ కాన్సిల్ కావడానికి తులసినే కారణం అనుకుని తనతో గొడవ పడటానికి ఇంటికి వస్తుంది.. తులసి అసలు నేను ఏ తప్పూ చేయలేదు అని అంటుంది.. మిగతా విశేషాలు రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.


Share
bharani jella

Recent Posts

Ravi Teja: ఆ సినిమా ఔట్‌పుట్‌పై రవితేజ తీవ్ర నిరాశ.. ప్రమోషన్లకు రానని!

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ రామారావు ఆన్ డ్యూటీ. ఈ మూవీ జూలై…

26 mins ago

Rakul Preet Singh: ఆ కుర్ర హీరోతోనే మరో సినిమా చేస్తోన్న రకుల్.. అసలేం జరుగుతోంది..?

Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్‌పైనే…

1 hour ago

Dil Raju: ఇండస్ట్రీలో మరో సంచలనానికి తెర లేపిన దిల్ రాజు..??

Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…

2 hours ago

Today Horoscope: జూలై 5 – ఆషాడమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…

4 hours ago

Samantha Tapsee: సమంత సినిమా పై క్లారిటీ ఇచ్చిన తాప్సి..!!

Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…

7 hours ago

God Father: చిరంజీవి “గాడ్ ఫాదర్” లుక్ అదరగొట్టేసింది.. ఫ్యాన్స్ నుండి పాజిటివ్ టాక్..!!

God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…

8 hours ago