ట్రెండింగ్ సినిమా

Intinti Gruhalakshmi: నందు, లాస్యకి ఊహించని షాక్ ఇచ్చిన తులసి.. శృతి ఇంట్లో పనిచేస్తున్న సంగతి ప్రేమ్ కి తెలిసిపోయిందా..!? 

Share

Intinti Gruhalakshmi: షాపింగ్ పూర్తి చేసుకున్న తులసి, ప్రవళిక ఇక ఆ రోజంతా ఎలా ఎంజాయ్ చేయాలా అని ఆలోచిస్తుంటుంది.. పక్కనే పానీపూరి బండి కనిపించడంతో.. ప్రవళిక పానీపూరి తిందాం అని అంటుంది.. అయితే ఒక బెట్ వేసుకుందాం.. పానీపూరి ఎవరు గెలుస్తారో అని ప్రవళిక అంటుంది. ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు ఇంకెందుకు బెట్ అని అంటుంది.. ప్రయత్నిస్తేనే కదా గెలిచేది.. గెలుస్తానని ట్రై చేస్తే తప్పకుండా విజయం నీ సొంతం అవుతుంది ప్రయత్నించు అని అంటుంది ప్రవళిక..!

Intinti Gruhalakshmi: Serial 2 May 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi: Serial 2 May 2022 Today Episode Highlights

తులసి పానీపూరి బెట్ లో గెలుస్తుంది. చూసావా అనుకుంటే ఏదైనా చేయొచ్చు అందుకని అలా ప్రయాత్నిస్తే కచ్చితంగా గేలుస్తవు అని ఇన్స్పిరేషన్ ఇచ్చి గెలిపిస్తుంది. ఇక తులసి , ప్రవళిక గోడ మీద కూర్చుని పాప్ కార్న్ తింటూ ఉంటారు. వాళ్ళిద్దరినీ చూసి అవార గాళ్ళు ఏడిపించడానికి ట్రై చేస్తున్నారు. ఇక రివర్స్ గేమ్ ప్లే చేస్తుంది. వాళ్ళతో పాట పాడించి డ్యాన్స్ వేయిస్తుంది ప్రవళిక. అలా వాళ్ళతో కలిసి తులసి, ప్రవళిక డాన్స్ వేస్తారు. అలా డ్యాన్స్ చేయడం నందు చూస్తాడు. అది చూసిన తులసి అక్కడినుంచి వెళ్ళిపోతుంది.

శృతికి ఒంట్లో బాగాలేదని ప్రేమ్ డాక్టర్ ను తీసుకువస్తాడు. అంతలో ఫోన్ వస్తె మాట్లడుతుంది శృతి. రేపటి లోపు పనిలోకి వస్తె రా లేదంటే మరో పనిమనిషిని చూసుకుంటాను అని చెబుతుంది పనిచేసే యజమాని.. కాదమ్మా జ్వరం వచ్చిందని చెప్పి బ్రతిమాలాడుతూ ఉండగా ప్రేమ్ డాక్టర్ వస్తారు. శృతి అని పెద్దగా అరుస్తాడు ప్రేమ్. శృతి నిజం తెలిసిపోతుందని కంగారు పడుతుంది. డాక్టర్ గారు వచ్చారు. నువ్వు ఎందుకు లెచావు పడుకో అని అంటాడు. విషయం తెలియలేదని తెలిసి శృతి ఊపిరి పీల్చుకుంటుంది. శృతిని కంగారు పడాల్సిన పని లేదు. నార్మల్ ఫీవర్ అంతే అని అంటాడు. జ్వరం తగ్గుంతుంది కానీ కాస్త నీరసంగా ఉంటుంది అని చెప్తారు. టాబ్లెట్ తో తగ్గిపోయే దానికోసం ఇంత ఖర్చు పెడతాం అవసరమా అంటుంది. నువ్వు నా ప్రాణం నీకోసం కాకపోతే ఎవరికోసం ఖర్చు పెడతాను అని అంటాడు ప్రేమ్..

Intinti Gruhalakshmi: Serial 2 May 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi: Serial 2 May 2022 Today Episode Highlights

ఇక రేపటి ఎపిసోడ్ లో తులసి జాగింగ్ డ్రెస్ వేసుకొని జాగింగ్ కి వస్తుంది. నందు, లాస్య అదే ఏరియాకి జాగింగ్ కి వస్తారు. ఏంటి తులసి నువ్వు నీ ఎజ్ కి నువ్వు చేసే పనికి ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతాడు. అసలు మీరు ఎవరు అని ప్రశ్నిస్తుంది తులసి నందుని.. ఆ మాట వినగానే నందు, లాస్య ఇద్దరు షాక్ అవుతారు.


Share

Related posts

మహేష్ బాబు ఇక నుంచి అలాంటి సినిమాలు చేస్తే ఫ్యాన్స్ చూడమంటున్నారు ..?

GRK

త్రివిక్రం – ఎన్.టి.ఆర్ ఇద్దరు గట్టిగా ఫిక్సైతే ఇక ఆ బ్యూటీ ఎవరి మాటా వినదు ..!

GRK

Dharsha Gupta Saree Pictures

Gallery Desk