NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: తులసి కాళ్లు పట్టుకున్న దివ్య.! ప్రేమ్ కి మొదటి రోజే మంచి బోణీ..! ప్రేమ్ ఆటో నడపడం చూసిన లాస్య, నందు..

Intinti Gruhalakshmi: తులసి, వాళ్ళ అత్తయ్య హాస్పటల్ నుంచి నడుచుకుంటూ వస్తుండగా.. తులసి అత్తయ్య అక్కడ ఆటో ఉంది పిలవనా అని అంటుంది. తులసి ఆటోని వెళ్లగా అందులో ఉన్న ప్రేమ్ వాళ్ళ అమ్మ నాన్నను చూసి సైలెంట్ గా ఉండిపోతాడు.. వాళ్ళే ఆటో దగ్గరికి వస్తారు.. అంతలో ప్రేమ్ తన ముఖాన్ని కర్చీఫ్ తో కవర్ చేసుకుని తలకు టోపీ పెట్టుకుంటాడు..!

తులసిని వాళ్ళ అత్తయ్య ప్రేమ్ ను ఇప్పటికైనా ఇంటికి రమ్మని పిలవు.. నువ్వు ప్రేమ్ విషయంలో ఇంత కఠినంగా ఎలా ఉంటున్నావ్ అని అడుగుతుంది. ఆ మాటలను ఆటో నడుపుతూ ప్రేమ్ వింటూనే ఉంటాడు. తులసి వాళ్ళ ఇల్లు రావడంతో దిగి ఆటో ఛార్జ్ 300 ఇస్తుంది. ఆ డబ్బులను ప్రేమ్ తీసుకుంటూ కావాలని కిందకు పడేస్తాడు. అలా వాళ్ళ అమ్మ కాళ్ళకు దండం పెడతాడు ప్రేమ్. అది గమనించిన వాళ్ళమ్మ ఆటో నడుపుతోంది ఎవరు అని చూడగా అందులో ప్రేమ్ కనిపిస్తాడు.

నందు లాస్య ఆఫీస్ కి వెళ్తుండగా మధ్యలో కార్ ట్రబుల్ ఇస్తుంది. నందు లాస్య ను చూస్తూ ఈ కార్ నీకు మళ్ళే ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు అని అంటాడు. ఏంటి నా మీద పంచ్ చేస్తున్నావా అని లాస్య అంటుంది. సరే ఆటో లో వెళ్దామని ఆటోని పిలుస్తాడు. ప్రేమ్ ఆటో నడుపుతూ వాళ్ళ దగ్గరికి వచ్చి ఆగుతాడు. రాక్ స్టార్ ఇప్పుడు ఆటో నడుపుతున్నడా.. అయ్యో పాపం అపాయింట్మెంట్ కోసమే ఒకరోజు వెయిట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అతనే ఆటో నడుపుతున్నాడని ప్రేమ్ ని చూస్తూ వెటకారంగా మాట్లాడుతుంది లాస్య. లాస్య ఇద్దరు కలిసి ప్రేమ్ ను ఇష్టమొచ్చినట్లు తిడతారు. మీరు కావాలనుకుంటే ఆటో ఎక్కండి. మీరు వెళ్ళే దారిలో దింపేసి వెళ్ళిపోతాను అని అంటాడు.

Intinti Gruhalakshmi: Serial 23 March 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi Serial 23 March 2022 Today Episode Highlights

ప్రేమ్ ఆటో నడపడం చూసిన తులసి లోలోపల బాధ పడుతుంది. నిన్ను ఇలా చూడటానికేనా నేను నిన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించేసింది. నానుంచి దూరంగా వెళితే నీ జీవితం బాగుపడుతుంది అనుకున్నాను. ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోయి ఆకాశమంత ఎత్తు ఎదుగుతావు అనుకుంటే పాతాళానికి పడిపోయవ అని బాధపడుతూ ఉంటుంది. అనవసరంగా నిన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించేసి నేను తప్పు చేశానా అని తులసి బాధపడటం చూసిన వాళ్ళ మావయ్య ఏమైంది అని అడుగుతాడు. తులసి నిజం చెబుతుండగా.. దివ్య ఆ మాటలు విని నన్ను క్షమించు అని వాళ్ళ అమ్మ కాళ్లు పట్టుకుని దివ్య అడుగుతుంది. మిగతా విశేషాలు రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.

author avatar
bharani jella

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!