NewsOrbit
ట్రెండింగ్ సినిమా

Intinti Gruhalakshmi: అనసూయమ్మ కు షాక్ ఇచ్చిన తులసి.. అభిపై అంకిత పంతం.. ఇదంతా మగవాడి సామ్రాజ్యం ప్రేమ్..

Intinti Gruhalakshmi: దివ్య నిద్రపోతుండగా అలారం మోగుతుంది.. నా ఫోన్లో అలారం పెట్టెంత ధైర్యం ఒక్క మమ్మీకి మాత్రమే ఉంటుంది అని అనుకుంటుంది. మమ్మీ కి క్లాస్ ఇవ్వాలని దివ్య లెగిసేసరికి తన టేబుల్ మీద ఒక పేపర్ కనిపిస్తుంది. దానిమీద దివ్య నేను బయటకు వెళ్తున్నాను. నానమ్మ తాతయ్యకి కాఫీ ఫ్లాస్క్ లో పోసి పెట్టాను. వాళ్ళకి ఇవ్వు అని రాసి ఉంటుంది.. ఇంత పొద్దున్నే అమ్మ ఎక్కడికి వెళ్ళిందో అని ఆలోచనలో పడుతుంది దివ్య..

Intinti Gruhalakshmi: Serial 29 Apirl 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi Serial 29 Apirl 2022 Today Episode Highlights

Intinti Gruhalakshmi:

తులసి ప్రవళిక తో కలిసి జాగింగ్ కి వెళ్తుంది. తులసి గురించి తెలుసుకున్న ప్రవళిక తనకు హితబోధ చేస్తుంది. జీవితంలో నీకంటూ కొన్ని ఆశలు ఉంటాయి ఆ దిశగా నువ్వు అడుగులు వేయాలి అని అంటుంది. తులసి నేను అంటే నా సంసారం, నా పిల్లలు అంతే కదా అంతకుమించి ఇంకేం ఉంటుంది అని అమాయకంగా అడుగుతుంది తులసి.. ఇలా ఆలోచించి ఆడవాళ్ళు తప్పు చేస్తున్నారు అని ప్రవళిక అంటుంది. దేవుడు అందుకే కదా మనల్ని సృష్టించింది అని అంటుంది. బాధ్యతల్ని మో ఏమంటే బాధ్యతలు మోయడం అంటే నీ ఆశల్ని ఇష్టాన్ని చంపమని కాదు ప్రతి మనిషికి కొన్ని ఆశలు ఇష్టాలు కోరికలు ఉంటాయి.. ఆడవాళ్లకు కూడా కొన్ని కోరికలు ఇష్టాఇష్టాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్లకు కూడా ఒక మనసు ఉంటుంది కాబట్టి అని ప్రవళిక జ్ఞాన బోధ చేస్తుంది. పెళ్లంటే ఆ ఆశల్ని మర్చిపోయి బ్రతకడం కాదు.. వాటితో సంబంధం లేకుండా బ్రతకడము కాదు.. పెళ్లి అయిన తర్వాత మన జీవితం మన చేతుల్లో ఉండదు ప్రవళిక అందుకు నేనే ఉదాహరణ అని తులసి చెబుతుంది. అవును అందుకు నేను ఒప్పుకుంటాను. మన జీవితం మన చేతుల్లో ఉండదు. అలాగని పూర్తిగా ఎవరికో తాకట్టు పెట్టకూడదు. రోజులో 23 గంటలు నీ వారి కోసమే ఖర్చు పెట్టు. కనీసం ఆ ఒక్క గంట అయినా నీ గురించి ఆలోచించు.. అలా అని నిన్ను లిమిట్స్ క్రాస్ అవ్వమనటం లేదు. ఆ గీత లో ఉండే నువ్వు అనుకున్నది చేయొచ్చు కదా అని అంటుంది ప్రవళిక.

 

మనసుంటే మార్గం ఉంటుంది తులసి. మనసుని చంపుకొని ఉంటే ఎవరూ ఏమీ చేయలేము.. గుండె మీద చేయి వేసుకుని చెప్పు పెళ్లికాకముందు నీ జీవితం గురించి నువ్వు కలలు కనలేదా అని తులసిని సూటిగా ప్రశ్నిస్తుంది ప్రవళిక. నీకంటూ ఇష్టాలు ఆశలు లేవా.. వాటన్నింటినీ ఎందుకు అని చంపేసుకుంటున్నావు. స్వేచ్ఛ పోగొట్టుకొని బ్రతికితే జైల్లో ఉన్న ఖైదీలకు మనకి తేడా ఏముంది.. బంధాలు, బాధ్యతలు మధ్య ఏ ఆడది అయినా కొద్దిసేపు తనకోసం తను బ్రతకాలి. అప్పుడే కదా జీవితం లేదా ఆశ పుట్టుకొస్తుంది.. మనసులో ఉత్సాహం కలుగుతుంది. నేను ఈ ఊరిలో ఎన్ని రోజులు ఉంటాను నాకు తెలీదు ఆ లోపు నీలో నేను మార్పు చూడాలి అని అనుకుంటున్నాను. చిన్నప్పటిలా చెంగుచెంగున గెంతుతూ తులసిని నేను చూడాలి అంటుంది. మార్పు ఇక్కడి నుంచే మొదలవ్వాలి. రేపు వాకింగ్ కు వచ్చేటప్పుడు జాగింగ్ డ్రెస్ వేసుకొని రా.. నేను వేసుకుంటే అందరూ నవ్వుతారు. నీకు నచ్చదు అని వేసుకోవా.. లేదంటే ఎవరైనా నవ్వుతారు అని వేసుకోవా అని ప్రవళిక అడుగుతుంది. ముందు నువ్వే నీ మైండ్ సెట్ మార్చుకో.. ఎవరికోసమో నీ ఇష్టాన్ని వదులుకోవలసిన పనిలేదు. నువ్వు ఈ రోజు ఎలాంటి పనులు పెట్టుకోకు. మనం ఈరోజు బయటకి వెళుతున్నాం.. ఎందుకు ఎక్కడికి నీ తులసి అడుగుతుంది ప్రశ్నలు అడగకూడదని చెప్పానుగా.. నువ్వు వస్తున్నావ్ అంతే..

Intinti Gruhalakshmi: Serial 29 Apirl 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi Serial 29 Apirl 2022 Today Episode Highlights

అంకిత ఒక్కతే టిఫిన్ పెట్టుకొని తింటుంది. అంతలో వాళ్ళమ్మ గాయత్రి వచ్చి అల్లుడుగారు వచ్చేదాకా ఆగు అని అంటుంది. గాయత్రి మాటలు వినకుండా అంకిత టిఫిన్ చేస్తుంది. అభి వచ్చి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి వచ్చినప్పటినుంచి అంకిత ఇలాగే ప్రవర్తిస్తుంది ఆంటీ అని అంటాడు. అంకిత నీకు ఇక్కడికి రావటం ఇష్టం లేకపోతే మా అమ్మతో చెప్పి ఉండాల్సింది కదా అని అంటాడు. మా అమ్మ వాళ్ళ ఇంటికి రావడానికి నీకు ఇష్టమేనని ఆంటీకి అర్థం అయింది. అందుకే నిన్ను బలవంతంగా ఇక్కడికి పంపించింది. నేను రావటానికి ఇక్కడికి ఆంటీ నన్ను ఒప్పించింది అని అంటుంది అంకిత.

Intinti Gruhalakshmi: Serial 29 Apirl 2022 Today Episode Highlights

శృతి కి ఒంట్లో బాగోదు.దాంతో ప్రేమ్ శృతిని రెస్ట్ తీసుకోమని చెబుతాడు. ఆడవాళ్లు విశ్రాంతి తీసుకుంటే ప్రపంచం మొత్తం ఆగిపోతుంది ప్రేమ్ అని అంటుంది శృతి. మగవాడు తలచుకుంటే ఏదైనా చేయగలడు అని అంటాడు ప్రేమ్. నువ్వు రెస్ట్ తీసుకో ఈ రోజు ఇంట్లో పనులన్నీ చేస్తాను అని అంటాడు. ఇక వంట చేసి శృతిని అని అంటాడు. శృతి కి జ్వరం వస్తుంది. వెంటనే డాక్టర్ని పిలవడానికి వెళ్తాడు ప్రేమ్.

 

తులసి ఇంటికి వస్తుంది. ఇంట్లోకి రాగానే ఎక్కడికి వెళ్లావు అని వాళ్ళ అత్త అడుగుతుంది. జాగింగ్ కి వెళ్ళాను అత్తయ్య అని చెబుతుంది తులసి. ఏంటి నువ్వు జాగింగ్ కి వెళ్ళావా అని ఆశ్చర్యపోతూ అడుగుతుంది. ఏం వెళ్ళకూడదా అని వాళ్ళ మావయ్య అడుగుతాడు. తులసి వచ్చే మార్పును అనసూయమ్మ ఎలా రియాక్టు అవుతుందో రేపు చూద్దాం.

author avatar
bharani jella

Related posts

Kumkuma Puvvu April 20 2024 Episode 2160: అంజలి నిశ్చితార్థాన్ని చెడగొడుతుందా లేదా.

siddhu

Mamagaru April 20 2024 Episode 191: గంగాధరికి బోనస్ గా మూడో ముద్దు పెట్టిన గంగ, షాక్ అయినా గంగాధర్..

siddhu

Crak OTT: ఓటిటిలోకి వచ్చేయనున్న అమీ జాక్సన్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Silence OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Actor Raghuvaran: విలన్ రఘువరన్ అంత దీనస్థితిలో మృతి చెందారా?.. చూస్తే కన్నీళ్లు ఆగవు..!

Saranya Koduri

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri