Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ కూడా ఒకటి.. సరికొత్త కథనంతో ఊహించని మలుపులు తిరుగుతోంది.. ఈ సీరియల్ తాజాగా విడుదలైన సీరియల్ టీఆర్పీ రేటింగ్స్ లో ఇంటింటి గృహలక్ష్మి రెండో స్థానంలో నిలిచి మొదటి స్థానంలో ఉన్న కార్తీకదీపం కు గట్టి పోటీ ఇచ్చింది..! ఈ సీరియల్ కు తులసి పాత్రే కీలకం.. తులసి క్యారెక్టర్ లో వచ్చే మార్పులకు ఈ సీరియల్ రేటింగ్ కి ఏమైనా సంబంధం ఉందా.. వచ్చేవారం ఏం జరుగుతుందో చూద్దాం..!
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
621 వ ఎపిసోడ్ హైలెట్స్..
ప్రవళిక అనే కొత్త క్యారెక్టర్ తో తులసి పాత్రలో మార్పులు తీసుకు వస్తున్నారు. ఇప్పటివరకు వంటింటి కుందేలుగా బతికిన తులసిలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోనున్నాయి. తులసి మోడ్రన్ గా ఉండదు అని.. పల్లెటూరు బైతుగా తన జీవితాన్ని గడిపేస్తుందని నందు ఏవైతే కారణాలతో తులసిని రిజెక్ట్ చేశాడో.. వాటన్నింటికీ తులసి ఏమాత్రం తీసిపోదని.. నందు ఏ విధంగా తన భార్య ఉండాలని ఊహించుకున్నాడో.. అదేవిధంగా తులసిని మార్చి.. తులసిలో ఉన్న గొప్పతనాన్ని నందు తెలుసుకునే లాగా చేయనుంది ప్రవళిక.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తులసి ముందుగా ఊహించి చెప్పినట్టుగానే నందు లాస్య వదిలేసి తులసి దగ్గరకు వస్తాడు లాస్య ప్రవర్తన రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి తను మారిపోదని అర్థం చేసుకున్నందుకు తులసికి దగ్గర ఉండడానికి ప్రయత్నిస్తుంటాడు.. తులసిని దూరం చేసుకొని తల్లి ఏం కోల్పోయాడో తెలుసుకుంటాడు.. ప్లస్ లో వచ్చిన మార్పును నందు ఆహ్వానిస్తాడు.. తులసికి దగ్గర అయ్యేందుకు ప్రవళిక కూడా సహాయం చేస్తుంది.. తులసి లో మార్పు తీసుకొచ్చిన ప్రవళిక తులసి కి దూరంగా వెళుతుంది. ఎప్పటికప్పుడు తులసి ఆలిచనలతో పాటు తన ఆలోచనా విధానాన్ని కూడా మార్చుతుంది.