Intinti Gruhalakshmi: మదర్ థెరిస్సా ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న మదర్స్ డే ఫంక్షన్ కి తులసి వాళ్ళు రాగానే.. వారి వెనుకనే లాస్య నందు కూడా వస్తారు.. లాస్య బాబు తులసి చూడగానే వెంటనే వెళ్లి తులసి పలకరిస్తాడు.. తులసి కూడా ఆ బాబు ని ఆపి పలకరిస్తుంది. తులసి మీద ఉన్న కోపాన్ని లాస్య తన బాబుపై చూపించపోగా తులసి అడ్డుపడుతుంది.. మన మీద ఉన్న కోపాన్ని మనం పిల్లలు మీద చూపించకుడదని అంటుంది తులసి.. అలా మాటా మాటా పెరిగి పెద్ద గాలి దుమారం రేగుతోంది..!
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తులసి మీద కోపంతో రగిలి పోతున్న లాస్య అక్కడ నిర్వహించిన వెళ్తున్నా పోటీలలో నేను పాల్గొంటాను అని చెబుతుంది నువ్వు ఏదైనా చేసి ఈ పోటీలో నేను పాల్గొనేందుకు పేరు రాయమని నందుతో చెబుతుంది పోటీలలో పాల్గొంటుంది.. ఇక మొదటి రౌండ్లో తన బాబు కి ఇష్టమైన ఫుడ్ ఏంటి అనే ప్రశ్న లస్యకు ఎదురవగా.. బదులు ఇవ్వడానికి చాలా సమయం తీసుకుని ఐస్క్రీమ్ అని తప్పు సమాధానం చెబుతుంది.. దాంతో ఆ పిల్లాడు తులసి ఆంటీ నాకు ఇష్టమైన ఫుడ్ ఏంటో మీరు చెప్పండి అని అంటాడు. వెంటనే తులసి పాస్తా అంటుంది.. నాకు ఇష్టమైన ఫుడ్ ఏంటో తులసి ఆంటీకి బాగా తెలుసు అని సంబరపడతాడు ఆ బాబు..
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇక తులసి రాగానే ప్రేమ్ నేను సమాధానం చెబుతాను అని అంటాడు నీకు ఇష్టమైన వ్యక్తి ఎవరో రాయమని చెప్పగా.. తులసి దానికి బదులుగా తనకు అమ్మ అంటే చాలా ఇష్టమని చెబుతోంది. మొత్తానికి మొదటి రౌండ్లో తులసి గెలుస్తుంది. ఇక రెండో రౌండ్లో అభి వాళ్ళ అమ్మ పై ఉన్న ప్రేమ చెబుతాడు.. ఏ అమ్మైనా ఒక్కసారే బిడ్డకు జన్మనిస్తుంది.. కానీ నాకు మా అమ్మ మూడు సార్లు జన్మనిచ్చింది అంటూ అమ్మపై ఉన్న ప్రేమను చెబుతాడు అభి.. ఇలా మరో రెండు రౌండ్లు ముగిసిన తర్వాత తులసిని బెస్ట్ మదర్ అవార్డుకు ఎంపిక చేస్తారు. పిల్లల్ని దూరం చేసుకున్న తనకు బెస్ట్ అవార్డు ఇవ్వడం ఏంటి అంటూ మిగతావాళ్లు ప్రశ్నిస్తారు. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పడానికి ప్రవళిక చీఫ్ గెస్ట్ కమ్ కలెక్టర్ గా ఆ వేడుకకు హాజరై అందరి ప్రశ్నలకు సమాధానాలు చెబుతోంది. ప్రవళికను అంత గొప్ప పొజిషన్ లో చూడగానే తులసి షాక్ అవుతుంది.. ప్రవళిక పొజిషన్ తెలియగానే నందు లాస్య ఫ్యూజులు ఎగిరిపోతాయి..