ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: ఎప్పుడు లేని విధంగా నందు శృతిని ఎందుకు అరుస్తాడు..!? దీని వెనక మలాలా స్కెచ్ ఉందా..!?

Share

Intinti Gruhalakshmi: ఈరోజుటి ఎపిసోడ్ లో ఉన్నందు తులసి, లాస్య, నందు ల మధ్య హై సీరియస్ రచ్చే జరిగిద్ది.. లాస్య ఎప్పుడు అవకాశం దొరికిద్దా.. తులసిని ఎప్పుడూ అందామా..అని కాచుకు కూర్చున్న ఉంటుంది వసంత ఆ అవకాశం కల్పిస్తుంది..! మరి ఈరోజు ఎపిసోడ్ లో హైలెట్స్ ఒకసారి చూద్దామా..!!

Intinti Gruhalakshmi: Serial Today Episode Highlights
Intinti Gruhalakshmi: Serial Today Episode Highlights

అనసూయమ్మ వసంతం నిద్ర లేపే ప్రయత్నం చేయగా ఇక విసిగిపోయిన వసంత క్లాస్ అని పిలుస్తుంది దాంతో ఇంట్లో కొత్త రచ్చ మొదలైంది వసంతం అడిగి ఏం జరిగింది అని తెలుసుకోగా.. పెద్ద మేడం తులసి మేడం అని చెప్పడంతో.. వీళ్ళు నన్ను నిద్ర పోవనివ్వడం లేదు.. నన్ను ప్రశాంతంగా ఉండనీవ్వకుండా చేస్తున్నారు అని చెప్పడంతో.. లాస్య తన స్టైల్లో రెచ్చిపోతుంది.. తులసి మీ పిల్లలకు వసంతతో ప్రాబ్లం ఉంటే అడ్జస్ట్ అవును అత్తయ్యకు ప్రాబ్లం ఉంటే భరించును మామయ్యకి ప్రాబ్లంగా ఉంటే ఏదో ఒక మూలన కూర్చుని ఉండమను.. అనడంతో తులసి లాస్య లాస్య అంటూ గట్టిగా అరుస్తుంది మిస్టర్ నందగోపాల్ ఇక్కడితో ఈ గొడవలు ఆపాలి అనుకుంటున్నాను అని నందు ని కూడా ఈ గొడవలోకి తులసి లాగుతుంది.. ఇంత దూరం వచ్చాక ఈ విషయం లో నేను కాంప్రమైజ్ అవ్వను వసంత ఇంట్లో ఉండటానికి నాకు ఇష్టం లేదు అని చెప్పేస్తుంది దాంతో నందు కూడా వసంత ఉండటం నాకు కూడా ఇష్టం లేదని లాస్య తో చెప్పేస్తాడు మీరంతా ఒకటే నన్ను ఒక్క దాన్ని చేసి ఆడుకుంటున్నారు అంటూ సిచువేషన్ డ్రామా మొదలెడుతుంది.

 

ఇక వసంత నన్ను ఎవ్వరూ పనిలో నుంచి తీసే అక్కర్లేదు నేను వెళ్ళిపోతాను నా డబ్బులు నాకు ఇవ్వండి అంటూ లాస్యం అడుగుతుంది రెండు రోజులు పనికి నెల రోజులు మొత్తం శాలరీ ఇవ్వాలా అనడంతో డబ్బులు లేనప్పుడు ఎందుకు అనడంతో కోపం వచ్చినందుకు తన జీవితం తన చేతుల్లో పెట్టేసి వెళ్ళిపో అని చెబుతాడు. ఇక ఇంట్లో నుంచి వెళ్లి పోతున్న వసంతకి తులసి తన స్టైల్లో హితబోధ చేస్తుంది దాంతో తన మనస్సు మార్చుకొని పనిచేసే వారికి జీతం తీసుకుని మిగతా డబ్బులు తులసికి ఇచ్చేస్తుంది తులసి నాకు వద్దు అనడం తో నా సంతోషం కోసం మన తీసుకొని మేడం ఇస్తుంది దాంతో తులసి నిన్ను ఇంట్లో ఉన్నన్ని రోజులు గమనించాను అంటే చాలా ఇష్టం కదా అందుకని లడ్డూలు తీసుకో ఇంట్లో నుంచి ఎవరు బాధపడకు బాధపడుతూ వెళ్ళకూడదు సంతోషంగా ఉండమని చెప్పి పంపించేస్తుంది.

Intinti Gruhalakshmi: Serial Today Episode Highlights
Intinti Gruhalakshmi: Serial Today Episode Highlights

ఇక రేపటి ఎపిసోడ్ లో లాస్య వేసిన స్కెచ్ తెలుసుకోకుండా నందు శృతిని అరుస్తాడు ఇంట్లో అందరూ పెట్టడం చేసేవారు అంటూ ప్రేమ్ పై అరుస్తాడు దాంతో మీ గారాబం వల్లనే పిల్లలు ఇలా తయారయ్యారు అంటూ తులసిని కూడా నాలుగు మాటలు అనేస్తాడు. ఇక మిగతా విషయాలు రేపటి ఎపిసోడ్ లో చూద్దాం..!!


Share

Related posts

రాష్ట్రాల అప్పులపై ఓ కన్ను వేయాలంటున్న సురేష్‌ ప్రభు

somaraju sharma

Buchaiah chowdary meet chandrababu: చంద్రబాబుతో బుచ్చయ్య చౌదరి భేటీ..!కధ సుఖాంతం..!!

somaraju sharma

మెగాస్టార్ చిరంజీవి సోదరి ఎవరో తెలుసా?

Teja
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar