న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: పుంజుకున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ రేటింగ్..! వచ్చేవారం ఏం జరగనుందంటే.!?

Share

Intinti Gruhalakshmi: బుల్లితెరపై స్టార్ మా లో ప్రసారం అవుతున్న సీరియల్స్ లో ఇంటింటి గృహలక్ష్మి కూడా ఒకటి.. సీరియల్ రేటింగ్ అన్నకా అప్ అండ్ డౌన్స్ కామన్.. గత వారం టిఆర్పి రేటింగ్స్ లో ఇంటింటి గృహలక్ష్మి దారుణంగా నాలుగో స్థానానికి పడిపోయింది అయితే ఈ వారం పుంజుకొని కార్తీకదీపం సీరియల్ పోటీగా నిలిచింది.. 9.99 రేటింగ్ ను సొంతం చేసుకొని రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది.. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో వచ్చే వారం జరిగే హైలెట్స్ ఏంటో ఒకసారి చూద్దాం..!

Intinti Gruhalakshmi: Serial TRP Rating hike
Intinti Gruhalakshmi: Serial TRP Rating hike

రెండు వారాలుగా తులసీ లో మార్పు తీసుకు వస్తున్న ప్రవళికా పాత్ర ఇకనుంచి కనిపించదు. ఎప్పుడు సీరియల్ లో ఒకే విధంగా సాగితే ప్రేక్షకులు ఆదరించరన్న నేపథ్యంలో.. సరికొత్త పాత్రలో సృష్టిస్తూ సీరియల్లో అనూహ్యమైన మార్పులను తీసుకు వస్తూ ఉంటారు.. అదేవిధంగా ఇంటింటి గృహలక్ష్మి లో కూడా ఎప్పటికప్పుడు కొత్త పాత్రలను సృష్టిస్తూ అనూహ్యమైన మలుపు తిప్పుతూ ఉన్నారు.. ప్రవళిక పాత్రతో తులసి ఏదైనా చేయగలదని నా నమ్మకాన్ని తనకు ఇవ్వడంతోపాటు.. తనకు తోడుగా తన కుటుంబం ఉందన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేసింది.. పాత చింతకాయ పచ్చడి ఉన్న తులసిని ఇలా కాకుండా అదే చింతకాయ పచ్చడి కి మెరుగులు దిద్దుతే ఎలా ఉంటుందో


Share

Related posts

అచెన్న – ఇప్పట్లో కష్టమే ?

sekhar

YCP Vs TDP: పట్టాభి వ్యాఖ్యల దుమారం ..! ఏపిలో భగ్గుమన్న రాజకీయాలు….! నేడు రాష్ట్ర బంద్ కు టీడీపీ పిలుపు..!!

somaraju sharma

వైసిపి కౌంటింగ్ ఏజంట్‌లకు శిక్షణ

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar