NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: ఒకే ఒక్క స్కూటీ.. ఈ సీరియల్ మొత్తాన్నీ మలుపు తిప్పబోతోంది.. ఇవాళ ఎపిసోడ్ అస్సలు మిస్ అవ్వకూడదు.!!

Intinti Gruhalakshmi: ఒకే ఇంట్లో అటు భార్య తో ఇటు మాజీ భార్య తో సతమతమవుతున్న నందు.. వారిద్దరిని ఎలా హ్యాండిల్ చేస్తున్నాడో చెప్పే సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి..!! రోజుకో మలుపు తిరుగుతు అందరినీ అలరిస్తుంది..!! ఈ రోజు ప్రసారం కానున్న 521 ఎపిసోడ్ హైలెట్ పాయింట్స్ ఇలా ఉన్నాయి..!!

Intinti Gruhalakshmi: Today Episode
Intinti Gruhalakshmi Today Episode<span style=background color initialcolor 666666font size 15px>నిన్న నందు కి జాబ్ లేని ఈ విషయంపై లాస్య గొడవ జరుగుతూ ఉంటుంది చివరిలో నందు నేమ్ జాబ్ సంపాదించుకుని అందరిలోనూ ఇస్తా అంటాడు నాకు కావాల్సింది కూడా అదే ఇప్పటికి నా దారిలోకి వచ్చావు అంటుంది తులసి నిన్నేదో పోషిస్తున్నట్లు గా ఉంది తను నిన్ను పోషిస్తున్నాను నువ్వు చేతకాని వాడివి అనుకుంటుంది ఉదయం లేవగానే తులసి అత్తమామలకు కాఫీ ఇస్తుంది అంతలో వాళ్ళ మావయ్య నిన్ను ఇక్కడికి తీసుకు వచ్చింది కూతురి లా చూసుకోవడానికి అంతేగాని ఇలా నీచేత సేవ చేయించుకోవడానికి కాదు<span>

 

 

తులసి అదిరిపోయే పంచ్ వేసినందుకు..!!

అంతలోకి నందు అక్కడికి వస్తాడు.. తులసి మీకు కూడా టి తీసుకురానా అడుగుతుంది.. అంతలోకి అనసూయ మీ ఆవిడ ఎక్కడ నందు మంచి కోడల్ని అనిపించుకోవాలని తెగా తహతహలాడుతూ ఉంటుంది.. ఇంకా లెగవలేదా అంటుంది అంతలోనే లాస్య నైట్ డ్రెస్ లో అలాగే అందరూ ముందుకు వచ్చేస్తుంది అది చూసిన వాళ్ళ మావయ్య తలదించుకుని అక్కడనుంచి వెళ్ళి పోతాడు.. వెంటనే నందు వాళ్ళమ్మ లాస్య కి నాలుగు చివాట్లు తగ్గిస్తుంది.. అక్కడే ఉన్న తులసి ఎక్కడ ఎలా ఉండాలో నేర్చుకో అంటూ లాస్య కి మరో చురక వేస్తుంది.. లాస్య నందు నీ ఇలాంటి డ్రెస్ వేసుకోవడానికి పర్మిషన్ లేదు అని నాకు ముందుగా చెప్పొచ్చు కదా.. వేసుకోకుండా ఉండే దాన్ని ఇప్పుడు చూడు తులసి, అత్తయ్య ఇద్దరు నన్నే అంటున్నారు.. వంటింటి తులసి కూరగాయలు కట్ చేస్తుంటే అక్కడికి వెళ్లి నా లాస్య ని అనే హక్కు నీకు ఏమాత్రం లేదు తను నా భార్య తనకి నేను మాత్రమే చెప్పాలి లేదు అంటే మా అమ్మ నాన్న మాత్రమే చెప్పాలి. నువ్వు తనని అనే హక్కు ఏ మాత్రం లేదు అంటే అంటాడు వెంటనే తులసి ఇది నా ఇల్లు కూడా అని సమాధానం ఇస్తుంది.. మనం ఉన్న చోటును బట్టి ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి అనేది ఆధారపడి ఉంటుంది ఆఫీసులో ఉన్నప్పుడు ఒకలా ఆఫీసు లో ఒక గుడికి వెళ్లేటప్పుడు ఒకలా ఉండాల్సి వస్తుంది. అలాగే అందరి మధ్యలో కుటుంబంలో లో ఉండాల్సిన పరిస్థితి వేరు పైగా ఉమ్మడి కుటుంబంలో.. తులసిని కుటుంబం అంటే ఏంటో భర్తకు విడాకులు ఇచ్చిన నువ్వు నాకు నేర్పిస్తావా అంటాడు నందు.. లేకపోతే భార్యను మోసం చేసిన మనిషి మీరు నాకు నేర్పిస్తారా అంటూ రీ కౌంటర్ ఇస్తుంది తులసి.. నేను ఇంటికి వచ్చినప్పుడు అత్తయ్య దగ్గర నుంచి కోడలు ఎలా ఉండాలో అని నేర్చుకున్నాను.. అలాగే నన్ను చూసి నా కోడలు నేర్చుకున్నారు.. ఇప్పుడు లాస్య కూడా అదే చేయాలి.. వేరే దారి లేదు.. అయినా లాస్య కి ప్రవచనాలు చెప్పే అంత ఓపిక తీరిక నాకు లేదు.. అలా వారిద్దరి మధ్య వాదోపవాదాలు జరుగుతూనే ఉంటాయి.. కట్ చేస్తే..

Intinti Gruhalakshmi: Today Episode
Intinti Gruhalakshmi Today Episode

మరోవైపు ప్రేమ్ ఎవరితోనూ ఫంక్షన్ కి రాను అని చెప్పడం వాళ్ల తాతయ్య వింటాడు.. ఏంట్రా ఎవరితోనూ ఎక్కడికి రాను అని గట్టిగా చెబుతున్నావ్ ఏమైంది అని అడుగుతాడు.. మా ఫ్రెండ్ రవి వాళ్ళ అబ్బాయిని ఉయ్యాల్లో వేస్తున్నారట.. నన్ను శృతిని రమ్మని పిలుస్తున్నారు నాకు కుదరదు అని చెప్పాను.. ఇలా మీరు వాళ్ళ ఫంక్షన్ కి వెళ్లకపోతే.. రేపు మీ బిడ్డ ఉయ్యాల ఫంక్షన్ కి వాళ్ళు ఎలా వస్తారు అని వాళ్ల తాతయ్య ప్రశ్నిస్తాడు.. కొంపతీసి పిల్లలు పుట్టకుండా ఏమైనా ప్లాన్స్ చేస్తున్నారా ఏంటి..!? అని అడుగుతాడు వెంటనే ప్రేమ్ ఒకరినొకరు చూసుకుంటూ అలాంటిదేమీ లేదు అని అంటారు.!! కానీ రూమ్ లోకి వెళ్లి శృతి అదే విషయం ఆలోచిస్తూ ఉంటుంది.. ఆ విషయం గురించి ఆలోచించకు అని శృతికి చెబుతాడు ప్రేమ్.. కట్ చేస్తే..!!

హాల్లో అనసూయ – పరంధామయ్య తులసి చేసిన పెసరట్టు టిఫిన్ గురించి అభివర్ణిస్తూ ఉంటారు.. అది విన్న నందు నోర ఊరిపోయి వెంటనే పెసరట్టు తినటానికి వెళ్తాడు.. తీరా చూస్తే అక్కడ అన్ని ఖాళీ గిన్నెలు ఉంటాయి.. అంతలోకి నందు వాళ్ళ అమ్మను పిలిచి నాకు పెసరట్టు లేదేంటి అని అడగగా.. మీ ఆవిడ లాస్య మీకు వంట చెయ్యద్దు చెబుతుంది.. అంతలో అక్కడికి వచ్చి నేనే నీకు చెప్పడం మర్చిపోయాను అంటుంది.. అయినా తులసి టిఫిన్ వండే ముందు తింటారా.. తినరా..!? అని ఒకసారి అడగొచ్చు గా మీ నోరు ఏమైపోతుంది అంటుంది లాస్య..!! అక్కడే ఉన్న అనసూయమ్మ నీ నాలుక ఇంత పొడుగ్గా ఉంటుంది గా పొరపాటున అనేసాను మాక్కూడా ఉండొచ్చు గాని..!? మరీ ఇంత బాధ్యత లేకపోతే ఎలా మాట అన్నప్పుడు కట్టుబడి ఉండాలి అని అంటాడు.. అంతలో పరంధామయ్య చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని అంటే ఏమిటి..!? అంటే ఏమిటో మీ కొడుకు ని అడగండి అంటుంది.. అంతలో వంటగదిలోకి వెళ్లి లాస్య శాండ్విచ్ చేసి తీసుకు వస్తుంది..!! మళ్లీ పరంధామయ్య అనసూయ నాకు చిన్న డౌటె.. అడగండి బతుకు శాండ్విచ్ అవ్వడం అంటే ఏంటె..!? మన వేలు ని మన తలుపు సందులో పెట్టుకుని అదే సాండ్విచ్ అవడం అంటారు..!! అంటూ ముగుస్తుంది..!!

రేపటి ఎపిసోడ్ లో.. నందు ఇంటర్వ్యు కి వెళ్లాలని వెహికల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇంతలో తులసి వచ్చి.. లిఫ్ట్ ఇచ్చాను అన్న విషయం లాస్ట్ నాకు చెప్పనులే రండి కూర్చోండి అంటుంది.. అలా వాళ్ళు రోడ్డు మీద వెళుతూ ఉంటారు.. తులసి నందు ఓకే స్కూటీపై వెళ్లడం లాస్య చూస్తుందా..!? చూడదా..!? ఒక వేళ లాస్య కి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో..!? అనే విషయాన్ని రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం..!!

author avatar
bharani jella

Related posts

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu