Intinti Gruhalakshmi: అమ్మో తులసి మామూలుది కాదు ,లాస్య కి అదిరిపోయే ట్విస్ట్లు .. అయోమయంలో నందు..!!

Share

Intinti Gruhalakshmi: మాటీవిలో ప్రసారమవుతున్న సీరియళ్లలో ఇంటింటి గృహలక్ష్మి కూడా ఒకటి.. ఈ సీరియల్ లో అందరి పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి..!! నేడు రాత్రి ప్రసరమవనున్న 350 ఎపిసోడ్ ఎక్స్క్లూసివే మీకోసం..!! ఈ రోజు అదిరిపోయే టిస్ట్లు ఉన్నాయి సీరియల్ లో..!!

మన ఇద్దరం కలిసి వెళ్తున్నాం మన హనీమూన్ కి అని లాస్య అందరూ ముందు చెప్తుండగా.. పదిమంది పుండు పనికిరాని మాట్లాడొద్దని మీ భార్యకి చెప్పండి అంటూ నందుని వారిస్తుంది తులసి.. మీకు దేవుడికి తేడా ఉంటుంది అదే అది ఏంటంటే దేవుడు గుడిలో ఉంటారు మీరు గుండెల్లో ఉంటారు..!! అంతే అలా అనుకొని తులసి గా ఉండాల్సిందే.. ఇంట్లో ఉండటానికి తనకంటూ ఓ చోటు లేదు కదా అంటుంది భాగ్య..!! ఇల్లంతా నాదే అయినప్పుడు నేను ఎక్కడుంటే ఏమైంది భాగ్య.. అలా అనుకుని తృప్తి పడుతున్నావా అక్క.. విడాకుల తర్వాత బావగారి పక్కన భార్య స్థానాన్ని కోల్పోయే.. అయినా నేనే కోడల్ని బుకాయించి బ్రతికేస్తున్నావు.. లాస్య రావడంతో కోడలు గా ఉన్నాం ఈ స్థానాన్ని కూడా కోల్పోయారు అంటూ భాగ్య మాట్లాడుతూ ఉంటుంది.. ఇంకా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉంటుంది.. అంతలో తులసి నాకు ఒక రూము ఉంది.. ఎక్కడ ఉంది అని భాగ్య అగగా.. తొందరపడకు సుందరవదన చూపిస్తా గా అంటుంది తులసి.. కట్ చేస్తే..!!

Intinti Gruhalakshmi:  నా కల నిజమైంది..!!

లాస్య.. నందుని పెళ్లి చేసుకోవడంతో నందు తులసి ఉన్న రూమ్ లోకి వస్తుంది.. అంతకు ముందు తులసి అన్న మాటలను ఒక్కసారి లాస్య గుర్తు తెచ్చుకుంటుంది.. ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ.. హా నా కల నిజమైంది..!! ఇకనుంచి ఈ రూమ్ నాది..!! ఈ గది తులసి తనకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకుంది.. ఇది నాకెందుకు నాకు నచ్చినట్టుగా మార్చుకుంటాను.. అంటూ చకచకా తనకు నచ్చినట్టుగా ఆ గదిని సర్దుకుంటుంది.. తులసి జ్ఞాపకాలు ఆ రూమ్ లో ఉండకుండా లా చేయడానికి నానా తంటాలు పడుతుంది..!! అంతలో కబోర్డ్ లో తులసి హ్యాండ్ బ్యాగ్ కనిపిస్తుంది అది తీసుకువచ్చి డస్ట్ బిన్ వేస్తుంది అంతలో నందు వస్తాడు.. ఇంతకీ రూమ్ ఎలా ఉంది అని లాస్య అడుగుతుంది.. ఉండాల్సిన ప్లేస్ లో ఏవి లేవు అంటే అని అంటాడు.. ఇంతలో నందు తులసికి బహుమతిగా ఇచ్చిన హ్యాండ్ బైక్ డస్ట్ బిన్ లో కనిపించడం చూస్తాడు..!! లాస్య తో నందు పాతికేళ్లుగా తను ఈ రూమ్ లో నాది ఉంది.. నువ్వు ఎంత కష్టపడి తన వస్తువులను బయటపడేస్తే.. ఎక్కడో ఒక దగ్గర తన జ్ఞాపకం మిగిలి ఉంటుంది..!! రూమ్ లో మాత్రమే నీ మనసులో కూడా నా అని సెటైరికల్ గా అంటూ.. జస్ట్ క్యాజువల్ గా అడిగాను అని అంటుంది లాస్య.. నేను మాత్రం సీరియస్ గానే చెబుతున్నాను.. నువ్వు ఎంత శ్రమపడినా ఈ రూమ్ నీది కాదు నీది అవడానికి చాలా టైం పడుతుంది అంటాడు నందు.. కొంచెం ఓపిక పట్టు అంటాడు.. ఇలా నందు లాస్య పలు విషయాలు చెబుతుంటాడు.. కట్ చేస్తే..!!

అది గతం.. నా పిల్లలు అందమైన గది ఇచ్చారు..!!

తులసి స్టోర్ రూమ్ లోకి వచ్చి ఇదే నా రూమ్ అంటుంది.. ఇంట్లో వాళ్ళందరూ ఎన్ని మాటలు చెబుతున్నా ఇక్కడే ఉంటాను అని చెబుతోంది.. ఇది స్టోర్ రూమ్ కదా అంటే.. అది గతం ఇక నుంచి ఇదే నా రూమ్ అంటుంది.. గుడి లాంటివి అత్తయ్య గుడిలో ప్రతి అంగుళం పవిత్రమైనదే.. అంటూ వాళ్ళు ఏం చెప్పినా పట్టించుకోకుండా నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెబుతుంది అందరూ కలిసి ఆ రూమ్ ని అందంగా డెకరేట్ చేస్తారు.. నా అత్తమామలు నాకు ఇల్లు ఇచ్చారు.. నా పిల్లలు నాక అందులో ఓ అందమైన గది ఇచ్చారు..!! ఈ ఈ ఆనంద క్షణాల్లో అందరూ కలిసి ఒక సెల్ఫీ దిగుతారు.. కట్ చేస్తే..!!

Intinti Gruhalakshmi: Today Episode
Intinti Gruhalakshmi: Today Episode

తులసి తులసి అంటూ.. వాళ్ల అత్తయ్యా పిలుస్తుంది.. ఏంటి అత్తయ్య ఎవరు ఫుడ్ ఆర్డర్ ఇచ్చారండి వాడు నా దగ్గర 500 తీసుకుని ఈ కవర్ ఇచ్చాడు ఎవరై ఉంటారు అంటుంది ఇంకెవరు అత్తయ్య లాస్య అంటుంది తులసి థాంక్స్ తులసి నన్ను ఎంత బాగా అర్థం చేసుకున్నందుకు అంటుంది లాస్య.. వల్ల అత్తయ్య లాస్యను మాట మాట అనేసి వెళ్తుంది.. తులసి నందు నీ భర్త కాదు నీ మైండ్ సెట్ మార్చుకో అంటూ తులసి కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది లాస్య.. ఇప్పుడు నందు నీ చేయి జారిపోయాడు.. నా చెయ్యి పట్టుకున్నాడు.. ఎవరు ఎవరిని చేయి పట్టుకున్నారు.. ఎలా పట్టుకున్నారు.. ఎందుకు పెట్టుకున్నారో.. నువ్వు నాకు చెప్పనవసరం లేదు అంటుంది తులసి.. నీ భర్తకు వంట చేయాలి అనిపిస్తే నువ్వే వండి పెట్టుకోవచ్చు గానీ ఇండైరెక్ట్ గా చెప్పి తులసి వెళ్ళిపోతుంది.. కట్ చేస్తే..

తులసి రేపు ఫ్యాక్టరీ కి వెళ్తున్నట్టు వాళ్ళ అత్త మావయ్య లతో చెప్తుంది.. మీకు లాస్య మ్యారేజ్ ఇవ్వండి పడుతుంది అని వాళ్ళ మావయ్య అంటారు.. అంతలో అక్కడికి వచ్చిన లాస్య మీ అందరికీ వంట చేసి పెడితే నా జీవితం తెల్లారిపోతుంది. నా జాబ్ ఏం కావాలి అంటుంది లాస్య.. అంతలో అక్కడికి వచ్చిన నందు తులసి ఫ్యాక్టరీ కి వెళ్తాను మాటలు విని నన్ను వెటకారం చేస్తున్నావా అంటూడు. మేము చేతకాని వాడిలా ఇంట్లో కూర్చున్నానని దెప్పి పొడస్తున్నవా అంటాడు.. ఇంట్లోకి నందువల్ల మీ ఆవిడే నీకు ఉద్యోగం లేదు అంటుంది.. రూమ్ లోకి వెళ్ళిన లాస్య పై నందు గట్టి గట్టిగా అరుస్తాడు.. కోపం తులసి మీద కాదు నీ మీదే అని లాస్య తో అంటాడు.. వచ్చిన దగ్గర నుంచి బేబీ బేబీ అంటున్నావు ఏంటి మనం ఏమైనా కుర్రాళ్ళం అనుకుంటున్నావా.. నాకు పాతికేళ్ల పిల్లలు ఉన్నారు అంటాడు.. నువ్వు జాబ్ విషయం లో ఎప్పుడు ఇలా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతావు. అదేదో జాబ్ వేతుక్కోవచ్చుగా అంటుంది లాస్య.. హా వెతుక్కుంటా అంటాడు నందు.. రేపటి ఎపిసోడ్ లో లాస్య నైట్ డ్రెస్ లో అలానే బయటికి వచ్చి నందు షేక్ చేయడానికి క్వాంటింటి ఎంత వేయాలో తెలీదు చెప్పు అంటుంది.. అక్కడే ఉన్న వాళ్ల మావయ్య లేచి వెళ్ళిపోతాడు.. నందు వల్ల అమ్మ మీ ఆవిడ వేసుకునే డ్రెస్ కంటే టవల్ ఏ పెద్దగా ఉంటుంది అంటుంది.. అందుకే మీ నాన్న అది చూడలేక తల దించుకుని వెళ్ళిపోతాడు అంటుంది.. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది..!!


Share

Related posts

ఈ బిజినెస్ చేశారంటే నెల‌కు రూ.ల‌క్ష సంపాదించొచ్చు.. మీకు తెలుసా?

Teja

Telangana: ఏపీ నుంచి తెలంగాణ‌కు వెళ్తున్నారా… ఈ విష‌యం తెలుసుకోండి మ‌రి

sridhar

Samantha Beautiful Pictures

Gallery Desk