ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalashmi: ఇంటింటి గృహలక్ష్మిలో వచ్చేవారం ఏం జరగనుందంటే..!? లాస్య అనుకున్నది సాధించడానికి ఈమెను రంగంలో దింపిందా.!!

Share

Intinti Gruhalashmi:  బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ టాప్ రేటింగ్ తో దూసుకెళ్తుంది.. కాగా తాజా రేటింగ్స్ లో కార్తీకదీపం ను ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ బీట్ చేసింది.. కథా కథనం బాలేక అని కొంత మంది.. గృహలక్ష్మి సీరియల్ లో పెట్టే ట్విస్టులు ఇంకా హైలెట్ గా ఉన్నాయని మరికొందరు.. ఏది ఏమైనప్పటికీ ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ మొత్తానికి టిఆర్పి రేటింగ్ లో ముందుంది..!! అంతలా ప్రేక్షకులు ఆదరిస్తున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ వచ్చే వారం ఏం జరుగుతుందో స్పెషల్ స్టోరీ మీకోసం..!!

Intinti Gruhalashmi: Serial Next Week Episodes Highlights
Intinti Gruhalashmi: Serial Next Week Episodes Highlights

Intinti Gruhalashmi:  ధాన్యలక్ష్మి పూజ చేయడానికి లాస్య అదిరిపోయే స్కెచ్..!

కథ పాతదే అయినప్పటికీ.. కొత్త కొత్త ట్విస్టులతో ఊహించని మలుపులతో ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను చూపు తిప్పుకోనివ్వటం లేదు.. సాఫీగా సీరియల్స్ సాగితే చప్పగా ఉంటుంది.. అందుకే తులసికి మళ్ళీ క్యాన్సర్ రావచ్చని తను చని పోవచ్చని కొత్త మలుపు తిప్పారు.. దీంతో తులసి లో కొత్త యాంగిల్ ని చూపించనున్నారు మేకర్స్.. మొత్తానికి ఈ యాంగిల్ వల్లనే సీరియల్ టాప్ రేటింగ్లో దూసుకెళ్లిందని అనుకుంటున్నారు నిపుణులు.. ఇప్పటివరకు అమాయకంగా ఉండే తులసి ఇ మొదటిసారిగా ఇంట్లో వాళ్లందరినీ పై అజమాయిషీ చేయడం.. ఎవరి బాధ్యతలు వారికి అప్ప చెప్పడం చూస్తుంటే.. ఈసారి తులసి లో కొత్త మార్పులు చూపించే లాగానే ఉన్నారు.. ఇక తులసి కూడా లోలోపల అమ్మతనాన్ని కప్పేస్తూ పైకి మాత్రం కాస్త కఠినంగానే మాట్లాడుతుంది..

 

పిల్లలు నొచ్చుకోకుండా ప్రేమగా చెప్పి వారి చేత పనులు చేయిస్తుంది తులసి. అలా అలా ఇ అంకిత లకు లిస్టు ఎలా ప్రిపేర్ చేయలో నేర్పించి వారి చేసే సరుకులు తెప్పిస్తుంది.. ఇక పిండివంటలు కూడా వారి చేత చేపిస్తాను అని చెబుతుంది. రాములమ్మ ఉంది గా తను చేసింది గా అంటే.. మనసులో తను లేకపోతే ఇంక నేర్పించేవారు ఎవరూ ఉండరు అని అనుకుంటూ.. వాళ్లు కూడా వంటలు నేర్చుకోవాలి కదా అనేసి.. ఇక కొడ్డల్లకు పిండి వంటలు నేర్పించడానికి రేపు ముందుగా అగ్ని దేవుడికి హారతి ఇప్పించి స్టార్ట్ చేయిస్తుంది పిండి వంటలు. ఏవేవి ఎలా చేయాలి, ఎంత ఎంత పరిమాణంలో వేయాలి, అన్నీ నేర్పిస్తూ వారిచేత పిండి వంటలు చేయిస్తుంది తులసి.

Intinti Gruhalashmi: Serial Next Week Episodes Highlights
Intinti Gruhalashmi: Serial Next Week Episodes Highlights

ఇక ఇక పొద్దున్నే నాలుగింటికి లేగవడమే తెలియని అభి చేత నాలుగింటికి అలారం పెట్టుకొని నిద్ర లెగిస్తే లాగా చేసి భోగిమంటలకు ఏర్పాట్లు చేసే ఎలా చూపిస్తుంది తులసి ఇంట్లో వాళ్ళందరూ కలిసి భోగి మంటలను సంబరంగా చేసుకుంటారు. మరోవైపు ప్రేమ్ దివ్య ఇద్దరూ కలిసి ధాన్య లక్ష్మి పూజకు అవసరమైన తోరణాలు దగ్గర నుంచి అలంకరణ వరకు అన్ని వారిద్దరే చేసేలా జాగ్రత్తలు చెబుతుంది వాళ్ళమ్మ.. సీరియల్ సాఫీగా సాగిపోతే చప్ప చప్పగా ఉంటుంది.. కాస్త స్పైసీ యాడ్ చేయడానికి లాస్య ఉందిగా.. ఇక లాస్య ఎలాగైనా అనేదాన్ని లక్ష్మి పూజ చేయాలి అనుకుంటుంది అందుకోసం అంకిత వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి పథకం ప్రకారం తన ని సమయానికి దింపుతుంది..

ఇక వియ్యపురాలు అని కూడా చూడకుండా తులసితో..  భర్త లేకపోతే నేను చనిపోతే నువ్వు తప్ప పూజ చేయడానికి వీలు లేదు కానీ ఇదేం విడ్డూరం లాస్య ఉందిగా నందు తో కలిసి పూజ చేయడానికి పూజ చూపించమని తులసి మీద ఒత్తిడి తీసుకు వస్తుంది.. ఇక లాస్య వేసిన పథకం ప్రకారం నందు లాస్య కలిసి ధనలక్ష్మి పూజ చేసేస్తారు ఏమో అనిపిస్తుంది అంకిత వాళ్ళ అమ్మ రియాక్షన్ చూస్తుంటే.. ఇక తులసి లో కొత్త యాంగిల్ ను చూపిస్తున్నా నిర్మాతలు.. లాస్య ప్లాన్ తిప్పికొట్టడానికి ముందుగా తులసి వాళ్ళ అత్తయ్య అనుకున్న ప్రకారం.. అంకిత ప్రేమ్ అంకిత – అభి, ప్రేమ్ – శృతి ల చేత ధాన్యలక్ష్మి పూజ చేయించి తులసి చేత ట్విస్ట్ ఇచ్చి .. టిఆర్పి రేటింగ్ లో మళ్లీ నెంబర్ వన్ పొజిషన్ లో దూసుకెళ్తారో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే..


Share

Related posts

పవన్ కళ్యాణ్ తో మరోసారి కీర్తి సురేష్ .. ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తారా …?

GRK

BA Raju: బీఏ రాజు కుమారుడి “సూపర్ హిట్” డెసిషన్..!

Srinivas Manem

KGF 2: “కేజిఎఫ్ 2” లవర్స్ కి మరో గుడ్ న్యూస్..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar