NewsOrbit
సినిమా

Agent: ఆగిపోయిన అఖిల్ `ఏజెంట్‌`.. ఇదిగో క్లారిటీ..!

Agent: అక్కినేని నాగార్జున న‌ట‌వార‌సుడిగా సినీ గ‌డ‌ప తొక్కిన అఖిల్ అక్కినేని.. `అఖిల్‌` మూవీతో హీరోగా ప‌రిచ‌యం అయ్యారు. ఆ త‌ర్వాత హలో, మిస్టర్ మజ్ను చిత్రాలు చేశాడు. కానీ, ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డాయి. అయితే అఖిల్ నాల్గొవ ప్ర‌య‌త్నంగా చేసిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్` మాత్రం మంచి విజ‌యం సాధించింది.

ఇక ప్ర‌స్తుతం ఈయ‌న `ఏజెంట్‌` అనే మూవీ చేస్తున్నాడు.స్టైలిష్ మేక‌ర్‌గా పేరున్న సురేంద‌ర్ రెడ్డి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేంద‌ర్ 2 సినిమా బ్యాన‌ర్స్‌పై రామ బ్ర‌హ్మం సుంక‌ర భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. స్పై థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్‌గా చేస్తోంది.

అలాగే మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. అయితే గ‌త కొద్ది నెల‌ల నుంచీ ఈ సినిమాపై ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇలాంటి త‌రుణంలో ఏజెంట్ ఆగిపోయింద‌ని, ప‌లు వివాదాల కార‌ణంగా డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ఈ మూవీ నుంచి త‌ప్పుకున్నార‌నే వార్త‌లు ఊపందుకున్నాయి. దీంతో అఖిల్ అభిమానుల్లో క‌ల‌వ‌రం మొద‌లైంది.

అయితే ఈ విష‌యంపై తాజాగా నిర్మాత అనీల్ సుంకర సోష‌ల్ మీడియా ద్వారా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. `ఏజెంట్‌ సినిమా కొత్త షెడ్యూల్‌ త్వరలోనే మనాలీలో ప్రారంభం కానుంది.టీజర్‌ అప్‌డేట్ కూడా మ‌రి కొద్ది రోజుల్లోనే ఇస్తాం. దయచేసి అఫీషియల్‌ ట్వీట్స్‌ మాత్రమే ఫాలో అవ్వండి. రూమర్స్‌ గురించి పట్టించుకోవద్దు` అంటూ ట్వీట్ చేశాడు. దీంతో సోషల్‌ మీడియాలో వస్తున్న క‌థ‌నాలు కేవ‌లం రూమార్సే అని తేలిపోయాయి.

author avatar
kavya N

Related posts

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri