NewsOrbit
న్యూస్ సినిమా

Akkineni Heros: పాన్ ఇండియన్ సినిమాలకు అక్కినేని హీరోలు దూరమా..పనికిరారా..?

Akkineni Heros: పాన్ ఇండియన్ సినిమాలకు అక్కినేని హీరోలు దూరమా.. పనికిరారా..? ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి. అందుకు కారణం ఇప్పటి వరకు అక్కినేని ఫ్యామిలీ స్టార్ హీరోలు నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ సహా సుమంత్, సుశాంత్ ఒక్క సినిమాలో కూడా నటించకపోవడమే. ముందు నుంచి అక్కినేని నాగార్జున ప్రయోగాలు చేసేందుకు ఎప్పుడూ ముందుంటారు. మనం లాంటి సినిమా చేయాలంటే ఎంతో ధైర్యం కావాలి. నిర్మాతగా, నటుడిగా కూడా మనం లాంటి సినిమాను ఒప్పుకోని సినిమాగా రూపొందించడం అంటే మాటలు కాదు.

is akkineni-heros-are faraway from pan indian movies
is akkineni heros are faraway from pan indian movies

కానీ, నాగార్జున దర్శకుడిని, స్క్రిప్టును నమ్మాడు. అందుకే మనం ఇండస్ట్రీలో ఓ సంచలన విజయం అందుకుంది. ఇలాంటి సినిమాను మళ్ళీ మెగా అభిమానులతో పాటు మిగతా ఫ్యామిలీ హీరోలందరూ చేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ మనం లాంటి సినిమా కథ దొరకడం లేదు. అయితే, తెలుగులో బాహుబలి సిరీస్‌ పాన్ ఇండియన్ సినిమాల మేకింగ్ బాగా పెరిగింది. ప్రభాస్ మాదిరిగా ఇంటర్నేషనల్ స్టార్ పాన్ ఇండియన్ స్టార్ అనిపించుకోవాలని అందరూ ట్రై చేస్తున్నారు. ప్రభాస్ తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్.టి.ఆర్ ఆ క్రేజ్‌ను దక్కించుకున్నారు.

Akkineni Heros: వీరికి పాన్ ఇండియన్ రేంజ్ లేదని..కామెంట్స్ ..?

ఇక అందరి ఫోకస్ ఇప్పుడు అక్కినేని హీరోల మీదే పడింది. నాగార్జున గానీ, నాగ చైతన్య, అఖిల్ మిగతా అక్కినేని హీరోలు ఇప్పటికే కొన్ని ప్రాజెక్ట్స్ కమిటయ్యారు. కానీ, వీటిలో ఇప్పటి వరకు ఒక్క పాన్ ఇండియన్ సినిమా కూడా లేకపోవడం ఆశ్చర్యకర మనే చెప్పాలి. అన్నిటికీ ముందే నాగార్జున పాన్ ఇండియన్ సినిమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నాడు..బడ్జెట్ కేటాయించడం ఇష్టం లేకనా లేక అనవసరంగా రిస్క్ చేయడం ఎందుకనా అని అర్థం కావడం లేదంటున్నారు అభిమానులు. నెటిజన్స్ మాత్రం వీరికి పాన్ ఇండియన్ రేంజ్ లేదని..కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?