NewsOrbit
న్యూస్ సినిమా

Bheemla Nayak: హిందీలో పవన్ కళ్యాణ్‌కు డబ్బింగ్ చెప్పలేకపోయారా..?

Bheemla Nayak: హిందీలో పవన్ కళ్యాణ్‌కు డబ్బింగ్ చెప్పలేకపోయారా..? ప్రస్తుతం టాలీవుడ్ వర్గాలలో ఇదే టాక్ వినిపిస్తోంది. మన టాలీవుడ్ హీరోలు హిందీలో స్ట్రైట్ సినిమాలను చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే, అక్కడ భాషలో డబ్బింగ్ మాత్రం చెప్పుకోవడానికి సాహసం చేయలేకపోతున్నారు. దీనికి కారణం ..ముఖ్యంగా హిందీ భాషపై పట్టు లేకపోవడమే. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన మోస్ట్ క్రేజీ మూవీ భీమ్లా నాయక్. ఇందులో రానా మరో హీరోగా నటించిన సంగతి తెలిసిందే.

is dubbing for pawan kalyan bheemla nayak too difficult
is dubbing for pawan kalyan bheemla nayak too difficult

నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించారు. గత నెల చివరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన భీమ్లా నాయక్ భారీ విజయాన్ని సాధించింది. కరోనా ప్యాండమిక్ తర్వాత వచ్చిన ఈ సినిమా రికార్డుల వర్షం కురిపిస్తూ భారీగా వసూళ్లను రాబడుతోంది. అంతేకాదు పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఈ సినిమా భారీ సక్సెస్ అందుకున్న సినిమా భీమ్లా నాయక్ నిలుస్తుందని దర్శక, నిర్మాతలు ముందు నుంచి చాలా నమ్మకంగా చెబుతూ వచ్చారు. ఇప్పుడు వారు చెప్పినట్టుగానే నమ్మకం వమ్ము కాకుండా రికార్డు స్థాయి ఓపెనింగ్స్ రావడం..ఆ తర్వాత భారీ హిట్ సాధించడం జరిగిపోయాయి.

Bheemla Nayak: ట్రైలర్‌లో వినిపించింది ఇతని వాయిసే.

ఇదిలా ఉంటే త్వరలో భీమ్లా నాయక్ సినిమాను బాలీవుడ్‌లో కూడా రిలీజ్  చేయబోతు న్నారు. ఇప్పటికే డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. అందుకే, ఇటీవల హిందీ లో ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. అక్కడ భీమ్లా నాయక్ హిందీ ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇప్పుడు హిందీ వెర్షన్ మీద బాలీవుడ్ ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెరిగాయి. కాగా, పవన్ కళ్యాణ్ పోషించిన భీమ్లా నాయక్ పాత్రకు హిందీలో డబ్బింగ్ చెప్పడం చాలా కష్టం అయిందట. ముందు పవన్‌తో హిందీ డబ్బింగ్ చెప్పించా లనుకున్నారట. కానీ, పవన్ షూటింగ్‌తో బిజీ కావడంతో హిందీలో హీరోలను ట్రై చేశారట. ఫైనల్‌గా అక్కడ ప్రముఖ టీవీ ఆర్టిస్ట్ అయిన గౌరవ్ చోప్రాతో చెప్పించారట. ట్రైలర్‌లో వినిపించింది ఇతని వాయిసే. పవన్‌కు బాగా సూటయిందని చెప్పుకుంటు న్నారు.

Related posts

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu