NewsOrbit
న్యూస్ సినిమా

NTR 30: కొరటాల తారక్‌కు పెట్టిన కండీషన్ ..అంత తక్కువ టైంలో సాధ్యమా..?

NTR 30: ఇటీవల వచ్చిన భారీ పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్‌తో భారీ హిట్ అందుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ సినిమాతో పాన్ ఇండియన్ స్టార్‌గా మారిన ఆయన ఇకపై ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ సినిమాలను కూడా అదే రేంజ్‌లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. చేతిలో చాలా సినిమాలున్నాయి. కానీ, వాటిని అఫీషియల్‌గా మాత్రం తారక్ అనౌన్స్ చేయలేదు. ఆర్ఆర్ఆర్ తర్వాత సమ్మర్ కారణంగా కాస్త గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ ..తరువాత చిత్రాన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే.

is it possible for ntr-30 to reduce his weight in a short period
is it possible for ntr 30 to reduce his weight in a short period

కొరటాల శివ ప్రస్తుతం ఆచార్య సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు. మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ మెగా మల్టీస్టారర్ మీద అందరిలోనూ భారీ అంచనాలున్నాయి. ఇక ఎప్పుడూ లేనిది రకరకాల కారణాల వల్ల ఆచార్య సినిమా కోసం కొరటాల ఏకంగా నాలుగేళ్ళు సమయం కేటాయించాడు. ఒకే ఫ్రేమ్ లో చిరు – చరణ్‌ను చూపించే అవకాశం రావడం అదృష్టం. అది కొరటాలకు దక్కింది. అందుకే, ఈ సినిమాపై స్పెషల్ ఫోకస్ పెట్టాడు.

NTR 30: జూన్ నుంచి ఈ సినిమా షూటింగ్ ..

ఇక ఆచార్య రిలీజ్ కాగానే పూర్తిగా ఎన్టీఆర్ 30 మీద ఫోకస్ పెట్టనున్నాడు. అయితే, ఈ సినిమా కోసం ఎన్టీఆర్ బరువు తగ్గాలని కొరటాల చెప్పారట. ఆర్ఆర్ఆర్ సినిమాలో పోషించిన కొమురమ్ భీమ్ పాత్రకు తారక్ బరువు పెరిగాడు. ఇప్పుడు మళ్ళీ కొరటాల సినిమా కోసం కనీసం 10 కిలోల బరువు తగ్గాలని చెప్పారట. ప్రస్తుతం ఎన్టీఆర్ కసరత్తులు చేస్తూ అదే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హనుమాన్ దీక్షలో ఉన్న ఎన్టీఆర్ ఆ తర్వాత బరువు తగ్గేందు కు కసరత్తులు మొదలు పెట్టనున్నాడు. జూన్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలని అప్పటి వరకు తారక్‌లో మార్పు కనిపించాలని కండీషన్ పెట్టినట్టు తెలుస్తోంది. మరి ఇంత తక్కువ సమయంలో అది సాధ్యమేనా చూడాలి.

Related posts

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Karthika Deepam 2 April 24 2024: దీప ని ఆపిన సుమిత్ర… నరసింహని ఘోరంగా ఛీ కొట్టిన శోభ, కార్తీక్.. అంతు చూస్తా అంటూ సవాల్..!

Saranya Koduri

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Brahmamudi April 24 2024 Episode 392: గుడిలో అనామిక రచ్చ.. అనామిక మీద ఫైరైన కనకం.. రుద్రాణి ప్లాన్ ను తిప్పి కొట్టాలనుకున్న అప్పు..

bharani jella

 Trinayani April 24 2024 Episode 1221: గాయత్రి జాడ తెలుసుకోవాలనుకున్న తిలోత్తమ, అద్దంలో కనపడిన హాసిని..

siddhu

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

siddhu

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

Nuvvu Nenu Prema April 24 2024 Episode 606: అక్క ఆచూకీ కోసం విక్కీ ఆరాటం.. అరవింద,కృష్ణ దగ్గర ఉందని తెలుసుకున్న దివ్య.. విక్కీ పద్మావతిల ఆనందం..

bharani jella