NewsOrbit
న్యూస్ సినిమా

Nani: నాని తమిళంలో సక్సెస్ కోసం రజని పేరు వాడాడా..?

Nani: నేచురల్ స్టార్ నాని మాట్లాడింది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన హీరోగా యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’. సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమా మరికొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే గత రెండు వారాలుగా ఈ సినిమా ప్రమోషన్స్‌ను జోరుగా నిర్వహిస్తున్నారు చిత్రబృందం. ముఖ్యంగా హీరో హీరోయిన్లు నాని, సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా కలిసి పలు
టీవీ ఛానళ్ళు తిరుగుతూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.

is nani-used rajani name to get success in tamil..?
is nani used rajani name to get success in tamil

ఇక ఈ సినిమా తమిళంలో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కోలీవుడ్‌లో ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా ప్రమోషన్స్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాని మాటలు కాస్త ఆశ్చర్యానికి గురిచేశాయి. తన సినిమా ప్రమోషన్స్‌లో సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు ప్రస్తావించి హాట్ టాపిక్ అయ్యాడు. హీరో హీరోయిన్స్ అందరూ రజనీకాంత్‌తో స్క్రీన్ పంచుకోవాలని ఆరాటపడుతుంటారు. కానీ, నాని మాత్రం ఏకంగా రజనికాంత్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే వెంటనే రెడీ అయిపోతానని తెలిపాడు.

Nani: ఎప్పటికైనా రజని అవకాశం ఇస్తే ఆయనను డైరెక్ట్ చేస్తా..!

‘శ్యామ్ సింగ రాయ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హైలెట్ అయిన అంశాలు ఎవైనా ఉన్నాయంటే అవి ఇవే. నాని హీరో కాకముందు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లోనే పనిచేశాడు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన నాని అనూహ్యంగా హీరో అయ్యాడు. లేదంటే ఇప్పటికే మంచి డైరెక్టర్ అయ్యేవాడు. ఇక రజనికాంత్ డైలాగ్స్ చెప్పే స్టైల్, ఆయన మ్యానరిజం ఎవరికైనా విపరీతంగా నచ్చేస్తుంది. అందుకే నాని ఎప్పటికైనా రజని అవకాశం ఇస్తే ఆయనను డైరెక్ట్ చేస్తానంటున్నాడు. మరి ఇది అయ్యే పనేనా
అంటే దానికి సమాధానం కాలమే నిర్ణయించాలి.

Related posts

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Naa Peru Meenakshi: గప్చిప్ గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన బుల్లితెర నటుడు.. ఫొటోస్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 19 2024 Episode 206: అభి స్వర మనసుస్పర్ధలతో వెళ్లారని బాధపడుతున్న యశోద, స్వర పడిపోకుండా పట్టుకున్న అభిషేక్.

siddhu

Rajamouli: ఓడియమ్మ.. రాజమౌళి కోడలు కూడా ఇండస్ట్రీకి చెందినదా?.. ఫ్యామిలీ మొత్తం మల్టీ టాలెంటెడ్ రా బాబు..!

Saranya Koduri

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!

Saranya Koduri

Sr NTR: వాట్.. సీనియర్ ఎన్టీఆర్ మొట్టమొదట రాముడు వేషం వేసింది తెలుగులో కాదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N