Subscribe for notification

NTR 30: ఆచార్య తర్వాతే ఎన్టీఆర్30..ఎందుకంటే..?

Share

NTR 30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలులుగా కలిసి నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్. అరవింద సమేత కొత్త సినిమా ఏదీ ప్రకటించని ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా చేశాడు. ఇక ఆర్ఆర్ఆర్ విడుదలకు ముందే చరణ్ శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియన్ సినిమాను మొదలు పెట్టాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ముప్పై శాతం చిత్రీకరణ కంప్లీట్ అయింది. కానీ ఎన్టీఆర్ మాత్రం తన 30వ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను ఇంకా మొదలుపెట్టలేదు.

is ntr-30 after acharya

ఈ మూవీ అప్‌డేట్ కోసమే చాలా నెలల నుంచి తారక్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను జూన్ లో మొదలుపెట్టబోతు  న్నట్లుగా తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం ఇన్నిరోజులు బిజీగా గడిపిన ఎన్టీఆర్ సమ్మర్ కాబట్టి కాస్త గ్యాప్ తీసుకోనున్నాడట. అలాగే, కొరటాల శివ ప్రస్తుతం ఆచార్య సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. వచ్చే నెలలో 29న రిలీజ్ కానున్న ఆచార్య సినిమా ప్రమోషన్స్‌ను ఏప్రిల్ మొదటి వారం నుంచి స్టార్ట్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు.

NTR 30: తాజా అప్‌డేట్ అయితే ఇదేనట.

పూర్తిగా ఈ సినిమా రిలీజ్ వరకు కొరటాల లాక్ అయ్యాడు. ఆ తర్వాత కూడా సక్సెస్ మీట్స్ లాంటివి ఉండనున్నాయి. అందుకే, మె నెల కాస్త గ్యాప్ తీసుకొని జూన్ నుంచి ఎన్టీఆర్ 30ని మొదలుపెట్టాలని చూస్తున్నాడట. అందరూ ఈ నెలలోనే ఎన్టీఆర్ 30 షూటింగ్ మొదలవుతుందని భావించారు. కానీ, తాజా అప్‌డేట్ అయితే ఇదేనట. ఇక ఎన్టీఆర్..తాజాగా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియన్ స్టార్‌గా మారాడు. ఇకపై తాను కమిటయ్యే సినిమాలన్నీ అదే స్థాయిలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమాను, బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమాను
ఎన్టీఆర్ చేయాల్సి ఉంది.


Share
GRK

Recent Posts

Salman Khan: తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ కి ఊహించని షాక్ ఇచ్చిన సల్మాన్ ఖాన్..??

Salman Khan: ప్రస్తుతం చాలావరకు సినిమా నిర్మాణానికి సంబంధించి సౌత్ ఇండియా టాలెంట్ హవా కొనసాగుతుంది. ఈత బాలీవుడ్(Bollywood) స్టార్…

20 mins ago

Indian Film Industry: 2022 ఫస్టాఫ్ సౌత్ ఇండియా సినిమాలతో ఊపిరి పీల్చుకున్న ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ..!!

Indian Film Industry: 2020 నుండి మహమ్మారి కరోనా(Corona) కారణంగా సినిమా ఇండస్ట్రీ రెండు సంవత్సరాలు గడ్డు కాలం చూడటం…

1 hour ago

Balakrishna: బాల‌య్య ఈస్ బ్యాక్‌.. బ‌రిలోకి దిగేది ఎప్పుడంటే?

Balakrishna: న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ వారం రోజుల క‌రోనా బారిన ప‌డ్డ విష‌యం తెలిసిందే. కరోనా పరీక్షల్లో పాజిటివ్ రావడంతో…

2 hours ago

BJP: బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు జీహెచ్ఎంసీ కార్పోరేటర్లు.. అధికార టీఆర్ఎస్‌లో చేరిక

BJP: తెలంగాణ (Telangana)లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పోరాటాలు చేస్తొంది. అధికార టీఅర్ఎస్ (TRS)పార్టీ కి తామే ప్రత్యామ్నాయం అంటూ…

3 hours ago

Shruti Haasan: ప్ర‌తి మ‌హిళ‌కు తెలుసు.. నేనూ ఆ స‌మ‌స్య‌ల‌తో పోరాడుతున్నా: శ్రుతి హాస‌న్

Shruti Haasan: త‌మిళ స్టార్ హీరో, లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ కుమార్తెగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన శ్రుతి హాస‌న్…

3 hours ago

Dasara: ఆగిపోయిన నాని `ద‌స‌రా` మూవీ.. ఇదిగో ఫుల్ క్లారిటీ!

Dasara: న్యాచుర‌ల్ స్టార్ నాని, జాతీయ అవార్డు గ్ర‌హీత కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ `ద‌స‌రా`.…

4 hours ago