NewsOrbit
న్యూస్ సినిమా

NTR 30: ‘ఆర్ఆర్ఆర్’ దెబ్బకు ఎన్టీఆర్ మూవీ బడ్జెట్ పెరిగిందా..?

NTR 30: ఆర్ఆర్ఆర్ సినిమా భారీ సక్సెస్‌తో ఇప్పుడు ఎన్టీఆర్ – కొరటాల సినిమా బడ్జెట్ అమాంతం పెరిగిపోయిందని తాజాగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇటీవలే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్ పాన్ ఇండియన్ స్టార్‌గా మారారు. దాంతో ఆయన నటించే తదుపరి సినిమాలను కూడా అదే స్థాయిలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తారక్‌తో సినిమాలు చేసే దర్శక, నిర్మాతలు భారీ బడ్జెట్‌ తో సినిమాలు ప్లాన్ చేస్తున్నారట. ఆర్ఆర్ఆర్ సక్సెస్ మూడ్ నుంచి ఎన్టీఆర్ ఇంకా బయటకు రాలేదనే చెప్పాలి.

is ntr-30-movie budget increased
is ntr 30 movie budget increased

ఫుల్ జోష్‌లో ఉన్న ఎన్టీఆర్ త్వరలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా మొదలు పెట్టబోతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఇందులో హీరోయిన్‌గా నటించబోతుంది. ఇక తారక్ తన 30వ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో తెరపైకి తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నట్టు లేటెస్ట్ న్యూస్. ఈ సినిమా కోసం ముందు అనుకున్న బడ్జెట్ రూ 200 కోట్లట. కాని, ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియా రేంజ్‌లో తారక్ మార్కెట్ పెరిగింది కాబట్టి ఇప్పుడు ఏకంగా 300 కోట్ల బడ్జెట్ ని కేటాయిస్తున్నట్టు సమాచారం.

NTR 30: త్వరలో అధికారికంగా లాంఛింగ్ డేట్‌

ఇక ఎన్టీఆర్ 30లో తన సత్తాను, నట విశ్వరూపాన్ని కొరటాల శివ సిల్వర్ స్క్రీన్ మీద గ్రాండ్‌గా చూపించబోతున్నట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇందు కోసం ఎన్టీఆర్ పై మాసీవ్ యాక్షన్ సీన్స్ ప్లాన్ చేస్తున్నారని.. ఈ సీన్స్ అభిమానులనే కాక అన్నీ వర్గాల వారిని విపరీతంగా ఆకట్టుకుంటాయని మేకర్స్ చెబుతున్నారు. కాగా, ఈ చిత్రాన్ని జూన్ మొదటి వారంలో అత్యంత భారీ స్థాయిలో లాంఛనంగా ప్రారంభించి అలాగే రెగ్యులర్ షూటింగ్ షెడ్యూల్స్
మొదలు పెట్టనున్నారు. త్వరలో అధికారికంగా లాంఛింగ్ డేట్‌ను ప్రకటించనున్నారు.

Related posts

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju