NewsOrbit
న్యూస్ సినిమా

Pawan kalyan: పవన్ దెబ్బకి విలవిల్లాడుతున్న నిర్మాతలు..ఇదెంతవరకు నిజం..?

Pawan kalyan: పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలనేది సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్నీ భాషలలోని అగ్ర దర్శక, నిర్మాతల నుంచి అప్‌కమింగ్ టాలెంటెడ్ వరకూ అందరికీ ఉండే ఓ బలమైన కోరిక. కానీ, ఆయన సినిమాను కమిటయినంత స్పీడ్‌గా కంప్లీట్ చేస్తాడు. కానీ, కొన్ని సందర్భాలలో మాత్రం అనుకున్నంత ఫాస్ట్‌ గా షూటింగ్ జరగదు. దీనికి కారణం పవన్ రాజకీయాలలో కూడా నిమగ్నమై ఉండటమే. జనసేన పార్టీని స్థాపించినప్పటి నుంచి ఎక్కువగా రాజకీయాలకే ఆయన సమయం కేటాయిస్తున్నారు. అభిమానులు.. మేకర్స్ పట్టుపట్టడంతో మళ్ళీ సినిమాలలోకి వచ్చారు.

is pawan-kalyan producers are in trouble
is pawan kalyan producers are in trouble

వకీల్ సాబ్ సినిమా తర్వాత పవన్ వరుసగా 5 సినిమాలను కమిటయ్యాడు. కానీ, ఒక్క సినిమానే పూర్తి చేశాడు. అదే ‘భీమ్లా నాయక్’. ఇటీవల రిలీజైన ఈ సినిమా మంచి కమర్షియల్ సక్సెస్‌ను అందుకుంది. అయితే, ఇప్పుడు చేయాల్సిన సినిమాల పరిస్థితేంటీ అనేది డైలామాలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న హరిహర వీరమల్లు సినిమా ఒక్కటే పవన్ కళ్యాణ్ కంప్లీట్ చేయనున్నట్టు కొత్తగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన షూటింగ్ ఇంకా సగం మిగిలే ఉంది. దీని కోసమే ఆయన బల్క్ డేట్స్ ఇచ్చి తన పార్ట్ షూటింగ్ ఫినిష్ చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.

Pawan kalyan: ఇక పవన్ నుంచి వచ్చేది హరిహర వీరమల్లు సినిమా ఇక్కటే..?

మిగతా రెండు సినిమాలను హోల్డ్‌లో పెడుతున్నట్టు సమాచారం. సురేందర్ రెడ్డి, హరీశ్ శంకర్ సినిమా భవదీయుడు భగత్‌సింగ్ సినిమాలను ఇంకా మొదలుపెట్టలేదనే విషయం తెలిసిందే. అయితే, జూన్ – జూలై నుంచి ఎక్కువగా పవన్ రాజకీయాల మీద దృష్ఠిపెట్టబోతున్నట్టు ఇటీవల జరిగిన ఆవిర్భావ సభలో పవన్ మాటలను బట్టి అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో ఇంకా  మొదలుపెట్టని రెండు సినిమాలను హోల్డ్‌లో పెట్టబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. దీనినిబట్టి చూస్తే ఇక పవన్ నుంచి వచ్చేది హరిహర వీరమల్లు సినిమా ఇక్కటే అని తెలుస్తోంది. మరి దీనిపై పవన్ అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎప్పుడు ఇస్తాడో చూడాలి

Related posts

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pooja Hegde: పూజా హెగ్డే మిర్రర్ అందాలు చూశారా?.. వీటి ముందు లావణ్య ఫోటోలు బలాదూరేగా..!

Saranya Koduri

Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు.‌.?

Saranya Koduri

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju