NewsOrbit
న్యూస్ సినిమా

Puri Jagannath: పూరి టైటిల్‌ను కొట్టేశారా..?

Puri jagannath: సాధారణంగా ఒక సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసి రిజిస్టర్ చేసుకుంటే మరొక సినిమాకు మేకర్స్ అదే టైటిల్ పెట్టాలంటే కుదరదు. ఒకవేళ తమ కథకు అదే టైటిల్ సూటయితే…ముందు రిజిస్టర్ చేసుకున్నవారు గనక అప్పటికి అదే టైటిల్ ఉపయోగించి సినిమా చేయకపోతే..పరస్పర అంగీకారంతో టైటిల్ దక్కించుకోవచ్చు. అయితే, భాషతో సంబంధం లేకుండా గనక ఒకే టైటిల్‌తో సినిమా వస్తే అభిమానుల్లో, ప్రేక్షకుల్లో కొంత డీవియేషన్ వచ్చేస్తుంది. ముందు కథ విషయంలో రక రకాల చర్చలు సాగుతాయి. దానివల్ల ఖచ్చితంగా ఏదో ఒక సినిమాకు మైనస్ అయ్యే అవకాశాలుం టాయి.

is puri-jagannath janaganamana title copied
is puri jagannath janaganamana title copied

ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులను పూరి జగన్నాథ్ ఎదుర్కొంటున్నట్టు ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. పూరి జగన్నాథ్ సినిమా టైటిల్స్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయో అందరికీ తెలిసిందే. నెగిటివ్ టైటిల్స్, నెగిటివ్ క్యారెక్టర్స్‌తో సినిమాకు భారీ స్థాయిలో క్రేజ్ తీసుకు వచ్చేస్తారు. ఎలాంటి హీరో అయినా తన సినిమా రిలీజ్ ఉండేది 5 నెలల్లోపే. అది కూడా చాలా ఎక్కువ పూరికి. నెల రోజుల్లో స్క్రిప్ట్ కంప్లీట్ చేసే పూరి రెండు నెలల్లో సినిమాను చుట్టేస్తాడు. మరో నెల రోజుల్లో సినిమా రిలీజ్ చేసేస్తాడు. అంత పక్కా ప్లాన్‌తో ఉంటాడు పూరి జగన్నాథ్.

Puri Jagannath: పూరి కూడా అదే టైటిల్‌తో సినిమా తీస్తాడా..!

అయితే, సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఆయన పోకిరి, బిజినె మేన్ సినిమాలు చేసి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన పూరి..ఆ తర్వాత మహేశ్‌తోనే జనగణమన సినిమాను తీయాలనుకు న్నాడు. కానీ, ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్క..ఇటీవల రౌడీ హీరో విజయ్ దేవరకొండతో చేయాల నుకున్నాడు. దాదాపు ఇది ఫైనల్ అయి లొకేషన్స్ కూడా చూస్తున్నారని అధికారికంగా త్వరలో ప్రకటిచనున్నారని వార్తలు వచ్చాయి. కానీ, ఇంతలోనే పూరి టైటిల్‌తో తమిళంలో జయం రవి ఓ సినిమాను చేస్తున్నారు. అలాగే, మలయాళంలో పృథ్వి రాజ్ హీరోగా కూడా ఓ సినిమా వస్తోంది. ఇలా రెండు భాషలలో జనగణమన టైటిల్‌తో సినిమా లు వస్తుండటంతో అభిమానులు పూరి టైటిల్‌ను కొట్టేశారని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే, కొన్నేళ్ళుగా ఈ టైటిల్ ఇండస్ట్రీలో నానుతూ వస్తోంది. మరి పూరి కూడా అదే టైటిల్‌తో సినిమా తీస్తాడా లేక మార్చుకుంటాడా చూడాలి.

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

Game Changer: దయచేసి నన్ను తిట్టుకోవద్దు.. “గేమ్ చేంజర్” లీకులు ఇవ్వలేను దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Trisha: బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం చెప్పిన త్రిష..!!

sekhar

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Nindu Noorella Saavasam March 28 2024 Episode 196: అరుంధతి నగలు తీసుకున్నా మనోహరీ ఏం చేయనున్నది..

siddhu

Naga Panchami March 28  2024 Episode 316: వైదేహిని అనుమానిస్తున్న మోక్ష, పంచమికి అన్నం తినిపిస్తున్న వైదేహి..

siddhu

Mamagaru March 28 2024 Episode 172: గంగాధర్ కి ముద్దు పెట్టిన గంగ, టిఫిన్ కి బదులు కొబ్బరి చిప్పలు తెచ్చిన చ0గయ్య..

siddhu

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

Kumkuma Puvvu March 28 2024 Episode 2141: అంజలి శాంభవి నిజస్వరూపం తెలుసుకుంటుందా లేదా.

siddhu

Malli Nindu Jabili March 28 2024 Episode 609: మాలినికి పెళ్లి చేయాలను చూస్తే ఆపేస్తాను అంటున్న మల్లి, నీలాంటి మాల్లి లు 100 మంది ఆపలేరు అంటున్న వసుంధర..

siddhu

Ram Charan: రామ్ చరణ్ తో స్నేహం గురించి కీలక వ్యాఖ్యలు చేసిన మంచు మనోజ్..!!

sekhar

Paluke Bangaramayenaa March 28 2024 Episode 188: వైజయంతి కళ్ళముందే స్వర మెడలో తాళి కట్టిన అభిషేక్, కోపంతో రగిలిపోతున్న వైజయంతి.

siddhu